Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 04 July 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

బీఆర్ యస్ నాయకులు మాజీమంత్రి ఖమ్మం మాజీ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో భాదపడుతూ హైద్రాబాద్ లో ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ..విషయం తెలుసుకున్న బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి తన్నీరు హరిశ్ రావు లు ఆసుపత్రికి వెళ్లి అజయ్ ని పరామర్శించారు …త్వరగా కోలుకొని వస్తారని అన్నారు … అజయ్ కు వైరల్ ఫీవర్ వచ్చిందన్న విషయం పార్టీ నాయకులకు ఆయన అభిమానులకు తెలియదు …ఈరోజు కేటీఆర్ ,హరీష్ రావు పరామర్శ తో తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు …