టి 20 మ్యాచ్ లు

గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువ క్రికెటర్ ఆర్య దేశాయ్ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సూరత్‌లో జరిగిన ఓ టోర్నమెంట్‌లో...
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్...
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో సాధించిన ఉత్కంఠ విజయంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెరవెనుక హీరోగా...
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసానికి దక్షిణాఫ్రికా చిత్తయింది. కేవలం 33 బంతుల్లోనే అజేయ శతకం...
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు...
టీ20 ప్రపంచకప్ 2026 సెమీ ఫైనల్స్‌లోకి భారత్ అడుగుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు...
టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ సంజూ శాంసన్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి...
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8...
South Africa: వెస్టిండీస్‌ను ఓడించి టీమిండియాకు మేలు చేసిన దక్షిణాఫ్రికా… ఎలాగంటే…! 26-02-2026 Thu 18:52 | Sports https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1772148414&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F858335%2Fsouth-africa-victory-helps-team-india-in-t20-world-cup&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0NS4wLjc2MzIuMTIwIixudWxsLDEsbnVsbCwiIixbWyJOb3Q6QS1CcmFuZCIsIjk5LjAuMC4wIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXSxbIkNocm9taXVtIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXV0sMF0.&abgtt=6&dt=1772148990246&bpp=4&bdt=166&idt=195&shv=r20260225&mjsv=m202602240101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=6586903519387&frm=20&pv=1&u_tz=330&u_his=4&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=750&scr_x=0&scr_y=0&eid=31096886%2C95366175%2C95378425%2C95381490%2C95382852%2C95383700%2C95383859%2C31096936%2C95344787%2C95382195&oid=2&pvsid=3210262263228216&tmod=48318562&uas=0&nvt=2&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C791%2C360%2C750&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.64&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=217 టీ20 ప్రపంచకప్...
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. నిన్న‌ ముంబైలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్...
టీం ఇండియా టి 20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో తిరుగులేని జట్టుగా నిలిచింది ..ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలిచి...
టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్ 8 పోరులో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా...
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశకు అంపైర్లు, మ్యాచ్ అధికారుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ...
ప్రస్తుతం ఉత్కంఠగా సాగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశకు చేరుకుంది. శనివారం కొలంబోలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ...
టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల...
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు అయిన భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ సంచలన...
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు బస చేసేందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో...
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ...
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ప్రస్థానాన్ని టీమిండియా గెలుపుతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అమెరికాపై...
శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ క్రికెట్...
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి అదరగొట్టింది. గువహటిలోని బర్సపరా...
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో...
టీ20 ప్రపంచకప్ 2026లో ఆడకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌లు ఆడేందుకు తమ జట్టు నిరాకరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్...
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో 7...
రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్...
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరగనున్న టీ20 సిరీస్ కు ముందు టీమిండియా తమ రెండో ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తి చేసింది. మనూకా ఓవల్...
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన...
భారతీయ రైల్వే ప్రయాణ రూపురేఖలను మార్చేస్తూ ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని బ్రాడ్ గేజ్...
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025...
టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో...