మూడు రాష్ట్రాలను కుదిపేస్తున్న నివర్ తూఫాన్


తమిళనాడు,పాండిచ్చేరి అతలాకుతలం
నెల్లూరు జిల్లా పై తీవ్రప్రభావం
బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తూఫాన్ గా మారింది . ఫలితంగా మూడురాష్ట్రలపై దీని ప్రభావం ఉంది . బుధవారం సాయంత్రానికి కాదలూరుకు 90 కీ .మీ దూరంలో కేద్రీకృతమై ఉంది . పాండిచేరి కి 150 దూరం లోను చెన్నైకి 220 కీ .మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది . ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు, పాండిచేరీ ముఖ్యమంత్రులతో నివర్ ప్రభావాన్ని గురించి చర్చించారు .దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ,చిత్తూర్ ,కడప జిల్లాలో బారినుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది . అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా జిల్లాలకు ఎన్ డి ఆర్ ఫ్ బృందాలను రంగంలోకి దింపింది . వివిధ ప్రాంతాలలో ప్రమాద హచ్చ రికాలను జారీచేశారు ముఖ్యమంత్రి వై వైస్ జగన్ మోహన్ రెడ్డి నివర్ ప్రభావంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వవించారు .ఇప్పటికే సముద్రం 30 మీటర్లవరకు ముందుకురావడంతో అక్కడ నివసించే ప్రజలు భయందోళనలకు గురిఅవుతున్నారు .

Leave a Reply

%d bloggers like this: