కోదండరామ్ అవుట్ పల్లా,తీన్మార్ నువ్వా,నేనా?

నల్గొండ :ఎమ్మెల్సీ కౌంటింగ్ .

కోదండరాం…. ఎలిమినేషన్…..
……..

68 వ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అనంతరం రెండో ప్రాధన్యత ఓట్లు..అభ్యర్థుల వారిగా

పల్లా-10282 ఓట్లు…

తీన్మార్ మల్లన్న..-9043

కోదండరాం-13623
…..
…..

అభ్యర్థుల వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు….

పల్లా రాజేశ్వర్ రెడ్డి -1,32,921

తీన్మార్ మల్లన్న-1,08,250

కోదండరాం-1,03,030
……
పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యం- 24,671…

బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత టీఆరెస్ అభ్యర్థి పల్లాకు పెరిగిన 1239 ఓట్ల ఆధిక్యం

టీజెస్ అభ్యర్థి కోదండరాం ఎలిమినేషన్ అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం……కోదండరాం కు మొదటి ప్రాధాన్యత లో వచ్చిన 70,072 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు.

Leave a Reply

%d bloggers like this: