ఖమ్మం వార్తలు

ఆరెంపులలో ఆనందోత్సవం… పొంగులేటి క్రీమ్ కలర్ కుర్తా పైజామా ప్రత్యేక ఆకర్షణ! ఖమ్మం రూరల్ ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది....
జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం•రాజమార్గానికి …సేవా,అనుసంధాన మార్గాలు నిర్మించండి•సీఎం రేవంత్ ని కోరిన మంత్రి తుమ్మల•ప్రధాన సమస్యలపై సీఎంకు మంత్రి...
స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ పూల సంబురం-చప్పట్లతో,కోలాట నృత్యాలతో ఆడి పాడిన విద్యార్థులు.తెలంగాణ పూల పండుగ బతుకమ్మలతో చిన్నారుల సందడి పూలను...
సిపిఐ జాతీయ మహాసభలకు ఖమ్మం ప్రతినిధులు పంజాబ్ లోని మొహలీలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలకు ఖమ్మం జిల్లా ప్రతినిధి...
ఇసుక ,మట్టి అక్రమ రవాణా నియంత్రణపై చర్యలు …కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్రమ ఇసుక, మట్టి రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు…. జిల్లా...
రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు టీఎన్జీవోస్,టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ ,ఏలూరి శ్రీనివాస్ రావు...
జర్నలిస్టులపై కేసు నమోదు ను ముక్తకంఠం తో ఖండించిన అఖిలపక్షంటీ న్యూస్ సాంబశివరావు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ పై కేసులు ఉపసంహరించుకోవాలిమీడియాపై అణచివేత...
జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేగింది. బడి తలుపుల ముందు పసుపు, కుంకుమతో వేసి ఉన్న వింత ముగ్గులు, నిమ్మకాయలను...
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.మార్చి 2024 నుండి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ డిమాండ్ .రిటైర్ అయిన ఉద్యోగులకు...
శ్రామిక పీడిత జన స్వరం సురవరం -సుధాకర్రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: కూనంనేని -ఉద్యమ గొంతుక మూగబోయింది. -సంస్మరణ సభలో...
తెలంగాణ రాష్ట్రం, కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యకు ఆహారం పెట్టకుండా ఆమె మరణానికి కారకుడైన ఓ కిరాతక భర్త ఉదంతం...
ఖమ్మంలో ఐదు దశాబ్దాల మిత్రుల అపూర్వ కలయిక ..ఆత్మీయతను పంచుకున్న వైనంమళ్ళీ,మళ్ళీ కలవాలని నిర్ణయం…కష్టసుఖాలు ,పరస్పర అభినందనలుపిల్లాపాపల గురించి తెలుసుకొని ఆనందం ఖమ్మంలో...
బైక్ కోసం కన్నతండ్రినే కడతేర్చాలని చూశాడో కొడుకు.. బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికాడు....
ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పగటిపూట దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లోని నాల్గవ అంతస్తులో చోటు చేసుకున్న ఈ...
–– ఖమ్మం జిల్లాలో దొంగల సంచారం కలకలం రేపుతోంది. నగర శివార్లలోని గొల్లగూడెంలో ముగ్గురు దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి....
మానవత్వం లేని బీజేపీ …చవకబారు రాజకీయాలు మానుకోవాలి …ఖమ్మంలో అఖిలపక్ష నేతలుగాజాలో మారణహోమానికి మతం రంగు పులిమే చర్యలుశాంతి ర్యాలీపై బీజేపీ నేత...
ఐజేయు జాతీయ కౌన్సిల్ కు ఖమ్మం జిల్లా నుంచి ,రామ్ నారాయణ, వెంకటరావుజెడ్పిలో కన్నుల పండువగా నామినేషన్లు, ఎన్నికల పర్వం ఇండియన్ జర్నలిస్ట్...
పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఖమ్మంలో భారీ సంఘీభావ ర్యాలీ…ర్యాలీకి తరలివచ్చిన ఖమ్మం ప్రజలుపెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబెడ్కర్ సెంటర్ వరకు...
మధిరలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే కొండబాల కాంగ్రెస్ లో చేరిక .. మధిరకు చెందిన బీఆర్ యస్ సీనియర్ నాయకుడు...
ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ )ఖమ్మం జిల్లా 4 వ మహాసభలు…హాజరైన జిల్లా మంత్రులు తుమ్మల ,పొంగులేటి, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ ,రాగమయిసభలో పాల్గొన్నవందలాది...
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా కలెక్టర్భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో...
పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు..మంత్రి తుమ్మలవిజయ డైరీ ఆధునీకరణ ప్రణాళికలు రూపొందించాలిజిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేయాలిఖర్చు తగ్గించి ఆదాయం పెంచుకోవాలి …...
అంగరంగ వైభవంగా ఆషాడ మాసం బోనాల పండుగ ఖమ్మం రెడ్డి పల్లి గ్రామం మారెమ్మ గుడి ప్రాంతంలో ఆషాడ మాసం బోనాల పండుగను...
వర్షంలో ఆగని డిప్యూటీ సీఎం భట్టి పర్యటన …పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారంరేషన్ కార్డు అంటే ఆహార భద్రత …93 లక్షల...
పార్టీ బలోపేతానికి కృషి చేయండి : పువ్వాడపువ్వాడను కలిసిన సిపిఐ నూతన నాయకత్వం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బలోపేతానికి ప్రజా సమస్యల...
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ ఈనెల 24 న నిర్వహించాలి – మంత్రి తుమ్మలనేషనల్ హైవే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు...
సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ …సహాయ కార్యదర్శి గా జితేందర్ రెడ్డి …రెండు రోజులపాటు మధిరలో జరిగిన మహాసభల్లో ఏకగ్రీవ ఎన్నికపాల్గొన్న...
మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ … బీఆర్ యస్ నాయకులు మాజీమంత్రి ఖమ్మం మాజీ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్...
ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం మున్నేరులో ఆకస్మిక వరదలకు మృతిదుఃఖ సాగరంలో చిన్నమండవ గ్రామంకన్నీరు మున్నీరు అవుతున్న గ్రామస్తులు తమ గ్రామం పక్కనే ఉన్న...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ హామీలను నెరవేరుస్తున్నాం…మంత్రి పొంగులేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సరి చేస్తూ, పేదలకు ఇచ్చిన ఒక్కో హామీ అమలు…....
ఏదులాపురం మున్సిపాలిటీని టాప్ ఫైవ్ లో నిలబెడతా ….మంత్రి పొంగులేటి అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు...
మానసిక ప్రశాంతతకు.. దివ్య ఔషధం యోగా ఖమ్మం: మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని...
డిప్యూటీ సీఎం భట్టిని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి...
ఖమ్మంలో గౌడ సంఘం భవన నిర్మాణకి శంకుస్థాపన …కార్యక్రంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు పొన్నం ప్రభాకర్ ,పొంగులేటిపీసీసీ చీఫ్...
మంత్రి పొంగులేటి సతీమణి మాధురి పాలేరు లో సుడిగాలి పర్యటన ..ఆరున్నర గంటలు…ఇరవైనాలుగు శుభకార్యాలుఆలయ విగ్రహా ప్రతిష్టా మహోత్సవాలకు హాజరువివాహ వేడుకల్లో పాల్గొని...
దారా బాలరాజు సేవలు మరువలేనివి… అమ్మ ఫౌండేషన్ మల్లు నందినినిబద్ధత కలిగిన నాయకున్ని కోల్పోయాందారా బాలరాజు మృతి వ్యక్తిగతంగా తీరని లోటు మధిర...
బెండ చేనులు మేసిన 300 మేకలు…చనిపోయిన 65 మేకలు ..పురుగు మందు కొట్టడంతోనే ఈ దుర్ఘటనహుటాహుటిన ఖమ్మం పశువైద్యశాలకు తరలింపు ..చికిత్స అందించిన...
తెల్దారుపల్లి వాసికి డాక్టరేట్….క్యాన్సర్ వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు చేసిన డాక్టర్ ప్రవీణ్తండ్రి డాక్టర్ కన్నెకంటి వెంకటేశ్వర్లు బాటలో తనయుడు* గత నాలుగు సంవత్సరాలుగా...
ఇద్దరు ఉపాధ్యాయుల పెళ్లి.. ‘ఆపండి’ అంటూ మరో ఉపాధ్యాయుడి ఎంట్రీ! జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఓ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు...
తనకు ఎవరితో విభేదాలు లేవని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి, రోగుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ...
వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ వ్యతిరేకమని, దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర పన్నుతోందని పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు...
ఈనెల 27వ తేదీన వరంగల్లులో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలు ప్రణాళికను...
వైద్యం చేయ కుండా చేసినట్టుగా దొంగ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసిన ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది....
నది, కాల్వలపై అక్రమ నిర్మాణాలతో పాటు రోడ్లపై ఏ మతపరమైన ప్రార్థనా మందిరాలు ఉండొద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి...
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇల్లెందు నియోజకవర్గం నుండి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర...
గత ఆగస్టు నెలలో వచ్చిన అకాల వర్షాలు వరదలకు కాలవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మే నెలాఖరు నాటికి కాలువల ఆధునికరణ పనులను యుద్ధ...
వరంగల్ సభకు దండుకట్టండి..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన! బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భద్రాచలం నియోజకవర్గం నుంచి గులాబీ...
కేసీఆర్ పేరును చెరిపేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతా రావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే...
భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పై గురువారం ఏసీబీ అధికార్లు దాడి చేశారు. మట్టి అక్రమ రవాణా కేసులో ఆవితీకి పాల్పడినందుకు సీఐ...
బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చెయ్యాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మమత హాస్పిటల్ క్యాంపస్లోని...
సీసీఐ(ఎం) అఖిల భారత 24వ మహాసభలకు ప్రతినిధిగా హాజరై ఆకస్మికంగా మృతి చెందిన యర్రా శ్రీకాంత్‌కు బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. అంతిమ...
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అంతా తానై భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక...
సీతమ్మను మనువాడిన భద్రాచల రామయ్య సోమవారం పటాభిషిక్తుడయ్యాడు. శ్రీరామ నవమి జరిగిన మరుసటి రోజే ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మహా పట్టాభిషేక...
శ్రీకాంత్ మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటు …వివిధ పార్టీల నేతల నివాళులుసీపీఐ (ఎం) అఖిల భారత మహాసభ సైతం నివాళి : తమ్మినేనిమధురై నుంచి...
ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి హాజరై తిరిగి వస్తూ ఆదివారం రాత్రి డిప్యూటీ...
సిపిఎం ఖమ్మంజిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్ మధురై లో హఠాన్మరణం …ఈనెల 2 -6 తేదీల మధ్య మదురై లో జరిగిన సిపిఎం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో భోంచేశారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి...
దక్షణ అయోద్యగా పేరు గాంచిన భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమ్యంగా జరిగింది. మిథులా స్టేడియంలో ఈ మహాద్భుత ఘట్టాన్ని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం 86 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల ఐజీ పి. చంద్రశేఖర్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో వున్న మైనింగ్...
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బోనకల్ మండలంలో తండ్రి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోగా, అతడిని రక్షించే ప్రయత్నంలో కుమారుడు...
ఉగాది రోజున కాచవరం గ్రామస్తులతో డిప్యూటీ సీఎం భట్టి మాటామంతి…ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై ఆరా …మీ అందరికీ జీరో బిల్లులు వస్తున్నాయా..రైతు...
లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి…మంత్రి తుమ్మలఆయిల్ పామ్ పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడివేంసూరు...
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్షలు – మాజీ ఎంపీ నామ ఖ‌మ్మంః ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌ల‌కు బీఆర్‌ఎస్ మాజీ...
జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..పది ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా.ప్రెస్ క్లబ్ కు స్థలం మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన పొంగులేటి.మంత్రిని...
ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం..మంత్రి పొంగులేటి ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ...
ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు తప్పవు..జిల్లా మహాసభలు గొప్పగా నిర్వహించాలిజర్నలిస్టుల గుర్తింపు పై సీఎం వ్యాఖ్యలను బలపరుస్తున్నాంటి యు డబ్ల్యు జే (ఐ...
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం… మంత్రి తుమ్మలరోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలివిశాలమైన రోడ్డులతో ప్రాంతం వేగవంతంగా అభివృద్ధిమున్నేరు నదిపై నిర్మిస్తున్న...
సత్తుపల్లి నియోజకవర్గం, జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యుల్లో గాదె సత్యం ఒకరని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత,...
కోమటిరెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల సమావేశం…హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి ,ఎంపీ రఘురాంరెడ్డిజిల్లాలో మంచినీటి ఎద్దడి ,విద్యుత్ ,సాగునీరు...
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పలరింపులు ,పరామర్శలతో బిజీ బిజీ మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఖమ్మంలో విస్తృతంగా పర్యటించారు …పలు...
ప్రజా భవన్ లో తెలంగాణ ఎంపీల సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అంశాలపై చర్చించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
పేదల స్థలాల జోలికొస్తే సహించం – సీపీఐ (ఎం)ఇళ్ల స్థలాల బై బ్యాక్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడించిన సీపీఐ (ఎం)ముట్టడి ఉద్రిక్తం,...
ఎండు మిర్చి ధర పతనం …ఖమ్మంలో అఖిలపక్షం రైతు సంఘాల ఆందోళన-ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్-క్వింటా మిర్చి ధర 25 వేలు...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఐజేయు లక్ష్యం..! జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే టీయూడబ్ల్యూజే (ఐజేయు) లక్ష్యమని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె...
తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ప్రత్యేక పూజలు …దేవుని ఆశ్వీర్వాదం తీసుకున్న కలెక్టర్కలెక్టర్ ను సన్మానించిన ఆలయ కమిటీఅనంతరం ఏర్పాట్లను...
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఉదయం 10.00 గంటల వరకు 20.35 శాతం పోలింగ్మధ్యాహ్నం 12.00 గంటల వరకు 54.34...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి..ఐసీడీఎస్ లో సూపరింటెండెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్..గత...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోనళ తప్పదు ..కె. రాంనారాయణ-మార్చిలో టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో28 నుంచి సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమం...
సేవాలాల్ అంటేనే ఆదర్శ ప్రాయుడు …బంజారాల ఆరాధ్య దైవం …మంత్రి పొంగులేటిసంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రిహిందూధర్మం గొప్పతనం బంజారాలకు...
బస్సు డిపో రోడ్ 100 అడుగుల రోడ్ గా వెడల్పు చేయాలి… సిపిఎం నేత విక్రమ్డివైడర్ లు తొలిగిస్తే సమస్య పరిష్కారం కాదు…గత...
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు : పోలీస్ కమిషనర్ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు...
కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు …ఖమ్మంలో పాల్గొన్నమంత్రి తుమ్మలబడ్జెట్ లో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ...
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అర్హులైన ప్రతీ జర్నలిస్టు కి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయించడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ,...
ధనిక మండలంగా రఘునాథపాలెంను తీర్చిదిద్దుతాం…,మంత్రి తుమ్మలపేదలకు త్వరలో రేషన్ క్రింద ఉచితంగా సన్న బియ్యం సరఫరారైతు సంక్షేమానికి 40 వేల కోట్లకు పైగా...
జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం ఇక యుద్దమేఇంటి స్థలాల కోసం ఖమ్మంలో జర్నలిస్టుల అక్రందనగణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ కు మొరఇంటి స్ధలాలను...
గ్రామసభల్లో చదివేది తుది జాబితా కాదు…! ప్రభుత్వ పథకాలపై మంత్రి పొంగులేటి క్లారిటీ ! గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని…...
టీయూ డబ్ల్యూ జె (ఐజేయు) డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యూ జే...
టూరిస్ట్ స్పాట్ గా వెలుగుమట్ల అర్బన్ పార్క్ …మంత్రి తుమ్మలపార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలివెలుగుమట్ల పార్క్ బౌండరీ వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుపార్క్...
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు....
  ఖ‌మ్మం పత్తి మార్కెట్‌లో బుధ‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేల సంఖ్య‌లో ఉన్న ప‌త్తి బ‌స్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది...
ఖమ్మంలో జ్యోతిరూపంలో అయ్యప్ప దర్శనం …పవిత్రతకు నిదర్శనం అని నమ్ముతున్న భక్తులుఈసంవత్సరం 40 వేలమందికి అన్నప్రసాదాలు12 వేలమంది దీక్షాపరులకు మాలధారణ …6500 మందికి...
ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్ హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లి తిరిగిరాని సంజయ్ అనే యువకుడుసంజయ్...
నాలుగేళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి పొంగులేటిమొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల 50 వేల ఇండ్లుకూసుమంచి లో మోడల్ ఇందిరమ్మ ఇంటికి...
మారెడ్డి వెంకట నర్సయ్యకు కన్నీటి వీడ్కోలు…పాల్గొన్న మాజీ ఎంపీ నామమేనమామ పాడెమోసిన మాజీ ఎంపీ నామ,ఆయన సోదరులు..అంతిమ యాత్రలో పాల్గొన్న జిల్లా ప్రముఖులుశాస్త్రోక్తంగా...