తెలంగాణ వార్తలు

ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. పొంగులేటి ఆదేశాలు

ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. పొంగులేటి ఆదేశాలు

ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. పొంగులేటి ఆదేశాలు
తెలంగాణ : హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌నిమంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైదరాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్రజ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల‌ను గుర్తించాల‌ని సూచించారు. సోమ‌వారం మంత్రులతో కలిసి స‌మీక్షలో మాట్లాడారు. ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని చెప్పారు. ల‌బ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాల‌ని.. ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Related posts

రైతు రుణమాఫీ పట్ల కేసీఆర్ కు అభినందనల వెల్లువ …అసెంబ్లీ లో సీఎం ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం ఎమ్మెల్యేలు…

Ram Narayana

చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడానికే ‘హైడ్రా’: కమిషనర్ ఏవీ రంగనాథ్

Ram Narayana

కేబినెట్ మీటింగ్‌కు వెళ్తూ.. అస్వ‌స్థ‌త‌కు గురైన మంత్రి కొండా సురేఖ‌

Ram Narayana