అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని పట్ల చిరంజీవి ఔదార్యం

విశాఖ వాసి వెంకట్ చిరంజీవికి వీరాభిమాని గత కొంతకాలగా అనారోగ్యంతో ఉన్న వెంకట్ ఫ్లయిట్ టికెట్స్ ఇచ్చి తన ఇంటికి ఆహ్వానించిన చిరు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తానని హామీ అభిమానులే తమ బలం అని మెగాస్టార్ చిరంజీవి ప్రతి వేదికపైనా … Read More

తెలంగాణ పదకోశంలో ‘బోసిడికె’ అంటే ‘పాడైపోయిన’ అని అర్ధముంది: అయ్యన్న

ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ‘బోసిడికె’ పదం సజ్జలను అంటే జగన్ అన్వయించుకున్నారన్న అయ్యన్న తల్లి పేరుతో సెంటిమెంట్ కార్డు తీశాడని వెల్లడి సానుభూతి కోసం ఎంతకైనా దిగజారతాడని విమర్శలు సానుభూతి వస్తుందని అనుకుంటే తనపై తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ … Read More


వేషం మార్చినంత మాత్రాన ఈటల ఉత్తముడు కాలేడు: రేవంత్ రెడ్డి

హుజూరాబాద్ నియోజకవర్గంలో రేవంత్ ప్రచారం ఇల్లంతకుంటలో ప్రసంగం కేసీఆర్, ఈటల ఎందుకు విడిపోయారో చెప్పిన వైనం ఇద్దరూ దొంగలేనని వెల్లడి హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే … Read More

షర్మిల వద్దకు వై వీ సుబ్బారెడ్డి రాయబారం…

పాదయాత్రలో ప్రత్యక్షమైన వైవీ సుబ్బారెడ్డి కాగా- వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఓ అనూహ్య అతిథి కనిపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి … Read More

సీఆర్పీఎఫ్ బలగాల వలయంలో హుజురాబాద్.. అడుగడుగునా నిఘా

హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ వెల్లడి హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపఎన్నికల సందర్భంగా … Read More

మరోసారి పట్టాభి అరెస్ట్ పై పుకార్ల- క్షేమంగానే ఉన్నాడన్న టీడీపీ

నిన్ననే రాజమండ్రి జైలు నుంచి విడుదల పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పట్టాభి వాహనాలకే అనుమతి విజయనగరం కేసులో అరెస్ట్ చేశారంటూ ప్రచారం ఆయనంతట ఆయనే వెళ్లిపోయారన్న పోలీసులు తాము అరెస్ట్ చేయలేని స్పష్టీకరణ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో … Read More

హుజూరాబాద్ లో టీఆర్ యస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు . హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించి హన్మకొండలోని హరిత కాకతీయ లో మాట్లాడిన … Read More

15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబు పేల్చిన షబ్బీర్ అలీ

కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు అయ్యాయి: కేటీఆర్ రేవంత్ , ఈటల రహస్య సమావేశం కేటీఆర్ ఈటల ,రేవంత్ సమావేశంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు గాంధీభవన్ లో గాడ్సే …ప్రగతి భవన్ లో గాడ్సే కొత్త అవతారం హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత … Read More

ఈటల, హరీశ్ రావు 20 ఏళ్లు జోడు గుర్రాల్లా కలిసి తిరిగారు: రేవంత్ రెడ్డి

మరికొన్నిరోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రత్యర్థి పార్టీలపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కులేదని వ్యాఖ్య కేసీఆర్, మోదీ తోడుదొంగలంటూ కామెంట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తనకు, ఈటలకు … Read More

టీఆర్ఎస్ ఆఫీసు ముందు ఆగి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు… ఆందుకే మా వాళ్లు ఆవేశపడ్డారు: వినోద్

నిన్న సిరిసేడులో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని వినోద్ ఆరోపణ అందుకే తమ కుర్రాళ్లు ముందుకు ఉరికారని వెల్లడి నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి … Read More

ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరు: మంత్రి బాలినేని

ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తారు? ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదు దేవుడులాంటి ఎన్టీఆర్ ను  చెప్పులతో కొట్టించారు టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ … Read More

ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన వరుణ్ గాంధీ

అన్నదాతలు తాము పండించిన పంటలను తామే కాల్చవలసిన పరిస్థితులు వస్తున్నాయని, ప్రభుత్వం తన వ్యవసాయ విధానాలపై పునరాలోచించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కొనేవారు లేకపోవడంతో సమోధ్ సింగ్ అనే రైతన్న తాను పండించిన ధాన్యానికి తానే నిప్పు … Read More

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న పట్టాభి ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ … Read More

సీఎంని నోటికొచ్చినట్లు తిడతారా?.. సభ్యత లేదా?.. ఏపీ ‘బూతు’ రాజకీయాలపై కేటీఆర్‌ ఫైర్

సీఎంని పట్టుకుని బూతులు మాట్లాడతారా? రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలి ఏపీ రాజకీయాలపై కేటీఆర్ రియాక్షన్ ఏపీలోని రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు మాట్లాడటం సరికాదని, రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలని సూచించారు. రాజకీయాల్లో అన్నింటికంటే … Read More

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ….ఇకనుంచి నయా ఫీచర్లు!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ….ఇకనుంచి నయా ఫీచర్లు! -యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్ -సోషల్ మెసేజింగ్ లో అగ్రగామిగా వాట్సాప్ -యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు -వాట్సాప్ గ్రూప్ స్థానంలో కమ్యూనిటీ ఫీచర్ -ఆడియో … Read More