Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాట…మర్మం

మాట :-పవన్ మీరు యాచించే స్థాయినుంచి ఎదగాలి -అంబటి రాంబాబు
మర్మం :-మిమ్మల్ని యాచించటం లేదనేగా ?

 

మాట:- గాంధీజీ ఆశించిన పల్లెలు ఇవేనా ?-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
మర్మం :- మీరు 14 సంవత్సరాలుగా బాగుచేస్తే ఇప్పుడు జగన్ చెడగొట్టడానా?

 

మాట:-వేతన సవరణ మరోవారంలో నిర్ణయం
మర్మం :- శుభం కార్డు… ఉద్యోగులకు నిద్రపట్టడం లేదట

 

మాట :-ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి -వైసీపీ ఎంపీ విజయసాయి
మర్మం:-కేంద్రం రాష్ట్రాలతో ఆటలాడుకుంటుంది -హోదా మరిచి పోవాల్సిందే అంటున్నారు

 

మాట :-ఆదేశించినా బదిలీ చేయరా ?- ఏపీ యస్ ఈ సి నిమ్మగడ్డ
మర్మం :- అధికారానికి హద్దులు ఉండాలి అది జగనైనా ,నిమ్మగడ్డ అయినా ఒకటే

 

మాట ;-మా హక్కులకు భంగం కలిగించారు -బొత్స ,పెద్దిరెడ్డి
మర్మం :- అసలు మీకు హక్కులే లేవనిగా

 

Related posts

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో చెల్ల‌ని సీత‌క్క ఓటు…

Drukpadam

జగన్ కష్టాలను దేవుడే చూసుకుంటాడు: మేనత్త విమలమ్మ

Ram Narayana

నా భార్య చచ్చిపోతోంది…. దయచేసి ఆసుపత్రిలో చేర్చుకోండి’ …భర్త ఆవేదనా పూరిత అభ్యర్ధన

Drukpadam

Leave a Comment