యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

▪️ రాష్టప్రతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు తెరాస మద్దతు.

▪️ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కలసి పాల్గొన్న తెరాస లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు , ఎంపీలు.


రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గారు మద్దతు తెలిపారు. సోమవారం నాడు జరిగిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు , ఎంపీలు రంజిత్‌ రెడ్డి , వెంకటేశ్‌ నేత , ప్రభాకర్‌ రెడ్డి , రాములు , బీబీ పాటిల్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి హాజరయ్యారు.

 

 

 

Leave a Reply

%d bloggers like this: