Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లోక సభలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్ !

కొత్త బాధ్యతల్లోకి రాహుల్..?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అధిష్ఠానం కొత్త బాధ్యతలు కట్టబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయ్యింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకు రాహుల్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అధీర్ స్థానంలో మనీశ్ తివారీ, లుధియానా, థరూర్, గౌరవ్ గొగోయ్ వీరిలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పనున్నారని వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.

Related posts

These Fitness Tips Help Take Inches off Your Waistline

Drukpadam

ఘోరం ఘోరాతి ఘోరం …స్వంత కూతురిని లైంగిక చర్యకు భాగస్వామిని ప్రేరేపించిన మహిళ!

Drukpadam

ఆర్కే మరణాన్ని ధ్రువీకరిస్తూ మావోయిస్టు పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌!

Drukpadam

Leave a Comment