Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో రేపటినుంచి 10 రోజుల లాక్ డౌన్

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్
హైదరాబాద్: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని క్యాబినెట్‌లో నిర్ణయించారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. లాక్ డౌన్ పాటించాలని రాష్ట్రప్రజలనుకోరింది. ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు .

Related posts

ఇదెక్కడి న్యాయం జగనన్నా.. సింహాచలం దేవస్థానం మాజీ సభ్యురాలు దేవి ఆవేదన

Drukpadam

వివేకా హత్యకు ముందు, తర్వాత… ఫోన్ కాల్స్ వివరాలు కోర్టుకు ఇచ్చిన సీబీఐ…!

Drukpadam

ఆత్మలతో మాట్లాడతానని ఇంటినుంచి వెళ్ళిపోయినా బాలిక…రెండు నెలలైనా ఆచూకీ శూన్యం!

Drukpadam

Leave a Comment