ఖమ్మం మేయర్ గా పునకొల్లు నీరజ. డిప్యూటీ మేయర్ గా ఫాతిమా

ఖమ్మం మేయర్ అభ్యర్ధి గా 26 డివిజన్ నుంచి కార్పోరేటర్ గా ఎన్నికైన పునుకొల్లు నీరజ పేరు ఖరారు చేసిన తెరాస అధిష్టానం

ఖమ్మం డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 37 వ డివిజన్ నుంచి ఎన్నికైన ఫాతిమా జోహారా పేరు ఖరారు చేసిన తెరాస

నూతన కార్పొరేటర్ల సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించిన ఎన్నిక పరిశీలకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హోటల్ నుంచి కార్పొరేషన్ కు బయలు దేరిన తెరాస కార్పొరేటర్లు

తెరాస కార్పొరేటర్ల ను ప్రత్యేక బస్సులో కార్పొరేషన్ కార్యాలయానికి తరలింపు..

Leave a Reply

%d bloggers like this: