హైద్రాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ యస్ స్వల్ప ఆధిక్యం

గట్టి పోటి ఇస్తున్న బీజేపీ

హైద్రాబాద్,రంగారెడ్డి,మహబూబ్నగర్పట్టభద్రులఎన్నికల్లోటీఆర్యస్స్వల్పఆధిక్యంలో ఉంది.ఇక్కడ 93 మంది అభ్యర్థుల పోటిలో ఉన్నందున కౌంటింగ్ పక్రియ ఆలస్యం అవుతుంది.

మొదటి రౌండ్ లో టీఆర్ యస్ అభ్యర్థి వాణిదేవికి 17439 ఓట్లు రాగ,బీజేపీ కి చెందిన రాంచందర్ రావుకు 16385,స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 8357 ఓట్లురాగ కాంగ్రెస్ కు చెందిన చిన్నారెడ్డికి 5082 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడ రెండవ ప్రాధాన్యత ఓట్లతోనే విజేత నిర్ణయించ బడతారు.

Leave a Reply

%d bloggers like this: