పట్టభద్రుల ఎన్నిక మార్చ్ 14 న

ఎప్పుడా ? ఎప్పుడా ? అని ఎదురు చూస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించారు

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ రెండు స్థానాలకు షెడ్యూల్.

ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్

ఫిబ్రవరి 23 వ తేదీ నామినేషన్ల కు చివరి తేదీ.

ఫిబ్రవరి 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన.

ఫిబ్రవరి 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.

మార్చ్ 14 న పోలింగ్.

ఉదయం 8.00గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్.

మార్చ్ 17 న ఓట్ల లెక్కింపు.

ఆయా నియోజకవర్గాల పరిధిలో తక్షణమే ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికలసంఘం వెల్లడించింది

Leave a Reply

%d bloggers like this: