బతికే ఉన్న నన్ను చంపేయకండి: కోట శ్రీనివాసరావు!

బతికే ఉన్న నన్ను చంపేయకండి: కోట శ్రీనివాసరావు! కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ తప్పుడు వార్తలు తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న కోట ఈ తప్పుడు వార్తతో తన కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురయ్యారని ఆవేదన తెలుగు సినీపరిశ్రమలో నవరసాలను పండించిన దిగ్గజ నటుల్లో … Read More

లోన్ కోసం వెళ్లిన వ్యక్తికి షాక్.. ఒకే పేరుతో 38 అకౌంట్లు!

లోన్ కోసం వెళ్లిన వ్యక్తికి షాక్.. ఒకే పేరుతో 38 అకౌంట్లు! వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ లో ఇల్లు కట్టుకుంటున్న అనంతయ్య లోన్‌ కోసం స్థానిక ‘ఐఐఎఫ్‌ఎల్‌’ ఆఫీసుకు వెళ్లగా షాక్ ఇచ్చిన సిబ్బంది మొత్తం 38 అకౌంట్లు ఉన్నాయని, అందులో … Read More

డబ్బు కోసం ఫడ్నవీస్ అర్ధాంగిని బ్లాక్ మెయిల్ చేసిన క్రికెట్ బుకీ కుమార్తె!l

డబ్బు కోసం ఫడ్నవీస్ అర్ధాంగిని బ్లాక్ మెయిల్ చేసిన క్రికెట్ బుకీ కుమార్తె! క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీపై 15 కేసులు తన తండ్రిని కేసుల నుంచి బయటపడేయాలన్న అనీక్ష అంగీకరించని అమృత ఫడ్నవీస్  మార్ఫింగ్ వీడియోలు విడుదల చేస్తానని బెదిరింపులు … Read More

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలన్న సిట్ ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు టీఎస్ … Read More

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ!

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ! తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతున్నారని హేమ ఆరోపణ అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారని హేమ ఆవేదన న్యాయపోరాటానికి కూడా సిద్ధమేనని వెల్లడి … Read More

అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్…

80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు..? అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్… ఆపరేషన్ పై స్టేటస్ రిపోర్టు అందజేయాలని పంజాబ్ సర్కారుకు హైకోర్టు ఆదేశం ఇది రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని వ్యాఖ్య ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు … Read More

92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అవుతున్న మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్!

92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అవుతున్న మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్! నాలుగో భార్యతో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా గడకముందే ప్రియురాలితో నిశ్చితార్థం ఇదే తనకు చివరి వివాహమని వ్యాఖ్యలు 2016లో తనకంటే 25 ఏళ్ల … Read More

మళ్ళీ కేంద్రంలో బీజేపీదే అధికారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ …

విపక్షాలన్నీ కలిసినా 2024లో బీజేపీని ఏమీ చేయలేవు.. మళ్లీ అధికారం బీజేపీదే : ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు విపక్షాల ఐక్యత అంటే నాయకులు కలవడం మాత్రమేనన్న పీకే బీజేపీని ఓడించాలంటే హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాలని సూచన సిద్ధాంతాల … Read More

ప్రమాదంలో 186 అమెరికా బ్యాంకులు..!

ప్రమాదంలో 186 అమెరికా బ్యాంకులు..! అమెరికా బ్యాంకింగ్ రంగంపై సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్ అధ్యయనం కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న సుమారు 190 బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో బ్యాంకుల పెట్టుబడులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకులకు తగ్గనున్న రాబడి … Read More

ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన పార్టీ బీజేపీ: అమెరికా దిగ్గజ పత్రిక!

ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన పార్టీ బీజేపీ: అమెరికా దిగ్గజ పత్రిక! అమెరికా ప్రయోజనాల కోణంలో ముఖ్యమైన పార్టీగా అభివర్ణన అమెరికా వ్యూహ ప్రణాళికల్లో భారత్ కీలకంగా మారుతున్నట్టు వెల్లడి బీజేపీని విదేశీయులు చాలా తక్కువగా అర్థం చేసుకున్నట్టు అభిప్రాయం ఇతర వర్గాలకూ బీజేపీ … Read More

హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో … Read More

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మరోవైపు ఈరోజు ఈడీ విచారణకు కవిత రెండోసారి హాజరయ్యారు. ఈ స్కామ్ లో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త … Read More

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థానీ లీడర్

ఖలిస్థానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడని పంజాబ్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. అమృత్ పాల్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు చెప్పారు. శనివారం చిక్కినట్టే చిక్కి చివరి క్షణంలో తప్పించుకు పారిపోయాడని వెల్లడించారు. జలంధర్ … Read More

చంద్రబాబు తీరు చూస్తే ఇక గవర్నర్ ను కలవడం ఒకటే తక్కువ అన్నట్టుగా ఉంది: సజ్జల

మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే టీడీపీ నేతలు పొంగిపోతున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోందని, గవర్నర్ ను కలవడం ఒక్కటే తక్కువ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. రాజీనామా చేయాలని మమ్మల్ని అంటున్నారు… … Read More

కైలాస దేశం ఎక్కడా లేదు… అసలు విషయం ఇదే!

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద… తాను కైలాస దేశం స్థాపించానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కైలాస దేశ ప్రతినిధులమంటూ కొందరు అతివలు ఐక్యరాజ్యసమితిలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.  అంతేకాదు, అమెరికాలోని పలు నగరాలతోనూ ఒప్పందాలు … Read More

ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు

ఢిల్లీ పోలీసులు నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి ఆదివారం వేకువజామున వెళ్లారు. లా అండ్ ఆర్డర్ స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసులు అందించారు.  భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ … Read More

చంఢీగఢ్ లో జయప్రదంగా ముగిసిన ఐజేయూ సమావేశాలు

చంఢీగఢ్ లో జయప్రదంగా ముగిసిన ఐజేయూ సమావేశాలుఈనెల 18,19 తేదీలలో రెండు రోజుల పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్తర భారత్ లోని అందమైన నగరం చంఢీగఢ్ లో అంత్యంత జయప్రదంగా ముగిశాయి. ఈ సమావేశాలకు పంజాబ్, … Read More

చంఢీగఢ్ లో జయప్రదంగా ముగిసిన ఐజేయూ సమావేశాలు

ఈనెల 18,19 తేదీలలో రెండు రోజుల పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్తర భారత్ లోని అందమైన నగరం చంఢీగఢ్ లో అంత్యంత జయప్రదంగా ముగిశాయి. ఈ సమావేశాలకు పంజాబ్, చంఢీగఢ్ జర్నలిస్టు యూనియన్ ఘనమైన అతిద్యం … Read More

ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, … Read More

100 కార్లతో వెంటాడి ఖలిస్థాన్ సానుభూతిపరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

గత నెలలో పంజాబ్ పోలీసులు లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ అనే వ్యక్తిని ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమ మద్దతుదారుడు అమృత్ పాల్ కు లవ్ ప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు. దాంతో, … Read More

కేసీఆర్ రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

రాష్ట్రంలో నాలుగు ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. క్వశ్చన్ పేపర్లను కావాలనే లీక్ చేశారా లేక యాదృచ్ఛికంగా లీయ్ అయ్యాయా అనే విషయాన్ని … Read More

వర్షం పడింది బస్సు అగింది…పరీక్షకు వెళ్ళాల్సిన విద్యార్థులు లబోదిబో….సకాలంలో స్పందించిన అధికారులు

వర్షం పడింది.. బస్సు ఆగింది! ఓ వైపు వర్షం కురుస్తోంది.. ఇంతలోనే బస్సు ఆగింది.. మరోవైపు పరీక్షకు సమయం సమీపిస్తోంది.నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న అధికారుల హెచ్చరికతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.చివరకు ఆటోలో సకాలంలోనే కేంద్రానికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నా … Read More