ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వంతు …రేపే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు …

జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు! రేపు విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఫ‌రూక్‌పై కేసు సోనియాను విచారిస్తున్న రోజే ఫ‌రూక్‌కు ఈడీ నోటీసులు జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత … Read More

ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా!

ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా! ఇకపై ఇండిపెండెంట్ గానే ఉంటానన్న యశ్వంత్  ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి  ఎన్నికల తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని వ్యాఖ్య  కేంద్ర మాజీ మంత్రి … Read More

‘రూ. 100 కోట్లు ఇస్తే మీరే గవర్నర్’.. అంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సీబీఐ!

‘రూ. 100 కోట్లు ఇస్తే మీరే గవర్నర్’.. అంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సీబీఐ! అంతర్రాష్ట్ర ముఠాకు అరదండాలు ఉన్నత స్థాయిలో పరిచయాలు ఉన్నాయని ప్రచారం వారి ఫోన్ సంభాషణపై కొన్ని వారాలపాటు నిఘా ఉంచిన అధికారులు … Read More

రాజగోపాల్ రెడ్డి నిర్ణయం …వెంకటరెడ్డికి నష్టం కలిగిస్తుంది…విహెచ్

కోమటిరెడ్డి నిర్ణయం ఆయన సోదరుడికి కూడా నష్టం కలిగిస్తుంది: వి.హనుమంతరావు! కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతున్నా అనే వారితో ఏం మాట్లాడతామన్న వీహెచ్ ఇబ్బంది ఉంటే అధిష్ఠానంతో మాట్లాడాలని సూచన … Read More

తమ టార్గెట్ కేసీఆర్ …ఎంపీలు ఎమ్మెల్యేలతో తమకు పంచాయతీ లేదు …ఈటల

టీత్వరలో టీఆర్ యస్ నుంచి బీజేపీ లోకి భారీగా చేరికలు : ఈటల ఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు.. ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయి తమ పోరాటం కేసీఆర్ తోనేననీ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదన్న ఈటల  … Read More

వర్షంలోనూ లంక గ్రామల్లో  వరదభాదితులవద్దకు సీఎం జగన్!

వర్షంలోనూ లంక గ్రామల్లో  వరదభాదితులవద్దకు సీఎం జగన్! పంటు, ట్రాక్టర్​పై లంక గ్రామల్లోకి సీఎం జగన్ అంబేద్కర్ కోన‌సీమ జిల్లాలో వరద బాధితులకు పరామర్శ భారీ వ‌ర్షంలోనూ వ‌ర‌ద బాధితుల‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి వరద పరిస్థితులు, సహాయక చర్యల వివరాలు అడిగితెలుసుకున్న … Read More

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు… రాహుల్ గాంధీ అరెస్ట్!

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు… రాహుల్ గాంధీ అరెస్ట్! ధరల పెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ నిరసనలు ఢిల్లీలో రాజ్ పథ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన రాహుల్ పోలీసులకు, కాంగ్రెస్ అగ్రనేతకు మధ్య వాగ్వివాదం  ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసులు ఓవైపు తమ అధినేత్రి … Read More

ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు పట్టు …నిన్న నేడు 23 మంది ఎంపీల సస్పెన్షన్ !

ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు సహా 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు! -నిరసనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు -నిన్న లోక్ సభలో నలుగరు కాంగ్రెస్ సభ్యులపై వేటు -నేడు రాజ్యసభలో విపక్షాల నిరసనలు -సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ వేటు … Read More

ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక!

ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక! ఆపిల్ వాచ్ ఓఎస్ లో లోపాలు ఉన్నాయంటున్న కేంద్రం 8.7కి ముందు వెర్షన్లు వాడేవారికి ముప్పు ఉందని వెల్లడి హ్యాకర్లు పంజా విసిరే అవకాశం ఉందని స్పష్టీకరణ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని … Read More

గ్రానైట్ పరిశ్రమపై భారాలు తగ్గించండి – సీఎస్ కు అసోసియేషన్ వినతి!

గ్రానైట్ పరిశ్రమపై భారాలు తగ్గించండి – సీఎస్ కు అసోసియేషన్ వినతి! -ప్రభుత్వం ఇచ్చిన 7 జి ఓ లద్వారా ఇబ్బందుల్లో గ్రానైట్ ఇండస్ట్రీ -ఇచ్చిన జి ఓ లను రద్దు చేయాలి -పన్నులతో కుదేలవుతున్న గ్రానైట్ పరిశ్రమను కాపాడండి -రాయితీలు … Read More

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి!

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి! -భార్యాభర్తల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ -ఖమ్మం కలెక్టరేట్ ముందు స్పౌజ్ ఉపాధ్యాయుల ధర్నా… భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ వేరు వేరు చోట్ల ఉన్నవారిని ఒకేచోటకు చేరుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని … Read More

భద్రాచలం వరదల ముప్పు కేసీఆర్ సర్కార్ వైఫల్యమే… కాళేశ్వరం అద్భుతమైన అబద్దం షర్మిల ధ్వజం …

భద్రాచలం వరదల ముప్పు కేసీఆర్ సర్కార్ వైఫల్యమే… కాళేశ్వరం అద్భుతమైన అబద్దం షర్మిల ధ్వజం … -కేటీఆర్ సినిమాలు, షోలు చూస్తూ కాలక్షేపం చేస్తారా? సిగ్గులేదా? -కరకట్ట ఉంటె భద్రాచలానికి ఈ సమస్య వచ్చేది కాదు -కడెం ప్రోజెక్టుది నిర్వహణ లోపమే…వెంటనే … Read More

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి !

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి ! – సీఎం కేసీఆర్ ఆదేశాలు – ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తికి స్పందన – దీర్ఘకాలిక డిమాండ్ సాకారం -ఎంపీ కృషికి హర్షాతిరేకాలు -సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వద్దిరాజు మహబూబాబాద్ … Read More

కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ …బీజేపీ పాట పడటంపై గుస్సా …

కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ …బీజేపీ పాట పడటంపై గుస్సా … -అలాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టమేనని అంటున్న కాంగ్రెస్ పెద్దలు -కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి -కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన … Read More

పోలవరంపై వైసీపీ , టీడీపీ డిష్యుం …డిష్యుం .. !

పోలవరంపై వైసీపీ , టీడీపీ డిష్యుం …డిష్యుం .. ! -పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: ఏపీ మంత్రి అంబటి -కాసులకు కక్కుర్తిపడి చారిత్రక తప్పిదం చేశారన్న అంబటి -కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రం వాల్ ఎలా కట్టారని ఆగ్రహం -టీడీపీ … Read More

కేటీఆర్ పై మండిపడ్డ షర్మిల!

సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేటీఆర్ పై మండిపడ్డ షర్మిల! ఓటీటీలో సినిమాలు సూచించమంటే సెటైరికల్ గా సమాధానం ఇచ్చానన్న షర్మిల  దీంతో తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని వ్యాఖ్య  వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని … Read More

అరెస్ట్ తర్వాత మమతకు నాలుగుసార్లు ఫోన్ చేసిన పార్థ ఛటర్జీ.. సీఎం నుంచి రెస్పాన్స్ కరవు!

అరెస్ట్ తర్వాత మమతకు నాలుగుసార్లు ఫోన్ చేసిన పార్థ ఛటర్జీ.. సీఎం నుంచి రెస్పాన్స్ కరవు! స్కూల్ జాబ్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ అరెస్ట్ విషయాన్ని మమతకు తెలిపే ప్రయత్నం చేసిన మంత్రి నాలుగుసార్లు ఫోన్ చేసినా కనికరించని … Read More

బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడిపోయిన రిషి సునక్!

బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడిపోయిన రిషి సునక్! నిన్నమొన్నటి వరకు రేసులో ముందంజలో సునక్ వెనకబడిన విషయాన్ని స్వయంగా అంగీకరించిన రిషి విదేశాంగ మంత్రి  లిజ్ ట్రస్‌ వైపు మొగ్గు చూపిస్తున్న కన్జర్వేటివ్ సభ్యులు నిన్నమొన్నటి వరకు బ్రిటన్ ప్రధాని రేసులో … Read More

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం.. 73 మంది అరెస్ట్!

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం.. 73 మంది అరెస్ట్! పక్కా సమాచారంతో బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు గదిలో బంధించిన ఆరుగురు మైనర్లకు విముక్తి ఓ బాలికపై వారం రోజుల్లో పలుమార్లు అత్యాచారం వాహనాలు, వందలాది మద్యం సీసాలు,  కండోములు … Read More

నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము!

నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము! -ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ -పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమం -ముర్మును తోడ్కొని వచ్చిన ఉప రాష్ట్రపతి, స్పీకర్  -తాను రాష్ట్రపతి భవన్ కు రావడం … Read More

భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారంటే..!

భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారంటే..! 1977లో నీలం సంజీవ రెడ్డితో జులై 25న ప్రమాణ స్వీకారం చేసే సంప్రదాయం మొదలు అంతకుముందు వేర్వేరు తేదీల్లో బాధ్యతలు చేపట్టిన ఇతర రాష్ట్రపతులు ప్రస్తుతం దేశానికి 15వ రాష్ట్రపతిగా … Read More

కేసీఆర్ భ‌విష్య‌త్తు రాజ‌కీయలపై గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కేసీఆర్ భ‌విష్య‌త్తు రాజ‌కీయ వ్యూహాల‌పై గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళ్ల‌క‌పోవ‌చ్చ‌న్న త‌మిళిసై జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌నేదే కేసీఆర్ ల‌క్ష్యమన్న గవర్నర్  అందుకే ప్ర‌ధాని మోదీపై కేసీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నారని వ్యాఖ్య  గ‌వ‌ర్న‌ర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించ‌డం లేద‌ని … Read More

వైఎస్ ష‌ర్మిల సీఎం కావ‌డం ఖాయం: డి. శ్రీనివాస్‌

వైఎస్ ష‌ర్మిల సీఎం కావ‌డం ఖాయం: డి. శ్రీనివాస్‌ డీఎస్‌ను ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల‌ వైఎస్సార్ సీఎం అవుతార‌ని తాను ముందే చెప్పాన‌న్న డీఎస్‌ వైఎస్సార్ బిడ్డ‌గా ష‌ర్మిల కూడా సీఎం అవుతుంద‌న్న మాజీ మంత్రి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల భ‌విష్య‌త్తుపై … Read More

జపాన్​ లో బద్దలైన అగ్ని పర్వతం.. జనాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు!

జపాన్​ లో బద్దలైన అగ్ని పర్వతం.. జనాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు! దక్షిణ జపాన్ లో కొంతకాలం నుంచి యాక్టివ్ గా ఉన్న సకురజిమా అగ్నిపర్వతం ఆదివారం రాత్రి ఒక్కసారిగా పేలుడు.. భారీగా ఎగసి పడుతున్న లావా అగ్ని పర్వతాలు, భూకంపాలకు … Read More

దర్శనం విషయంలో గొడవ.. కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, ఆలయ సిబ్బంది!

దర్శనం విషయంలో గొడవ.. కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, ఆలయ సిబ్బంది! తలుపులు మూసేసినా దర్శనం కోసం పట్టుబట్టిన భక్తులు ఆలయ సిబ్బంది నెట్టేయడంతో గొడవ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు దర్శనం విషయంలో గొడవ ముదరడంతో ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని … Read More