Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదిగో!

కేంద్ర కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదిగో!

  • కాసేపట్లో కేంద్ర కేబినెట్ విస్తరణ
  • కర్ణాటక నుంచి శోభ కరంద్లాజేకు స్థానం
  • కిషన్ రెడ్డికి ప్రమోషన్
Union cabinet list

కాసేపట్లో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగబోతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్లో కొత్త ముఖాలు కూడా కనిపించబోతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్, భూపేందర్ యాదవ్, అనుప్రియ పటేల్, శోభ కరంద్లాజె, మీనాక్షి లేఖి, అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్ లు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జాబితాలో ఉన్నవారి పేర్లు ఇవే:

1. నారాయణ రాణే
2. శర్వానంద సోనోవాలా
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వనీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పారస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరీ
11. మన్సుఖ్ మాండవ్య
12. భూపేందర్ యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌధురి
17. అనుప్రియ పటేల్
18. సత్యపాల్ సింగ్ బాఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖీ
24. అన్నపూర్ణా దేవి
25. నారాయణ స్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బి.ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవూసింగ్
31. భగవంత్ ఖూబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా భౌమిక్
34. భగవత్ కృష్ణారావు
35. సుభాశ్ సర్కార్
36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
37. భారతీ పవార్
38. విశ్వేశ్వర్ తుడు
39. శంతనూ ఠాకూర్
40. మహేంద్ర భాయ్
41. జాన్ బర్లా
42. మురుగన్
43. నితీశ్ ప్రామాణిక్.

Related posts

తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు: హరీశ్ రావు!

Drukpadam

సుష్మా స్వరాజ్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!

Drukpadam

లోకసభ లో దుమారం …లకింపుర్ ఘటన పెద్ద కుట్ర: రాహుల్ ధ్వజం

Drukpadam

Leave a Comment