Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం…

అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం…
-6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం
-15 అడుగుల చార్మినార్
-18 అడుగుల ఓరుగల్లు స్తూపం

ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ వారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (T.A.T.A) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ కొరకై 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం, 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్తూపాల నమూనాలను తమ కొరియర్ సంస్థ ద్వారా పంపుతున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు.

అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది గరుడవేగ సంస్థ (GarudaVega – ships all over the world). అని వారు తెలిపారు . ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగా సేవలు అందిస్తున్నదని వారు పేర్కొన్నారు.

గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చునని వివరించారు . ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా వారి సేవలు అందుతాయని అంటున్నారు . డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం తోపాటు . కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు . అన్ని షిప్మెంట్ సర్వీసులకు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చున్నారు .

“ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా సేవలు వినియోగించుకుని, సంస్థను ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు .

Related posts

కేసీఆర్ ది అబద్దాల కంపెనీ …కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

Drukpadam

కేసీఆర్ విజన్ తో తెలంగాణ దేశానికి ఆదర్శం-పార్లమెంట్ లో నామ

Drukpadam

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

Drukpadam

Leave a Comment