నాటి చించలమే నేటి హైదరాబాద్


నేటి మహా నగరంగా పిలవబడుతున్న హైదరాబాద్ ఒకప్పుడు చించలం (ప్రస్తుతం శాలిబండ) అనే ఒక కుగ్రామం . ఈ నగరానికి 430 సంవత్సరాల చరిత్ర ఉంది . 1590 – 1594 మధ్య కాలంలో లో కుతుబ్ షాహీ వంశస్తుడైన కూలీ కుతుబ్ షా హైదరాబాద్ ను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది . 1590 లో కలరా వ్యాధితో పాటు మంచినీటి కొరత ఏర్పడింది . దీంతో రాజు గోల్కొండ నుంచి చించలం గ్రామం వచ్చి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు . 1591 లో తిరిగి గోల్కొండ కు వెళుతూ కలరా నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించారు . హైదరాబాద్ నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? 1594 లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నిర్మించారని చెపుతుండగా మహ్మద్ కూలీ కుతుబ్ షా భాగమతి అనే బంజారా మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆవిడ పేరు మీదనే భాగ్యనగరంగా పేరు పెడతారు . భాగమతి ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్ అని తన పేరు మార్చుకుంటుందని అందువల్లనే హైదరాబాద్ అని పేరొచ్చిదని చరిత్ర కారులు చెబుతుంటారు .

నేటి మహా నగరంగా పిలవబడుతున్న హైదరాబాద్ ఒకప్పుడు చించలం (ప్రస్తుతం శాలిబండ) అనే ఒక కుగ్రామం . ఈ నగరానికి 430 సంవత్సరాల చరిత్ర ఉంది . 1590 – 1594 మధ్య కాలంలో లో కుతుబ్ షాహీ వంశస్తుడైన కూలీ కుతుబ్ షా హైదరాబాద్ ను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది . 1590 లో కలరా వ్యాధితో పాటు మంచినీటి కొరత ఏర్పడింది . దీంతో రాజు గోల్కొండ నుంచి సమీపంలోని చించలం అనే గ్రామం వచ్చి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు . సవంత్సకాలం అక్కడ ఉన్న తరువాత 1591 లో తిరిగి గోల్కొండ కు వెళుతూ కలరా నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించారు .

-హైదరాబాద్ నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది?

1594 లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నిర్మించారని చెపుతుండగా మహ్మద్ కూలీ కుతుబ్ షా భాగమతి అనే బంజారా మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆవిడ పేరు మీదనే భాగ్యనగరం నిర్మించాడనిచెబుతారు. అయితే భాగమతి ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్ అని తన పేరు మార్చుకోవటంతో హైదరాబాద్ అని పేరొచ్చిదని చరిత్ర కారులు చెబుతుంటారు .

Leave a Reply

%d bloggers like this: