ఢిల్లీలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం… హాజరైన సీఎం జగన్, చంద్రబాబు!

ఢిల్లీలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం… హాజరైన సీఎం జగన్, చంద్రబాబు! భారత్ కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు వచ్చే ఏడాది భారత్ లో జీ-20 శిఖరాగ్ర సమావేశం నేడు సన్నాహక సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రులు హాజరైన పలువురు సీఎంలు, … Read More

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్!

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్ ఆదివారం రాజస్థాన్ లో  ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర సభలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేసిన … Read More

కర్నూల్ లో అద్భుతమైన హైకోర్టు …10 కి.మీ కనిపిస్తుంది..బుగ్గన

కర్నూల్ లో అద్భుతమైన హైకోర్టు …10 కి.మీ కనిపిస్తుంది..బుగ్గన -జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మిస్తాం -కర్నూలు ఎస్టీబీసీ కాలేజి మైదానంలో సీమ గర్జన -హాజరైన ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు -కర్నూలులో కచ్చితంగా హైకోర్టు వస్తుందన్న బుగ్గన -అప్పటివరకు ఉద్యమం … Read More

కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: షర్మిల సంచలన వ్యాఖ్యలు !

కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: షర్మిల సంచలన వ్యాఖ్యలు ! తన పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్న షర్మిల పోలీసులు కేసీఆర్ కోసం పని చేస్తున్నారని మండిపాటు అవినీతి గురించి మాట్లాడుతున్నందుకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్య … Read More

పాలేరులో తాను పోటీచేసేందుకు తాతా మధు తగాదాలు పెడుతున్నారు …సిపిఐ ఆరోపణ…!

పాలేరులో తాను పోటీచేసేందుకు తాతా మధు తగాదాలు పెడుతున్నారు …సిపిఐ ఆరోపణ…! –చిన్న విషయాన్నీ సిపిఐ పెద్దది చేస్తుంది…ఎమ్మెల్సీ తాతా మధు –కూర్చుని మాట్లాడేందుకు సిపిఐ ఇష్టపడటంలేదు –ఎన్ని సార్లు ఫోన్ చేసినా సిపిఐ నేతలనుంచి స్పందన లేదు –పిచ్చుక మీద … Read More

రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెన్షన్ వేటు!

రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెన్షన్ వేటు! మధ్యప్రదేశ్ లో విద్యాశాఖ అధికారుల నిర్ణయం కండక్ట్ రూల్స్ అతిక్రమించాడని వివరణ ఇచ్చిన అధికారులు తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ … Read More

లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా!

లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా! కెనడాలో ఉద్యోగాల కొరత ప్రభుత్వం కీలక నిర్ణయం విదేశీయుల జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగాలు నిబంధనల సడలింపు ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీయులు … Read More

నా వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మల్లికార్జున ఖర్గే

నా వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మల్లికార్జున ఖర్గే గుజరాత్ ఎన్నికల్లో మోదీ ప్రచారం మోదీ 100 తలల రావణుడా అంటూ ఖర్గే విమర్శలు ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారానికి వస్తున్నారని వ్యాఖ్యలు ఖర్గేను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు … Read More

ఇటువంటి సమయంలో మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకకు రావడం సరికాదు: సీఎం బసవరాజ్ బొమ్మై

ఇటువంటి సమయంలో మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకకు రావడం సరికాదు: సీఎం బసవరాజ్ బొమ్మై కర్ణాటక-మహారాష్ట్ర మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం బెళగావిలోని మహారాష్ట్ర అనుకూల వాదులను కలిసేందుకు వస్తున్న ‘మహా’ మంత్రులు వస్తే ఆందోళన తప్పదని హెచ్చరించిన కర్ణాటక అనుకూల వాదులు … Read More

ఫైటర్ షర్మిల పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?

ఫైటర్ షర్మిల పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ? -ఆమె అర్జునుడిగా తిరిగొస్తారా …?అభిమన్యుడిగా చిక్కుల్లో పడతారా ?? -ఆమె తాను ఎంచుకున్న మార్గంలో సక్సెస్ అవుతారా ?? -షర్మిల మాటల ప్రజలు నమ్ముతున్నారా ??? -ఆమె ఎవరో వదిలిన బాణం అని వస్తున్న … Read More

తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు: హరీశ్ రావు!

తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు: హరీశ్ రావు! ఎన్నికల ముందు బీజేపీ ఈడీ, ఐటీల దాడులు సహజమేనన్న హరీశ్  బీజేపీ రాజకీయాలు అందరికీ తెలుసని ఎద్దేవా తెలంగాణలో బీజేపీ కుట్రలు నడవవని వ్యాఖ్య ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడు అమిత్ … Read More

వైయస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ కుటుంబం తెలంగాణలో అనేక కబ్జాలకు పాల్పడింది: జగ్గారెడ్డి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న కాంగ్రెస్ నేత ఓపెన్ డిబేట్ కు అయినా సిద్ధమని వెల్లడి అందరి చరిత్రలు బయటపెడతానన్న జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఎస్ … Read More

ఎమ్మెల్యే వెంకటవీరయ్య నివాసాన్ని ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు!

ఎమ్మెల్యే  వెంకటవీరయ్య నివాసాన్ని ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు! -ఇది ముమ్మాటికీ విధాతల ,ప్రధాతల పనే అని ఎమ్మెల్యే ఆగ్రహం -ఎన్ఎస్పీ లో అనేక ఆక్రమణలు …అయినా పట్టించుకోని అధికారులు -వందల ఎకరాల భూములు హాంఫట్ అవుతున్న వైనం సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య … Read More

నాకు, జగ్గారెడ్డికి మధ్య ఉన్నది తోడికోడళ్ల పంచాయితీనే: రేవంత్ రెడ్డి!

నాకు, జగ్గారెడ్డికి మధ్య ఉన్నది తోడికోడళ్ల పంచాయితీనే: రేవంత్ రెడ్డి! అసెంబ్లీ ఆవరణలో కలిసిన రేవంత్, జగ్గారెడ్డి నవ్వుతూ కరచాలనం… ఫొటోలకు పోజులు తాము తోడికోడళ్ల లాంటి వాళ్లమన్న రేవంత్ ఎన్నో అనుకుంటామని, ఆపై కలిసిపోతామని వెల్లడి టీపీసీసీ చీఫ్ రేవంత్ … Read More

షర్మిల బీజేపీ దత్తపుత్రిక మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు !

కేసీఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి: గుత్తా సుఖేందర్ రెడ్డి! కేసీఆర్ ను దెబ్బతీసేందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారన్న గుత్తా ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన చరిత్ర షర్మిల కుటుంబానిదని విమర్శ మోదీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని వ్యాఖ్య … Read More

పోలవరం వద్ద రాజకీయాకార్యక్రమాలకు నో ఎంట్రీ ..,అంబటి

2018లోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా, ఎందుకు పూర్తిచేయలేదు?: మంత్రి అంబటి రాంబాబు పోలవరం వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదన్న అంబటి కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం తప్పిదం కాదా? అని ప్రశ్న పోలవరంపై 3 … Read More

గంగుల ,వద్దిరాజులపై సిబిఐ ప్రశ్నల వర్షం …9 గంటలకు పైగా విచారణ !

ముగిసిన గంగుల సీబీఐ విచారణ… 9 గంటల పాటు ప్రశ్నల వర్షం! నకిలీ సీబీఐ అధికారి వ్యవహారంలో విచారణకు హాజరైన గంగుల గంగులతో పాటు రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి కూడా హాజరు మరోమారు విచారణకు రావాలని తమను సీబీఐ కోరలేదన్న మంత్రి … Read More

మునుగోడు ఎన్నికల వాగ్దానాల అమలుదిశగా టీఆర్ యస్ అడుగులు!

మునుగోడు ఎన్నికల వాగ్దానాల అమలుదిశగా టీఆర్ యస్ అడుగులు! -మంత్రులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ -చండూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తాం… మునుగోడులో కేటీఆర్ ప్రకటన! -మునుగోడు అభివృద్ధిపై సమీక్షించిన కేటీఆర్ -ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి … Read More

పోలవరం వద్ద హైటెన్షన్… ప్రాజెక్టు ముందు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు!

పోలవరం వద్ద హైటెన్షన్… ప్రాజెక్టు ముందు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు! ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు సాయంత్రం పోలవరం సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదన్న పోలీసులు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని … Read More

2014 నాటి సీన్ రిపీట్ అవుతుందని జగన్ వణుకుతున్నాడు: చంద్రబాబు!

2014 నాటి సీన్ రిపీట్ అవుతుందని జగన్ వణుకుతున్నాడు: చంద్రబాబు! పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన జంగారెడ్డి గూడెంలో బీసీ సంఘాలతో సమావేశం 2024లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా పిరికి ముఖ్యమంత్రికి టీడీపీ చుక్కలు … Read More

బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్..

బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్.. -డబ్బులిచ్చి కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణ -ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తున్నామని వెల్లడి -ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో మాట్లాడిన బీజేపీ నేత -బెంగళూరులో టీఆర్ఎస్ … Read More

తెలంగాణాలో పొత్తులపై సిపిఐ కార్యదర్శి కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు …

మునిగిపోయే కాంగ్రెస్ కు మేమెందుకు మద్దతు ఇవ్వాలి?: సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు! టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదన్న కూనంనేని పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎర్రజెండాలు కనిపిస్తాయని వ్యాఖ్య తెలంగాణలో రాజకీయ … Read More

కేసీఆర్ పార్టీలో ఉన్నవాళ్లంతా తాలిబన్లే.. షర్మిల!

కేసీఆర్ పార్టీలో ఉన్నవాళ్లంతా తాలిబన్లే..షర్మిల! నాకేం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత పాదయాత్రను అడ్డుకునేందుకే  తనపై దాడి చేశారని ఆరోపణ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో పోలీసులు తనను రిమాండ్ చేయాలనుకున్నారని వ్యాఖ్య   గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ టీపీ … Read More

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న తీన్మార్ మల్లన్న !

కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. నేనూ అక్కడి నుంచే: తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్న మల్లన్న మున్ముందు మల్లన్న బృందం రాజకీయ పార్టీగా అవతరిస్తుందని స్పష్టీకరణ పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో … Read More

జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. చేసేదేమీ లేదు: కవిత

జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. చేసేదేమీ లేదు: కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారన్న కవిత ఎన్నికల సమయంలో మోదీ కంటే ఈడీ ముందొస్తుందని విమర్శ … Read More