Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తుడా చైర్మన్ గా మళ్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే… మంత్రి పదవి ఆశలు గల్లంతు!

తుడా చైర్మన్ గా మళ్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే… మంత్రి పదవి ఆశలు గల్లంతు!

  • ఏపీలో కొత్త మంత్రివర్గం
  • ఈ నెల 11న నూతన క్యాబినెట్ ప్రమాణస్వీకారం
  • రేసులో చెవిరెడ్డి ఉన్నట్టు ప్రచారం
  • ప్రచారానికి ముగింపు పలికిన ప్రభుత్వం
  • మరో రెండేళ్లు తుడా చైర్మన్ గా చెవిరెడ్డి
ఏపీలో నూతన మంత్రివర్గం ఈ నెల 11న కొలువుదీరనుండగా, క్యాబినెట్ ఆశావహుల జాబితాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, నూతన మంత్రివర్గ ప్రకటనకు ముందే ఈ ప్రచారానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరోసారి తుడా చైర్మన్ గా నియమిస్తున్నట్టు వెల్లడించింది. తుడా చైర్మన్ గా ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 12 నుంచి తాజా నియామకం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

చైనాకు అమెరికా వార్నింగ్…..

Drukpadam

ఈ నెలాఖరుతో సమీర్ శర్మ పదవీ కాలం పూర్తి…సీఎస్ గా శ్రీలక్ష్మి అంటూ ప్రచారం!

Drukpadam

పట్టభద్రుల ఎన్నిక మార్చ్ 14 న

Drukpadam

Leave a Comment