ఖమ్మం వార్తలు

ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్

ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్

హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లి తిరిగిరాని సంజయ్ అనే యువకుడు
సంజయ్ జాడ తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు
ఎవరో ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నారని, తనను కొడుతున్నారని, కాలువ సమీపంలో చంపేస్తున్నారని వాయిస్ మెసేజ్ ద్వారా అన్నకు తెలిపిన సంజయ్
కరునగిరి ఎన్ఎస్పీ సమీపంలో యువకుడి బైక్ ను స్వాధీనం చేసుకున్న కుటుంబ సభ్యులు
ఆ మహిళ ఎవరు…?? సంజయ్ ఎటు పోయాడో తెలియక తల్లడిల్లుతున్న తల్లి
పోలీసులకు ఫిర్యాదు చేసిన సంజయ్ కుటుంబ సభ్యులు

Related posts

ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ

Ram Narayana

సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసిన ఖమ్మంలోని 10 ఆసుపత్రుల మూసి వేత

Ram Narayana

జర్నలిస్టులపై కేసు నమోదు ను ముక్తకంఠం తో ఖండించిన అఖిలపక్షం

Ram Narayana