అందరి చూపు గ్రేటర్ వైపే

నిన్న దుబ్బాక రేపు GHMC ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందోననే ఆశక్తి అందరిలోనూ నెలకొన్నది . దుబ్బాకకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తెరాస తన సిట్టింగ్ సీటును కోల్పోయింది .దీంతో ఒక్కసారిగా ముఖ్య మంత్రి కెసిఆర్ అలర్ట్ అయ్యారు . దుబ్బాక ఫలితం గ్రేటర్ లో రీపీట్ కాకూడదని పార్టీ శ్రేణులను సిద్ధం చేసారు . 105 డివిజన్లకు తక్కువగెలిస్తే బాగుండదని ఆదేశాలు జారిశారు .మంత్రులు , ఎమ్మెల్యేలు , ఇతర ప్రజా ప్రతినిధులను రంగంలోకి దింపారు .డివిజన్ల వారీగా వారికీ బాధ్య తలు అప్పగించారు
తెరాస కు ప్రధాన పోటీగా వున్నా బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మ్మకంగా తీసుకుంది .కేద్రనాయకత్యం కూడా దృష్ట్టి సారించడంతో ఆపార్టీ దుబ్బాక ఉత్సవం తో ఎత్తులు వేస్తుంది .150 డివిజన్లలో పోటీచేయటం తో తెరాస కు సవాల్ విసురుతుంది . ఇక కాంగ్రెసుపార్టీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా ఉనికిని చాటాలని చూస్తుంది .MIM తన కోటాలో ఎవరు పాగా వేయకొండ జాగ్రత్త పడుతుంది

Leave a Reply

%d bloggers like this: