ఖమ్మంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవ (75వసంతాల) జాతీయజెండా ప్రదర్శన (తిరంగా ) ర్యాలీ లో భారీగా పాల్గొన్న ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ ఉద్యోగులు ….

టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్,ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ వి.పి.గౌతమ్,సిపి శ్రీ విష్ణు యస్.వారియర్ ల పిలుపు మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలో శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు రెండు కిలోమీటర్ల మేరకు నిర్వహించిన జాతీయజెండా ప్రదర్శన ర్యాలీలో టీఎన్జీవో,టీజీవో,నాల్గవ తరగతి,డ్రైవర్ల సంఘం,పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం అన్ని ఫోరమ్,టౌన్,
యూనిట్, ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటుగా ఉద్యోగులు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ లో ఉద్యోగులు జై జవాన్,జై కిసాన్, వందేమాతరం నినాదం తో జాతీయ జెండా చేత పట్టి ర్యాలీగా సాగారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా జిల్లా మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ రాజ్యసభ ఎమ్ పి వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్ ఎల్ సి తాత మధు ,మేయర్ నీరజ ,సూడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ ,టీఎన్జీవోస్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీర నారాయణ, ట్రెజరర్ భాగం పవన్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ నందగిరి శ్రీను,ఖమ్మం టౌన్ అధ్యక్షులు సామినేని రఘు కుమార్,సెక్రెటరీ ఎం.డి. మజీద్,మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు శాబాస్ జ్యోతి,ఇ.స్వప్న,డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి. హకీమ్,వేణు,నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య,జిల్లా కార్యవర్గ వైస్ ప్రెసిడెంట్లు దాసరి రవికుమార్,తాడేపల్లి కిరణ్ కుమార్,రెంటలా సమత,కె.పెద్ద పుల్లయ్య,జాయింట్ సెక్రెటరీలు చిట్టిప్రోలు రమణ,కట్టకూరు సైదులు,చింతకాయల కృష్ణ,వాసం రవి కుమార్,టి.వెంకటేశ్వర్లు,ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూరపాటి శ్రీనివాస్,పబ్లిసిటీ సెక్రెటరీలు కె.వి.వి.ప్రసాద్,ఆఫీస్ సెక్రెటరీ డి. కరణ్ సింగ్,స్పోర్ట్స్ సెక్రెటరీ,బుద్ధ రామకృష్ణ,టౌన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ ఆర్.ఎన్.ప్రసాద్,
ఎడ్యుకేషన్ ఫోరమ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాసరావు,పోలీస్ ఉద్యోగుల ఫోరమ్ అధ్యక్షులు జానకిరామ్,
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జ్వాలా నరసింహారావు,పబ్బరాజు,ఎస్.వెంకట్రామ,నర్సింహ రాజు,కె.అచ్యుత రామ్,
నేలకొండపల్లి యూనిట్ ప్రెసిడెంట్ నాగులు మీరా,సెక్రెటరీ కె.రవీందర్,
రఘునాధపాలెం యూనిట్ ప్రెసిడెంట్ బి.షిరిన్మయి,సెక్రెటరీ కె.వెంకట రత్నం,వైరా యూనిట్ ప్రెసిడెంట్ టి.రవీందర్,సెక్రెటరీ ఎం.ఎన్.స్వప్న,ఖమ్మం రూరల్ యూనిట్ ప్రెసిడెంట్ సిహెచ్.నాగేంద్రబాబు,సెక్రెటరీ ఎస్.వెంకట్ రెడ్డి,సత్తుపల్లి యూనిట్ ప్రెసిడెంట్ విజయ ప్రకాష్,సెక్రెటరీ ఎస్.విజయ్ భాస్కర్,మధిర యూనిట్ ప్రెసిడెంట్ జె.సుదర్శన్,సెక్రెటరీ వై.మల్లారెడ్డి,మెడికల్ ఫోరమ్ అధ్యక్షులు రమేష్ బాబు,కార్యదర్శి ఐ. వెంకటేశ్వరరావు, ఫిరంగి శ్రీను,అగ్రికల్చరల్ ఫోరమ్ అధ్యక్షులు చంద్రశేఖర్,సైదులు,సి.వెంకటేశ్వర్లు(వెటర్నరీ),వెంకట్ కుమార్(డిగ్రీ కాలేజ్),విద్యాశాఖ ఫోరమ్ నుంచి జిఎస్.ప్రసాదరావు,
బి.నగేష్,హాస్టల్స్ ఫోరమ్ అధ్యక్షులు రుక్మరావు,నాగేశ్వరరావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: