అన్నం ఫౌండషన్ కు భారీ వితరణ
.

శ్రీ బాలజీ ఎస్టేట్స్ అధినేత శ్రీ వత్సవాయి రవి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నం పౌండేషన్ కు భూరి వితరణ చేశారు.
ఖమ్మం వీ డీ ఓస్ కాలనీ కార్పొరేట్ ఆఫిస్ లో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండషన్ అన్నం శ్రీనీవాసరావు బృందానికి . బియ్యం 20 కింటాళ్లు .కందిపప్పు 5 కింటాలు .
మంచి నూనె ౩౦౦ లీటర్లు .చింతపండు 1 కింటా .కారం 1 కింటా.ఉల్లిగడ్డలు 3 కింటాలు.
బంగాళాదుంప 3 కింటాలు.లైఫ్ బాయ్ షొప్స్ .350 .రిన్ సబ్బులు .100 .బ్లీచింగ్ పౌడర్ .2 కింటాలు. ఫినాయిల్ 100 లీటర్లు .సర్ఫ్ 50 కేజీలూ అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు .సీనియర్ మార్కెటింగ్ మేనేజర్లు .మరియు సిబ్బంది పాల్గోన్నారు .. బాలజీ ఎస్టేట్ రవి ఔదార్యనికి అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.