ఖమ్మంలో తెలుగు తల్లి విగ్రహవద్ద ధర్న చేస్తున్నజర్నలిస్ట్ లు
ఖమ్మంలో తెలుగు తల్లి విగ్రహవద్ద ధర్న చేస్తున్న జర్నలిస్ట్ లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
కెమెరామన్ల మీద దాడిని ఖండించిన మంత్రి పువ్వాడ…
KTR ప్రోగ్రామ్స్ లో కెమెరామాన్ ల మీద పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కెమరామెన్ లు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కెమెరామాన్స్ మీద దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని మరోసారి జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కెమెరామెన్ పాల్గొన్నారు