కలెక్టర్ కు టియుడబ్ల్యూజే (ఐజేయు) అభినందనలు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వక భేటీ ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన...
ఖమ్మం వార్తలు
అట్టహసంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకభారీగా తరలివచ్చిన భట్టి అభిమానులుఅధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలుసం ద్రమైన ఖమ్మం...
ఇంటి పన్ను భారాలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం – నున్నా నాగేశ్వరరావు CPM ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్ ముందు భారీ ధర్నా…...
ఖమ్మం జిల్లాలోని మధిర మండల పరిధిలోని ఆత్కూర్ సమీపంలో సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కోల్డ్...
తెలంగాణ పోలీసులు రూ.52 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ మొత్తంలో...
గాల్లో ప్రాణం అంటే ఇదేనేమో …గృహప్రవేశానికి వెళ్లిన మహిళ మృతిఫోటో దిగుతుండగానే కుప్పకూలిన మహిళా ..వెంటనే ఆసుపత్రికి తరలింపు …అప్పటికే మృతి చెందినట్లు...
శ్రీనివాసాగిరికి మంత్రి శ్రీనివాసుడు మెట్ల దారిన దేవుని చెంతకు!శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటిఅధికార ఆడంబరాలు పక్కన పెట్టి.....
జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలు పరిష్కరించండి-టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డికి...
యుద్ధం వద్దు శాంతి కావాలి ..ఖమ్మంలో నినదించిన రిటైర్డ్ ఉద్యోగులయుద్దాన్ని వెంటనే ఆపాలి …ఖమ్మంలో పెన్షనర్ల ప్రదర్శన …యుద్ధంతో సాధించేది ఏమిలేదు …నష్టం...
విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం ..ప్రొఫెసర్ హరగోపాల్ డాక్టర్ ఎం ఎం ఫర్హాసాదిక్ ఫౌండేషన్ హైదరాబాద్ కొత్తగూడెంలో విద్యార్థి మహాసభ…కేంద్ర బడ్జెట్ లో విద్యకు...
నారాయణ…నారాయణ ఆక్రమించింది కాక ..ఇదేమి దౌర్జన్యంనారాయణ స్కూల్ యజమాని దౌర్జన్యం పై స్థానికుల ఆందోళన..అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు namodu.. ఖమ్మం...
మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కామేపల్లి : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని...
నేనేం చేయాలో చెప్పు సోమన్న.. మంత్రి పొంగులేటిహామీ ఇస్తున్నా.. తప్పక నెరవేరుస్తా…ఆరోగ్యం జాగ్రత్త..త్వరగా కోలుకోవాలి..ఆసుపత్రి బిల్లులన్నీ ఇప్పిస్తా…ఉద్యమకారులకు తప్పక న్యాయం చేస్తాం..తెలంగాణ ఉద్యమకారుడు...
మైనారిటీ మహిళలు ఆర్థికంగా ఎదగాలి…. మంత్రి పొంగులేటిప్రతి నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కుట్టు మిషన్లు పంపిణీ క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండల...
ముస్లీం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ ..మంత్రి తుమ్మల ……నా కుటుంబంలో ఒక దురదృష్ట ఘటన వల్ల వారం రోజులు దుబాయ్,...
ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం …మంత్రి తుమ్మలప్రజల మన్ననలు పొందేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలి…. మంత్రి పొంగులేటిశిక్షణ కార్యక్రమాన్ని...
మోడల్ కాలనీ గా వెలుగుమట్లను తీర్చిదిద్దుతాం… మంత్రి వర్యులు తుమ్మలఉగాది లోపు విద్యుత్ సరఫరా పనులు పూర్తిపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలువెలుగుమట్ల భూదాన్...
ఖమ్మంలో వెలుగుమట్ల కూల్చివేతలు నిరసనగా జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా చేపట్టారు … ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు …....
ప్రజాపాలన… ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలి… మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డిమార్చి చివరి నాటికి ఇందిరమ్మ...
వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ .. వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ ..మీ కన్నీరు తుడిచే బాధ్యత నాదంటూ భాదితులకు...
వెలుగుమట్ల బాధితులకు బాసటగా కేటీఆర్.. రేపు ఖమ్మం పర్యటనవెలుగుమట్ల బాధితులకు బాసటగా నిలవనున్న బీఆర్ యస్పేదల జీవించే హక్కును కాలరాస్తున్న రేవంత్ సర్కార్కాంగ్రెస్...
ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం..ఈ సంఘటను తీవ్రంగా ఖండిస్తున్నా..మాజీ మంత్రి పువ్వాడ అజయ్...
రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ మాజీ ఎస్సై మృతి…సరెండర్ లీవ్స్ లేవు.. ‘ఆరోగ్య భద్రత’ అటకెక్కింది.. స్టేషన్ల నిర్వహణకు నిధుల్లేవు.మాజీ ఎస్సై మైసయ్య...
మంత్రి పొంగులేటి చొరవ.. కిడ్నీ బాధితుడికి రూ. 9 లక్షల ఎల్వోసీ…పొన్నెకల్ గ్రామ శాఖ నాయకుల విన్నపంపై స్పందించిన మంత్రితుంబూరు దయాకర్ రెడ్డి...
నూతన మేయర్, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు,...
కొత్తగూడెం మేయర్ గా సిపిఐ…మిగతా మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ మేయర్...
“పవన్ కళ్యాణ్ హఠావో ,పాలిటిక్స్ బచావో” పుస్తక రచయత అనుమానాస్పద మృతి ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది.“పవన్ కళ్యాణ్...
శివయ్య సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు.. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం,నేరడ...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు...
మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులుముక్కంటి సన్నిధిలో ఆధ్యాత్మిక పర్యటనతీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలువేద ఆశీర్వచనాల...
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు వేగంగా...
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల్లోనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ పార్టీకీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన...
మంత్రి పొంగులేటి కోపం వచ్చింది …11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా!చందాలు.. దందాలు చేస్తే.. కింద పడుద్ది జాగ్రత్త!కారుకూతలు కూస్తే బొక్కలోకి...
ఉపాధ్యాయ గౌరవానికి చిరునామా పీఆర్ టియు టీఎస్..జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల హక్కులు, గౌరవం, ఆత్మగౌరవం కోసం పీఆర్...
ఆహ్లదకరంగా తల్లంపాడు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ..ఆత్మీయ కలయికలో నాటి మధురస్మృతులు నెమరువేసుకున్న స్నేహితులుమళ్ళీ,మళ్ళీ కలవాలని నిర్ణయంగురువులను సన్మానించుకుని తమ భావోద్యేగాలను...
పేదోడి ఇల్లు కంటే ‘కాళేశ్వరం’ కమిషన్లే ముఖ్యం అనుకున్నారు..! అశ్వారావుపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేటలో గురువారం నిర్వహించిన భారీ...
కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం… మంత్రి పొంగులేటిఇది నా ఊరు .. నా గడ్డ అభివృద్ధి చేసే సత్తా నాకే ఉంది...
మంచి ఉన్నంత కాలమే మర్యాద.. లేదంటే యుద్ధమే! “రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. మీ...
ఏదులాపురం మున్సిపాల్టీ లో కాంగ్రెస్ బోణి …తెల్దారుపల్లి నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంపోటీనుంచి తప్పుకున్న సిపిఎం అభ్యర్థి తమ్మినేని విజయపోటీ నుంచి తప్పుకోవడం...
గెలిపించే భాద్యత మీది…అభివృద్ధి భాద్యత నాది…ప్రత్యర్థులవి ‘సొల్లు కబుర్లు’..వాటిని నమ్మి మోసపోకండిపదేళ్ల దొరల పాలనలో పేదలకు ఒరిగింది శూన్యంకమిషన్ల కక్కుర్తితో కట్టిన కాళేశ్వరం...
బీఆర్ఎస్, సీపీఎం పొత్తులో పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించండి – మాజీ ఎంపీ నామ అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం...
పామాయిల్‌లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్ హిట్ రాష్ట్రంలో సరికొత్త సాగు విప్లవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యలు…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిసన్న వడ్లు పండించిన 39,475 రైతుల ఖాతాలో 113 కోట్ల 57 లక్షలు...
మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి పార్టీ గెలుపే పరమావధిగా అందరూ సమన్వయంతో సాగాలి సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక :...
టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) డైరీ ని ఆవిష్కరించిన కలెక్టర్— యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులకు అభినందనలుఖమ్మం :టి...
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు… బీఆర్ఎస్...
కదం తొక్కిన కామ్రేడ్స్…ఎరుపెక్కిన ఖమ్మంఎటు చూసినా అరుణ పతాక రెపరెపలేనభూతో నా భవిష్యత్తు లా జనసేవాదళ్ కవాత్ఆకట్టుకున్న కళారూపాలు ..పాటలతో అదరగొట్టిన కళాకారులు...
మున్సిపల్ ‘నగారా’.. హస్తం జోరు! ఖమ్మం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు...
18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఉమ్మడి...
మధిర నియోజకవర్గంలో ప్రతి చెట్టూపుట్ట చెపుతుంది … భట్టి ఏమిచేశాడో అన్న విక్రమార్కుడుకాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి...
బీఆర్ యస్ పై మంత్రి పొంగులేటి ఫైర్ ..పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవుఒళ్ళంతా విషంతో కారుకూతలు కూస్తే మళ్ళీ వాతపెట్టడం ఖాయమన్న మంత్రిఅప్పటి...
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి …రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మలసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపధంలో దూసుకుపోతుంది…మంత్రినాగార్జున సాగర్ ఎడమ...
మంత్రి తుమ్మల చెక్కిన శిల్పం మంచుకొండ ఎత్తిపోతల పథకం ఖమ్మంజిల్లా అభివృద్ధి ప్రధాతగా ,అపరభగీరధుడుగా పేరున్న తుమ్మల తన మనుసులోనుంచి పుట్టిన ఆలోచన...
సామినేని రామారావు హత్య కేసు: కోర్టులో లై డిటెక్టర్ పరీక్షల అనుమతికోసం పోలీసుల పిటిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు...
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు ‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై...
ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి – కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశా...
ఖమ్మం నగరంలో గత రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో సుమారు 35 ఏళ్ల...
12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ -అతిథిగా హాజరుకానున్న సుద్దాల అశోక్ తేజ, కూనంనేని భారత కమ్యూనిస్టు శత వసంత ఉత్సవాల ముగింపును...
సిపిఐ శత వసంతాల వేడుక వేడుకకు సిద్ధమవుతున్న ఖమ్మం సభా స్థలిని పరిశీలించిన సిపిఐ నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల...
ఆ విషాదానికి 29 ఏళ్లు కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 JAN 9న...
ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు...
ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నకాంగ్రెస్బీఆర్ యస్ బై ,కాంగ్రెస్ కు జై కొడుతున్న కార్పొరేటర్లుకేటీఆర్...
చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మలో 100 సంవత్సరాల సిపిఐ బహిరంగ సభ …భాగంహాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సిపిఐ ప్రధాన కార్యదర్శి...
కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చర్యలు కోడి పందేలు నిర్వహించడం...
ఖమ్మం బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి క్యూకడుతున్న బీఆర్ యస్ కార్పొరేటర్లుమంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన కార్పొరేటర్లుబీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి...
సీపీఎంపై మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణలురక్తపాతానికి మారుపేరు సిపిఎం అంటూ విమర్శలువిలువలు కలిగిన నేతలకు సీపీఎంలో స్థానం లేదన్ననేతలురక్తం పారే...
అరెస్ట్ లను తీవ్రంగా ఖండించిన సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ మధిర పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు...
గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ నేతలు భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఇల్లందు నియోజకవర్గంలో...
పాతర్లపాడు గ్రామం లో ఎగిరిన ఎర్రజెండా …సర్పంచ్ సీటు కైవశంమొత్తం 12 వార్డులకు గాను 11 వార్డులలో విజయకేతనం…సామినేని రామారావు హత్యకు ఘన...
సామాజిక మార్పుకు మార్క్సిజమే మార్గమని నమ్మినవాడు కామ్రేడ్ ఇనుపనూరి జోసఫ్ ……… సంస్మరణ సభలో తమ్మినేని, నున్నా అనేక రుగ్మతలతో కూడిన ప్రస్తుత...
బడికి సక్రమంగా హాజరుకాని ఓ విద్యార్థిని తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా ఆ విద్యార్థి...
మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవంపార్టీలకతీత నిర్ణయం…. కాంగ్రెస్ అభ్యర్థికే సర్వసమ్మతినారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల వెంకటేశ్వర్లు ఖరారుమంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయంతో...
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణ… పాల్గొన్న ముగ్గురు మంత్రులు ..పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం …భట్టిబీసీలకు 42...
మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు గానుగ ప్రారంభించిన – మాజీ ఎంపీ నామదేశంలో తొలి సారిగా టన్ను చెరుకు సరఫరా చేసిన రైతుకు...
బూటకపు ఎన్ కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలే…కూనంనేనిప్రజాస్వామ్యపు గొంతు నులిమేస్తున్నారు.సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో కూనంనేనిచరిత్రలో నిలిచిపోయేలా శతాబ్ది ఉత్సవ ముగింపు సభ బూటకపు...
చక్రం తిప్పిన భట్టి …నూటికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి…నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా దీపక్ చౌదరిబీసీ సామజిక వర్గానికి కేటాయించిన ఏఐసీసీపార్టీ...
అన్నం శ్రీనివాసరావు సేవలు ఎనలేనివి*వేలాది అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించిన అన్నం పౌండేషన్*వందలాది అభాగ్యులు, అనాధలను హక్కున చేర్చుకుంటున్న శ్రీనివాసరావు ఎందరో...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఇక ఉద్యమాలే…టియూడబ్ల్యూజె(ఐజెయూ) జిల్లా కార్యవర్గ సమావేశంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణవిద్య, హెల్త్, వెల్ఫేర్, దాడుల నివారణా కమిటీలు...
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే…రామారావు హత్యపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలుభట్టి వత్తిడి వల్లనే నిందితుల నిర్దారణలో జాప్యం…పోతినేని సుదర్శన్కిరాయి హత్యల సంస్కృతి...
సాహిత్యం ప్రజాస్వామీకరించబడాలి…ప్రొ.జయదీర్ తిరుమల రావు.పాఠకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రచనలు చేయాలనీ హితవుప్రతి అక్షరం సమాజానికి ఉపయోగపడాలిఖమ్మంలో మట్టిపువ్వు పుస్తకఆవిష్కరణ సభలో పాల్గొన్న పలువురు...
అభ్యుదయ సాహిత్యంతో సమాజ మార్పుకవులు సామాజిక సమస్యలపై స్పందించాలిఅభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎల్ సమాజ మార్పుకు, చైతన్యానికి కవులు,...
కమ్మవారు ఎక్కడ ఉంటె అక్కడ అభివృద్ధి …మంత్రి తుమ్మలకష్టం అనేది కమ్మ కుల లక్షణం..ఎమ్మెల్సీ తాతా మధుఖమ్మంలో ఘనంగా కమ్మవారి వనభోజనాలు కార్తీక...
రామారావు హంతకులు ఎవరో తేల్చండి …లేదంటే దశలవారీ ఉద్యమం ..సిపిఎం హెచ్చరికడిప్యూటీ సీఎం భట్టి వత్తిడి మేరకే సామినేని రామారావు హత్య విచారణలో...
నాకు మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సేవకే ఉపయోగిస్తానని ,అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు...
మీడియాలో వస్తున్నవార్తలపై అధికారులు వెంటనే స్పందించాలి …ఖమ్మం జిల్లా కలెక్టర్ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి… ధాన్యం, పత్తి, మొక్కజొన్న సేకరణ...
సామినేని రామారావు హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం..సిపిఎం నేతలుధ్వజం!డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇందుకు భాద్యత వహించేల్సిందేరామారావు ను చంపినంత మాత్రాన...
సామినేని రామారావు మృతిపై న్యాయమైన విచారణ జరగాలి. సిపిఎం సీనియర్ నాయకులు సామినేని రామారావు మృతి పైన న్యాయమైన విచారణ జిల్లా పోలీసు...
ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో...
రామారావును హత్య సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ..భూతగాదానా…? గ్రామం మీద పెత్తనం కోసం జరిగిందా ..??రామారావు భార్య స్వరాజ్యం పోలీస్ కమిషనర్ కు...
సామినేని రామారావు హత్యకు భట్టినే భాద్యత వహించాలి…సిపిఎంరామారావు అంతిమయాత్ర సందర్భంగా జరిగిన సభలో వక్తలుపాల్గొన్న తమ్మినేని ,సాయిబాబా , పోతినేని ,జూలకంటి ,...
సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు దారుణ హత్య …కాంగ్రెస్ గుండాలు చేసిన హత్యే నన్న సిపిఎండిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో హత్యారాజకీయాలు...
ఖమ్మంలో మున్నేరు వరద ప్రాంతాల్లో మంత్రి తుమ్మల పర్యటన ..భాదితులకు పరామర్శతుఫాన్ నష్టానికి పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రిపంట నష్టం...
మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి, ఓ...
ఊరువాడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలుబైక్ ర్యాలీలతో హోరెత్తిన ఉమ్మడి ఖమ్మంజిల్లారక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణవేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న...
దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధి….. డిప్యూటీ సీఎం భట్టిజిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ దేశానికి ఆదర్శవంతంగా...
శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకం… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టివిపత్కర సమయాల్లో మొదటగా స్పందించేది పోలీసులు మాత్రమేప్రతి పౌరులు పోలీసుల...
పాలేరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటిపనుల్లో వేగం నాణ్యత ముఖ్యమన్న మంత్రిడిసెంబర్ చివరిలోపు కూసుమంచి జూనియర్ కళాశాల...
వైరాలో పుట్టి, పెరిగి, రాజకీయ జీవితం ప్రారంభించా ఇక్కడ అభివృద్ధి తన భాద్యత ..భట్టి100 కోట్లతో వైరా చెరువుకు గోదావరి నీళ్లువైరా, సత్తుపల్లి,...
మంత్రి తుమ్మలకు లాప్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వాన పత్రిక అందజేతరాష్ట్ర వ్యవసాయ ,చేనేత ,సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు...
ఖమ్మం నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. తమకు బంగారు బిస్కెట్ దొరికిందని, దాన్ని తక్కువ ధరకే ఇస్తామని చెప్పి, నకిలీ...