ఖమ్మం జిల్లా పరిషత్ మజీ చైర్మన్ గడిపల్లి కవిత షర్మిల పార్టీలో చేరిక

ఖమ్మంజిల్లా పరిషత్మజీచైర్మన్గడిపల్లికవితషర్మిలపార్టీలోచేరారు. గతంలో తెలుగుదేశం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.తుమ్మలతో పాటు ఆమె టీఆర్ యస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సన్నిహితురాలుగా ఉన్న ఆమె ఒక్కసారిగా షర్మిల సంకల్ప వేదికపై ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. పాల్గొనడమే కాదు గతంలో వైయస్ ప్రజాసంక్షేమ రాజ్యం తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి మధిర అసెంబ్లీ టికెట్ ఆశించారు . ఆమె ఇప్పటికే లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి అమె పెట్టబోయో పార్టీలో చేరందుకు సంసిద్దతవ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: