ఖమ్మం వార్తలు

పాలేరు నియోజకవర్గాల్లో విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్ళు …మంత్రి పొంగులేటి2 కి .మీ దూరం వెళ్లి చదువుకునే విద్యార్థులు 604 మంది ఉన్నట్లు...
వైద్యంపై *ప్రభుత్వ నిర్లక్ష్యం…సిపిఎం ధ్వజం ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. చాలా హాస్పిటల్స్ లో కాంట్రాక్టు డాక్టర్స్ ను...
ప్రభుత్వ భూములు కాపాడండి ఖమ్మం నియోజకవర్గం లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...
యాతలకుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి ….ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యం…సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగు...
సాగర్ లో నీరు పుష్కలం రెండు పంటలకు డోకా లేదు …మంత్రి పొంగులేటినాగార్జున సాగర్ నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో 37...
ఇటీవల మృతి చెందిన తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ మాజీ సర్పంచ్ జక్కంపూడి దంపతుల సేవలు చిరస్మరణీయమని బిఆర్ఎస్ మాజీ లోక్ సభ...
ప్రొద్దుటూరులో రైతు ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలకు బీఆర్ యస్ డిమాండ్జిల్లా కలెక్టర్ ముజమీల్ ఖాన్ కు వినతికలెక్టర్ కు కలిసినవారిలో ఎమ్మెల్సీ తాతా...
కొత్త న్యాయ చట్టాల్లో సవరణ చేయాలి బిఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజుకు ఖమ్మం బార్ సభ్యుల వినతి కొత్త న్యాయ చట్టాల సవరణతో...
రైలు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ కు మృతికి రాజకీయాలకు అతీతంగా పలువురు...
సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ అకస్మిక మృతి…ఖమ్మం సమీపంలోని రామన్నపేట దగ్గర రైలుపట్టాలపై మృతదేహంరైలు ప్రమాదంలో...
కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు…బీజేపీకి 370 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేది..ఇండియా కూటమితో రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగాం..కష్టాలు, కన్నీళ్లున్నంత కాలం ఎర్రజెండా ఎక్కడికీ పోదుమతోన్మాద...
అధినేత కెసిఆర్ ఆదేశాలతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ ..కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయంరైతు కుటుంబానికి బిఆర్ఎస్...
టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నం…స్లీపింగ్ పిల్స్ మింగిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్భారీ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంఖమ్మంలోని ఓప్రైవేట్...
20 స్థానాలు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం మారేదికార్పొరేట్ కార్యాలయంలా పార్లమెంటు భవనంఖమ్మంజిల్లా అభివృద్ధి పైనే ప్రధాన దృష్టిసిపిఐ అభినందన సభలో ఖమ్మం...
సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదువలంట్రీ సేవలే కమ్యూనిస్టులకు బలంప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ అధినేత బత్తినేని ప్రకాశ్‌, స్వాతి… ప్రభుత్వమే విద్యావైద్యాన్ని బాధ్యతగా తీసుకోవాలికమ్యూనిస్టు...
ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో భూకబ్జా …రైతు ఆత్మహత్యస్థానికులే కారణమని వీడియో మెసేజ్అధికారులు పట్టించుకోలేదన్న రైతు ప్రభాకర్సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి...
మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశనలువైపులా రోడ్లతో మారనున్న ఖమ్మంఖమ్మం బైపాస్ లో మూడు ఫ్లై ఓవర్లు80 కోట్లకు కొత్త ప్రతిపాదనలు...
త్యాగానికి ప్రతీక బక్రీద్‌…మాజీఎంపీ నామరుగ్మతలను వీడి,సన్మార్గంలో నడుద్ధాంఇబ్రహీం త్యాగనిరతిని స్పూర్తిగా తీసుకుందాంస్వార్ధాన్ని వదలి మానవత్వంతో బతుకుదాంముస్లిం సోదరసోదరీ మణులందరికీ బక్రీద్‌ శుభా కాంక్షలు...
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలుస్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లి జిల్లా...
ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు …రెండుగా చీలిన అధికార పార్టీ డైరక్టర్లు10 మంది డైరెక్టర్ల తిరుగుబావుటా …కొత్త అధ్యక్షుని ఎన్నిక జరగాలని...
జోరుగా ఉషారుగా సాగుతున్న ప్రజలవద్దకే మీ శీనన్న కార్యక్రమంకబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాంఅర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తాంప్రజల చెంతకే మీ...
బడులు తెరిచినరోజునే పిల్లలకు పుస్తకాలూ ,దుస్తులు పంపిణి చేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల …ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతపాఠశాలల్లో...
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి …డిప్యూటీ సీఎం భట్టిజిల్లా అధికారులతో సమీక్షపాల్గొన్న మంత్రులు తుమ్మల , పొంగులేటిచిన్న మధ్యతరహా ప్రాజెక్టులపై సమగ్ర...
టికెట్ కొని పల్లెవెలుగు బస్సు లో డిప్యూటీ సీఎం భట్టి ప్రయాణం …ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలు తెలుసుకున్న భట్టిఉచిత విద్యుత్...
పది రోజుల్లో మళ్లీ వస్తా..పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…మంత్రి పొంగులేటి!పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…!!నాణ్యత లోపించినా ఊరుకునేది లేదుమున్నేరు ఆర్సీ...
ముగిసిన ఎన్నికల కోడ్ …అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం ద్రుష్టి ..మధిర నియోజకవర్గంలో పర్యటనలు …అధికారులతో సమీక్షలుపరుగులు తీయనున్న పాలన …పెద్ద ఎత్తున...
ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం ఇది ప్రజాగెలుపు...
ఖమ్మం ఎంపీగా కలెక్టర్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న రామసహాయం ..పాల్గొన్న మంత్రి పొంగులేటి ,ఎమ్మెల్యేలు…పార్టీ నేతలు లోకసభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం...
పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటిఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాంఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన...
తెలంగాణ ఇచ్చింది… తెచ్చింది కాంగ్రెస్సేనని, ఆనాడు తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసుకుంటూ ఉంటే చలించిపోయి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...
శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…! తానేంటో నిరూపించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నాలు ప్రారంభించారు …ఎన్నికలు జరిగి కొద్దినెలలే అయినప్పటికీ మంత్రి గెలిచిన...
కలకలం రేపిన మంత్రి పొంగులేటిపై లేఖాస్త్రం …పొంగులేటి అనుయాయిల గరం గరం7 గురిపేరుతో లేఖ విడుదల …తమ సామజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శలుఫ్రమ్...
చేతికి జైకొట్టారా …? కారుకు సై అన్నారా…?ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..ఖమ్మం పార్లమెంట్ ఫలితంపై ఎవరి ధీమా వారిది …కాంగ్రెస్ నేతల్లో...
చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..కాంగ్రెస్ నేతల్లో గెలుపు ధీమా ..తమకే అనుకూలం అంటున్న...
జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీప్రారంభించిన టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణజనరల్ బోగీలు పెంచాలనే కరపత్రాలు ఆవిష్కరణ జర్నలిస్టులకు ప్రముఖ హోమియో...
శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపించాల్సిందిగా...
19న ఖమ్మం నగరం హవేలీలో సిపిఎం కార్యాలయం సత్తెనపల్లి భవన్ ప్రారంభోత్సవంప్రారంభకులు కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా టీచర్ముఖ్య అతిథి...
పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …ఇల్లందు , మణుగూరు , భద్రాచలంలలో పట్టభద్రులతో సమావేశాలుబీఆర్ యస్ అభ్యర్థిగా...
మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …-మాట్లాడుకుందాం రండి సరికొత్త పంథాలో మంత్రి పొంగులేటి...
ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతంఓటింగ్ దూరంగా ఉన్న వారు 3...
…..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచిన ప్రజానీకం కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు…..…..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా...
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతం… 70 శాతం పైగా పోలింగ్పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లుఅక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు...
ఖమ్మంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్,సీపీఓటర్లు ప్రలోభాలకు గురికావద్దన్న కలెక్టర్పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యంశాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట...
గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …నామఖమ్మంజిల్లా సమస్యలపై సమగ్రావగాహన ఉన్నవాడినిఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన వాడినినామ ముత్తయ్య ట్రస్ట్...
ఖమ్మం ఎంపీ ఎన్నిక … కాంగ్రెస్ ,బీఆర్ యస్ నువ్వా నేనా …జిల్లాలో ముగ్గురు మంత్రులకు సవాల్ గా మారిన ఎన్నికప్రతిష్టాత్మకంగా తీసుకున్న...
ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!ప్రజల దీవెన తనకు కొండంత అండగా ఉందన్న నామవాగ్దానాల అమల్లో వైఫ్యలం …కాంగ్రెస్...
ఈ లోకసభ ఎన్నికల్లో పొరపాటున మోదీ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఆయన...
మంచుకొండ రోడ్డు షోలో నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ ను తరిమికొట్టి, కారు...
ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతిలబోదిబోమంటున్న రెండు కుటుంబాలు ..సిపిఐ నేతల పరామర్శ వేసవి కాలం మిట్టమధ్యాహం...
ఖమ్మంలో గుమ్మంలో ఎవరి జెండా ఎగురుతుంది …ముక్కోణపు పోరులో ప్రజలు ఎవరికీ జైకొడతారుకాంగ్రెస్ ను కనికరిస్తారా …?బీఆర్ యస్ అభ్యర్థికి పట్టం కడతారా...
నామ గెలుపుకోసం ఎంపీ వద్దిరాజు బురహాన్ పురంలో విస్త్రత ప్రచారం…కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్న వద్దిరాజుకేసీఆర్ పాలనే బాగుంది ….గృహిణివద్దిరాజు ప్రచారానికి...
పార్లమెంట్ సాక్షిగా కొట్లాడి సింగరేణిని కాపాడుకున్నామని వెల్లడికొత్తగూడెం ప్రాంత ప్రజలతో ఎంతో అనుబంధం ఉందిహామీల సంగతేమిట ని కాంగ్రెస్ ను నిలదీయండిహేమచంద్రాపురం నామ...
ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావువైరాలో భారీ బైక్ ర్యాలీవినోద్ రావు విజయంతోనే ఖమ్మం అభివృద్ధి అని మిన్నంటుతున్న...
స్థానికుడు కాదనే వాళ్ళు చరిత్ర తెలుసుకుంటే మంచిదని సలహాప్రజలకు సహాయం చేసే వంశమే రామసహాయం వంశంరఘురామరెడ్డిని గెలిపించుకుందాం! పార్లమెంటుకు పంపుదాం!!సంభాని, బాలసాని, రాయల,...
వైరా: బీఆర్ఎస్ పార్టీకి వైరా మండలంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని బీఆర్ఎస్ ను వీడారు....
-ఇలాంటివి సమాజానికి పెను ముప్పుని ఆందోళన▪️గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారు.▪️గత ఎన్నికల్లో కూడా ఇలానే చేశారు..▪️కృత్రిమ మేధస్సు తో...
తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం విడదీయలేనిదని ,ఎవరు వేరు చేయలేరని ఖమ్మం పార్లమెంట్ కు బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు...
ఖమ్మం బీఆర్ యస్ కకావికలం …కాంగ్రెస్ కు జైకొట్టిన మేయర్ నీరజఇప్పటికే అనేకమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరికమరికొంతమంది చేరేందుకు సిద్ధంకాంగ్రెస్ కు...
రఘురాంరెడ్డి విజయం కోసం కొడుకు , కోడళ్ళు ప్రచారంఖమ్మం నగరంలో విస్తృత పర్యటనలురఘురాంరెడ్డికి ఓటెయ్యండి ..మీకు అండగా ఉంటారు…కొడుకు అర్జున్ రెడ్డిమంచివాడు మామయ్య...
పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజుఎన్నికల ప్రచారంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులులదే కీలక పాత్రప్రతి...
ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలనే ఉద్యమానికి మంత్రి పొంగులేటి మద్దతు-ఎన్టీఆర్ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని కొనియాడిన మంత్రి టీడీపీ కార్యాలయానికి వెళ్లి...
నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!-బీఆర్ యస్ , బీజేపీ మాయమాటలు నమ్మొద్దు-కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన...
ఖమ్మంలో కాంగ్రెస్ , బీఆర్ యస్ , బీజేపీ మధ్య తీవ్ర పోటీ45 డిగ్రీల టెంపరేచర్ లోను ఆగని ప్రచార హోరు …వివిధ...
ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …ముగ్గురు మంత్రుల సమక్షంలోనే వాదులాటరేణుక చౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్న కార్యకర్తలుపదవులు కావాలి మీటింగ్ లకు రారన్న రేణుకా...
ఆటోవాలా అవతారమెత్తిన నామ …పిలిస్తే పలుకుతా : ఎంపీ అభ్యర్ది నామ గారుమీలో ఒకడిని ఆశీర్వదించండి: నామ గారుకాంగ్రెస్ వల్ల ఆటో కార్మికుల...
బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతు …తమ్మినేనిమోడీ పాలనలో రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థలు నిర్వీర్యంరఘురాంరెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటాం..రాష్ట్రంలోని...
ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…టికెట్ కోసం పట్టుబట్టిన మంత్రులు …దీంతో కొంత గ్యాప్...
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయానికి జోర్దార్ గా సమావేశాలురఘురాం రెడ్డి విజయానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని మంత్రులు పొంగులేటి,తుమ్మలపాలేరు, ఖమ్మం నియోజకవర్గ...
ఖమ్మం జిల్లా బీఆర్ యస్ యూత్ అధ్యక్షుడు కృష్ణ చైతన్య పార్టీకి గుడ్ బై …కేసీఆర్ కు లేఖ!జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా...
నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …రైతు బిడ్డను …ఇక్కడే పుట్టి పెరిగిన వాణ్ణి…తమ ట్రస్ట్...
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం ఉరుకులు పరుగులు ….పొంగులేటి ప్రతిష్టాత్మకంగా మారిన ఖమ్మం లోకసభ ఎన్నికమంత్రుల నుంచి మద్దతు లభిస్తుందా …కమ్మ...
ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రకు పెరుగుతున్న ఆదరణ …మోడీ పాలన ,అయోధ్య రామమందిరం నిర్మాణం పై ఆశలుప్రజల్లో కదలిక తెస్తున్న బీజేపీ ప్రచారంతాండ్ర...
ప్రధాని మోడీ బీసీలకు చేసిందేమిటి …కూరాకుల సన్మానసభలో ఎంపీ వద్దిరాజుబీసీలంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలిలోకసభలో బలమైన గొంతుక నామని గెలిపించుకోవాలిబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ...
లోకసభ సాధారణ ఎన్నికలు-2024 దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గానికి సంబందించిన ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లైతే తనకు తెలియజేయాలని సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా....
లెఫ్ట్ నేతల హాజరు … గురువారం నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున రఘురాంరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల , పొంగులేటి ,...
ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్అనేక పీఠముడుల మధ్య త్రీబుల్ ఆర్ పేరు ప్రకటనచివరివరకు దోబూచులాడిన అభ్యర్థి ప్రకటన ఖమ్మం పార్లమెంట్...
నామ గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు …హరీష్ రావుగడప గడపకు వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలిరుణ మాఫీ పై రేవంత్ మాట...
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకు లోకల్ నా …? నాన్ లోకలా …?డామిట్ …కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికలో ఎన్ని...
రైతు సమస్యలే అజెండగా ప్రజల్లోకి : ఎంపీ నామ నాగేశ్వరరావుహైదరాబాద్ లో కేసీఆర్‌ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఖమ్మం ఎంపీ అభ్యర్థి...
బీఆర్ యస్ లో పరుగులు పెడుతున్న నాయకులు…ప్రజల్లో కానరాని జోష్…ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ యస్ అభ్యర్థి నామనామ ప్రచారంలో...
పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..కాస్తంత సంయమనం పాటించండికష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన వాళ్లు ముక్కునేలకు రాసినా పార్టీలోకి...
ఇంకా నిర్ణయంకాని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి …నందిని వర్సెస్ ప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర పోటీఒక సందర్భంలో కమ్మ సామజిక వర్గానికి...
ఖమ్మంలో బీజేపీ దూకుడు …వ్యూహాత్మక ప్రచారానికి సన్నాహాలుఖమ్మం పార్లమెంట్ లో సత్తాచాటేందుకు అడుగులుఅభ్యర్థి ఎంపికపై ఉన్న అసమ్మతిని చల్లార్చే ప్రయత్నంబీఆర్ యస్ నుంచి...
అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో ఎత్తులు ,పై ఎత్తులు …తమవారికంటే తమవారికే...
నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మలమీరుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదిస్థానిక నాయకుల...
ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలుఖమ్మంలో అపూర్వ స్వాగతం లంబడి నృత్యాలు , డప్పు చప్పుళ్ళు ,బాణాసంచా పేల్చి...
ఖమ్మంను ఆదర్శంగా ,పరిశుభ్రమైన నగరంగా తీర్చు దిద్దాలి …మంత్రి తుమ్మలనగర కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం …పరిశుభ్రమైన ఖమ్మం కోసం పలుసూచనలు చేసిన...
రేపు భద్రాచలంలో బీజేపీ జాతీయనాయకుడు పొంగులేటిప్రధాని మోడీతో శనివారం తమిళనాడు పర్యటనభద్రాచలం రామయ్య ఆశీస్సులు కోరిన ప్రధానిసోమవారం భారత దేశం అంతటా పండగ...
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటిఏసమయంలోనైనా హాస్పటల్స్ లో డాక్టర్లు ఉంటారనే నమ్మకం కలిగించాలిపనుల్లో వేగం పెంచాలి …ఇబ్బందులు...
జిల్లాలో పకడ్బందిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు..బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 104 మందిపై కేసు నమోదు..రాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం…నిర్జన ప్రాంతాలలో...
కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ …తనను ప్రజలు కోరుకుంటున్నారన్న మల్లు నందినిఅందువల్ల ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానన్న...
వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…కొంతమంది కూలీలకు గాయాలు ..తప్పిన ప్రాణాపాయం….ఊపిరి పీల్చుకున్న కూలీలుఖమ్మం...
ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి …వివిడిగా..కలివిడిగా కాంగ్రెస్ టీడీపీలు..టీడీపీ కార్యాలయంలో కార్యక్రంలో పాల్గొన్న రేణుకాచౌదరిబై పాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విగ్రహానికి నివాళులుపెద్ద...
తిర్మలాయపాలెం ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అందుబాటులో లేని సిబ్బంది పై ఆగ్రహాం…-తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఆదేశం...
ఖమ్మంలో సి సి ఏ ఆధ్వరంలో పాలస్తీనా కు సంఘీభావం…పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలబడదాం.ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ ఉన్మాదాన్ని ఖండిద్దాం ప్రతినకార్యక్రమంలో రాజకీయపార్టీలు...
మిర్చి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…స్వయంగా మిర్చి కాయలు పట్టుకొని పరిశీలించిన మంత్రి..మంచిగున్న కాయలకు ధర...