తేయాకు కూలీలతో ప్రియాంక గాంధీ

తేయాకు కూలీలతో ప్రియాంక గాంధీ
-అస్సాం తోటల్లో కూలీలతో కలిసి మమేకం
-కూలీలా నిజాయతీని ,నిరాడంబరత పై ప్రశంసలు
అస్సోమ్ ఎన్నకల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్కడ తేయాకు తోటల్లో కూలీలతో కలిసి తేయాకు కోశారు. ఆఫొటో పెద్దత వైరల్ అవుతుంది.ఆమె సరదాగా సాధర్ టీ ఎస్టేట్ లోని టీ తోటల్లోకి వెళ్లారు . టీ ఆకు కోస్తున్న వారితో మాటలు కలిపారు.అంతే వారితో పటు టీ ఆకు కోశారు. వారితో కూర్చొని సరదాగా కబుర్ల చెప్పారు. వారి జీవన విధానం గురించి, వారికీ లభిస్తున్న వేతనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ విశేషాలను ఆమె తన ట్వీట్టర్ ఖాతాలో స్వయంగా పెట్టారు . తేయాకు తోటల్లో పనిచేసే కూలీలలోనిరాడంబరత , నిజాయతి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఎంతో కష్టబడే కూలీలతో మమేకం కావడం జీవితంలో మర్చిపోని ఘటనగా చెప్పారు. వారి పని వారి మంచిచెడ్డలను అడిగి తెలుసుకున్నాను .వారి కష్టాలు ఏమిటో వాటి మాటల్లో విన్నాను. నాజీవితంలో మరచిపోలేని రోజుగా ఉంటుందని ఆమె తన ఖాతాలో పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: