హైద‌రాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన స‌ర్వీసులు

:

హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15 న హైదరాబాద్ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారదదేశవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 238 సీట్ల సామర్థ్యంతో బోయింగ్ 777-200 సేవలు ప్రారంభకానున్నాయి.

నేరుగా అమెరికా వెళ్ళేప్రయాణకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు

Leave a Reply

%d bloggers like this: