బి అలర్ట్ …కరోన మూడో ముప్పు మొదలైంది!

బి అలర్ట్ …కరోన మూడో ముప్పు మొదలైంది! – 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి – జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం – మా లెక్కలు తప్పవు – ఎయిమ్స్ వెల్లడి అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు … Read More

యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్!

యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్! -కొన్నిరోజుల క్రితం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన యూకే -భారత్ నుంచి వచ్చేవారు వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోని వారిగానే పరిగణిస్తామని వెల్లడి -అదే బాటలో నిర్ణయం తీసుకున్న భారత్ యూకే ప్రభుత్వానికి భారత్ … Read More

వామ్మో…. కరోనా టెస్ట్ కు బిల్లు 40 లక్షలు!

వామ్మో…. కరోనా టెస్ట్ కు బిల్లు 40 లక్షలు! -బిల్లు చూసి షాక్ తిన్న బాధితుడు -ఆయన భార్య కేమో అదే కరోనా టెస్ట్ కు బిల్లు రూ.1.48 లక్షలు -ఇద్దరికీ వచ్చింది నెగిటివ్ రిపోర్ట్ … -అమెరికాలోని టెక్సాస్ లో … Read More

నార్వేలో ముగిసిన 561 రోజుల లాక్ డౌన్… బార్లు, మందుషాపులకు పరుగులు తీసిన ప్రజలు!

నార్వేలో ముగిసిన 561 రోజుల లాక్ డౌన్… బార్లు, మందుషాపులకు పరుగులు తీసిన ప్రజలు! నార్వేలో పూర్తిస్థాయిలో ఆంక్షల తొలగింపు తెరుచుకున్న బార్లు, నైట్ క్లబ్బులు ఎక్కడ చూసినా జనం కిటకిట అనేకచోట్ల హింసాత్మక ఘటనలు నార్వేలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక … Read More

ఖైదీలకు కరోనా సోకడంతో జైలు లాక్‌డౌన్…జైలు నుంచి ఖైదీల తరలింపు!

ఖైదీలకు కరోనా సోకడంతో జైలు లాక్‌డౌన్…జైలు నుంచి ఖైదీల తరలింపు! -ముంబైలోని బైకుల్లా జైల్లో 39 మంది ఖైదీలకు కరోనా -ఇటీవల వచ్చిన ఖైదీకి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం -స్థానిక మున్సిపల్ స్కూల్లో ఖైదీల క్వారంటైన్‌ జైల్లోని ఖైదీలకు కరోనా … Read More

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు !

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు ! -భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తేసిన కెనడా -భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మొదలైన్ బ్యాన్ -సెప్టెంబరు 27 నుంచి ప్యాసింజర్ విమానాలకు అనుమతి -ప్రయాణానికి … Read More

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి! :ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా! -వచ్చే 6 నుంచి 8 వారాలు అత్యంత కీలకం -జాగ్రత్తలు పాటిస్తేనే మనం కరోనా నుంచి బయటపడతాం -వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా … Read More

ప్రపంచాన్ని వణికించే డెల్టా వేరియంట్.. చిన్నారులపై ప్రభావమెంత?

ప్రపంచాన్ని వణికించే డెల్టా వేరియంట్.. చిన్నారులపై ప్రభావమెంత? ప్రపంచం మొత్తం వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతుందని వదంతులు ఎటువంటి చూపిన దాఖలాలు లేవంటున్న సైంటిస్టులు ప్రపంచం మొత్తాన్ని డెల్టా వేరియంట్ వేధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అధిక దేశాల్లో … Read More

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు…

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు… -ఆస్ట్రేలియాలో మళ్లీ పెరుగుతున్న కేసులు -ఒక్క డోసైనా వేసుకున్న కార్మికులే పనులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశం -నిరసిస్తూ ఆందోళనకు దిగిన కార్మికులు -హింసాత్మకంగా మారడంతో నిర్మాణ రంగ పనులు రెండు వారాలపాటు నిలిపివేత … Read More

భారతీయులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన బ్రిటన్… ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్, జైరాం రమేశ్!

భారతీయులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన బ్రిటన్… ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్, జైరాం రమేశ్! -బ్రిటన్ లో తాజా మార్గదర్శకాలు -భారత్ సహా పలుదేశాల వారికి కఠిన నిబంధనలు -రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్ తప్పనిసరి దుర్మార్గమన్న థరూర్ -జాతివివక్షలా … Read More

కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు..

కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు.. -ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు -మెల్‌బోర్న్‌లో రోడ్డెక్కిన 1000 మందికిపైగా నిరసనకారులు -ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు -పెప్పర్ స్ప్రే ప్రయోగించిన పోలీసులు -సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్‌లోనూ నిరసనలు ఆస్ట్రేలియా నిరసనలతో అట్టుడుకుతోంది. …. కరోనా … Read More

బూస్టర్ డోస్ ఆలోచన ప్రస్తుతానికి లేదు: కేంద్రం…

బూస్టర్ డోస్ ఆలోచన ప్రస్తుతానికి లేదు: కేంద్రం… -ప్రస్తుతానికి రెండు డోసులు అందించడంపైనే దృష్టి -దేశ జనాభాలో 20 శాతం పెద్దవారికి అందిన రెండు డోసులు -99 శాతం ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి -స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ … Read More

కరోనా డెల్టా వేరియంట్ ….ప్రమాదం పై అధ్యయనం…

కరోనా డెల్టా వేరియంట్ ….ప్రమాదం పై అధ్యయనం… మూడో డోసు వ్యాక్సిన్ అక్కర్లేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి డెల్టా వేరియంట్‌ను నియంత్రించేందుకు మూడో డోసు ఇవ్వాలనుకుంటున్న పలు దేశాలు వీటిని అప్పుడే అమలు చేయొద్దని కోరిన డబ్ల్యూహెచ్‌వో ప్రస్తుత పరిస్థితుల్లో మూడో … Read More

ఫుజియాన్ ప్రావిన్స్‌లో కొత్తగా 19 కరోనా కేసులు.. నగరం మొత్తాన్ని మూసేసిన చైనా!

ఫుజియాన్ ప్రావిన్స్‌లో కొత్తగా 19 కరోనా కేసులు.. నగరం మొత్తాన్ని మూసేసిన చైనా! -కేసులు వెలుగుచూడగానే కట్టుదిట్టమైన చర్యలు -రైళ్లు, బస్సులు సహా సమస్తం మూసివేత -బయటి వారు లోపలికి, నగరంలోని వారు బయటకు వెళ్లకుండా చర్యలు కరోనా మహమ్మారి ఇంకా … Read More

కరోనా కు హడలెత్తుతున్న అగ్రరాజ్యం అమెరికా!

కరోనా కు హడలెత్తుతున్న అగ్రరాజ్యం అమెరికా -విమానంలో మాస్కు లేకపోతే డబుల్ ఫైన్.. అమెరికా ప్రభుత్వం నిర్ణయం -మొదటిసారి అయితే 35 వేల నుంచి 70 వేలు -రేడవసారి అయితే 70 వేల నుంచి 2 లక్షలు -విమానంలో మాస్కు పెట్టుకోవాలని … Read More