అప్రకటిత విద్యుత్ కోతలు…ఎండుతున్న పంటలు…

అప్రకటిత విద్యుత్ కోతలు…●ఎండుతున్న పంటలు●ఆందోళన భాట పట్టిన రైతులు (పోలంపల్లి నాగేశ్వరరావు,  సీనియర్ జర్నలిస్ట్ ) ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు అప్రకటిత విద్యుత్‌ కోతలు.. వెరసి వేసవి తొలినాళ్లలోనే ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పేరుకు 24 గంటల విద్యుత్‌ … Read More

మా బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం ఉంది : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు!

మా బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం ఉంది : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు! తమ బడ్జెట్ లో సకల జనుల సంక్షేమం ఉందన్న హరీశ్ రావు గతంలో అసెంబ్లీకి ఖాళీ బిందెలతో వచ్చే వారమని వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్రంలో మంచి నీటి … Read More

కోటంరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది: బోరుగడ్డ అనిల్!

కోటంరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది: బోరుగడ్డ అనిల్! కోటంరెడ్డిని వాహనానికి కట్టి ఈడ్చుకెళ్తానన్న అనిల్ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు కోటంరెడ్డికి సవాల్ విసిరినందుకే తన కార్యాలయాన్ని తగులబెట్టారన్న అనిల్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడైన బోరుగడ్డ అనిల్ … Read More

మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజున ఈ ఊరంతా ఖాళీ అవుతుంది… ఎందుకంటే…!

మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజున ఈ ఊరంతా ఖాళీ అవుతుంది… ఎందుకంటే…! అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామంలో వింత ఆచారం బ్రహ్మ హత్య పాతకం చుట్టుకోకుండా ఆచారం పౌర్ణమి రోజంతా దర్గా పరిసరాల్లో గడిపే ప్రజలు పౌర్ణమి ఘడియలు ముగిశాకే … Read More

దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి…బీఆర్ యస్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్…

దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి…బీఆర్ యస్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్… -పార్టీ గెలుపుకోసం నా సహకారం తీసుకున్నది నిజంకాదా..? -అప్పుడు తన చుట్టూ తిరిగి ఏమిమాట్లాడారో తెలియదా ? -నా వాళ్ళను ఇబ్బందులు పెడితే వడ్డీతో … Read More

రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు! !

రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్…! –అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు –రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు –మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లు 2023–2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ … Read More

తన కుమారుడ్ని ఎక్కడికి తరలించారంటూ డీజీపీని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ అన్న కుమార్తె!

తన కుమారుడ్ని ఎక్కడికి తరలించారంటూ డీజీపీని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ అన్న కుమార్తె! అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్ఎస్ యూఐ పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు! వారిలో రమ్య రావు కుమారుడు రితేశ్ కూడా ఉన్నట్టు సమాచారం అరెస్ట్ … Read More

గృహ నిర్బంధంలో భూమా అఖిలప్రియ..

గృహ నిర్బంధంలో భూమా అఖిలప్రియ.. తీవ్ర ఉద్రిక్తత నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న అఖిలప్రియ నంద్యాల గాంధీ చౌక్ లో ఆధారాలను బహిరంగపరుస్తానని వ్యాఖ్య దమ్ముంటే అక్కడకు రావాలంటూ రవిచంద్రకు సవాల్ నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా … Read More

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ! వంటిపై చిన్న పాటి వస్త్రం లేకుండా గ్రామ సంచారం సామాజిక మాధ్యమాల్లోకి చేరిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు మానసిక అనారోగ్యం వల్లే అలా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అర్ధరాత్రి … Read More

రేపటినుంచి లింగమంతుల జాతర … సూర్యాపేట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు …

రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నల్గొండ జిల్లా పోలీసులు వాహనదారులు సహకరించాలన్న ఎస్పీ రాజేంద్రప్రసాద్ పెద్దగట్టు జాతరగా … Read More

మా ప్రేమకు 15 ఏళ్లు.. పెళ్లి చేసుకుంటాం అనుమతివ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన యువకులు!

మా ప్రేమకు 15 ఏళ్లు.. పెళ్లి చేసుకుంటాం అనుమతివ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన యువకులు! సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉత్కర్ష్ సక్సేనా-అనన్య కోటియా జంట మరికొన్ని పిటిషన్లతో కలిసి మార్చిలో విచారిస్తామన్న న్యాయస్థానం అనుమతిస్తే రెండో దేశంగా రికార్డులకెక్కనున్న భారత్ అందరిలానే వారి ప్రేమ కూడా … Read More

పులిలా గాండ్రించి.. పిల్లిలా ప్రసంగించారు..గవర్నర్ పై జగ్గారెడ్డి విమర్శలు!

పులిలా గాండ్రించి.. పిల్లిలా ప్రసంగించారు.. తెలంగాణ గవర్నర్ పై జగ్గారెడ్డి విమర్శలు గవర్నర్ బయట చాలా మాట్లాడారని, ప్రసంగంలో మాత్రం తుస్ అనిపించారని జగ్గారెడ్డి విమర్శ మొన్నటి దాకా తమిళిసై, కేసీఆర్ కు మధ్య యుద్ధాలే జరిగాయని వ్యాఖ్య తప్పనిసరి పరిస్థితిలో … Read More

తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది: గవర్నర్ తమిళిసై!

తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది: గవర్నర్ తమిళిసై! అసెంబ్లీలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం అభివృద్ధిలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని వ్యాఖ్య తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ … Read More

సీబీఐ వస్తే జగన్ కాళ్లు వణుకుతున్నాయ్.. ప్యాంటు తడిచిపోతోంది: నారా లోకేశ్!

సీబీఐ వస్తే జగన్ కాళ్లు వణుకుతున్నాయ్.. ప్యాంటు తడిచిపోతోంది: నారా లోకేశ్! జగన్ పతనం నెల్లూరు నుంచి ప్రారంభమయిందన్న లోకేశ్ మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శ మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య … Read More

అమరావతి హైవే సవరణలు చేయండి….కేంద్రమంత్రి గడ్కరికి ఎంపీ వద్ధిరాజు వినతి

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల సమస్యలపై ఎంపీ నివేదించారు.ఖమ్మం … Read More

కేంద్ర బడ్జెట్ లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపుల వివరాలు!

కేంద్ర బడ్జెట్ లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపుల వివరాలు! 7 అంశాలకు ప్రాధాన్యమిస్తూ వార్షిక బడ్జెట్ దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధులు విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683 కోట్లు సింగరేణికి రూ.1,650 … Read More

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది?

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది? 2020లో నిర్మలా సీతారామన్ సుదీర్ఘ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డ్ మన్మోహన్ సింగ్ పేరిట పదాల పరంగా పెద్ద ప్రసంగం రికార్డ్ పార్లమెంట్ లో … Read More

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు… -ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు -నేడు మండమెలిగే పండుగ -అమ్మ వార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు మేడారంలో బుధవారం మినీ వన జాతర మొదలైంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద … Read More

పేదరికం లేని భారత్ నిర్మాణమే తమ లక్ష్యం …రాష్ట్రపతి ద్రౌపది ముర్ము !

పేదరికం లేని భారత్ నిర్మాణమే తమ లక్ష్యం …రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ! -పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతిముర్ము తొలి ప్రసంగం -పార్లమెంట్ లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ -బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి -ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన … Read More

రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్‌’!

రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్‌’! -యూపీకి చెందిన ఫైసల్‌ చౌధరి -అచ్చం రాహుల్ ను పోలిఉండటంతో చోట రాహుల్ అని పిలుస్తున్న ప్రజలు -ఢిల్లీ జోడో యాత్రలో రాహుల్ ను కలిసిన ఫైసల్ -వ్యవసాయం చేస్తున్న ఫైసల్ ..రాహుల్ తో కలిసి ఫోటో … Read More