ఖమ్మం వార్తలు

ప్రజల్లో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ యస్ బెంబేలు …భట్టిరాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...
ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు …ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్వైద్య శాఖ జిఓ 142 రద్దయ్యేవరకు వైద్య ఉద్యోగుల...
ఖమ్మం కాంగ్రెస్ లో తిరుగుబాటా …?సర్దుబాటా …??కీం కర్తవ్యంకాంగ్రెస్ లో అసమ్మతి …పాత,కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సీట్ల పేచీసీట్లు ఆశించి పార్టీకి...
కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంకాంగ్రెస్ లో బీసీ టికెట్ రగడ…విహెచ్ ప్రసంగాన్ని అడ్డుకున్న కార్యకర్తలుఎన్నికల...
ఇంతకూ పొంగులేటి పోటీ శాసనసభాకా …? పార్లమెంట్ కా …??కాంగ్రెస్ లో సీట్ల సర్దుబాటు …నాయకులు ఎక్కువ సీట్లు తక్కువతుమ్మల చేరికతో అడ్జెస్ట్...
మంత్రి అజయ్ కు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వార్నింగ్ …! పువ్వాడ డౌన్ ,డౌన్ అంటూ నినదించిన ఎమ్మెల్యే …నా నియోజకవర్గ...
ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ యస్ వర్సెస్ కాంగ్రెస్ ఢీ…!ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టండని అధికార బీఆర్ యస్ కార్పొరేటర్లకు ఆడ్డుతగిలిన కాంగ్రెస్ కార్పొరేటర్లుకార్పొరేషన్...
ఖమ్మం జిల్లాలో షార్ట్ లిస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే …!దాదాపు వీరి నుంచే అభ్యర్థుల ఎంపికపాలేరు కోరుకుంటున్న తుమ్మల …ఖమ్మం రావాలంటున్న అభిమానులుపొంగులేటి...
ఖమ్మంలో ఉద్రిక్తత …మూడు చోట్ల ఆందోళనతో పోలిసుల ఉక్కిరి బిక్కిరి…మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి లో సెకండ్ ఏ ఎన్ ఎం ల...
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఖమ్మం వర్తకుల వినతిముడి పత్తికి జీఎస్టీ ఖరీదు మీద కట్టించుకోవాలనిఅమ్మకమీద అడ్జెస్ట్ చేసుకోవాలని విజ్ఞప్తిసానుకూలంగా...
అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి…సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా కార్యవర్గ సమావేశంఐజెయులో చేరనున్న 150 మంది జర్నలిస్టులుసిఎం అనాలోచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంటియూడబ్ల్యూజె (ఐజెయు)...
సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..ఆయన ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు చేస్తూ జిల్లా...
ఖమ్మం జిల్లాలో మదన్ లాల్ ఇన్ రాములు నాయక్ అవుట్ …ఆయనకు తప్ప … అందరికి ఓకేఉమ్మడి జిల్లాలో బి.ఆర్.ఎస్. అభ్యర్థులుకిం కర్తవ్యం...
తుమ్మలను పట్టించుకోని బీఆర్ యస్ …ఆయన చూపు ఎటు వైపు …?కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందా…? బీజేపీ గాలానికి చిక్కుతారా …?తుమ్మల చుట్టూ ఖమ్మం...
టియుడబ్ల్యూజె ఐజెయులో ఖమ్మం జిల్లా నుంచి భారీ చేరికలుఖదీర్, సాగర్, కెవి. నాగేందర్ రెడ్డి, కెవి ,అంజయ్య సహా పలువురి చేరికజర్నలిస్టుల సంక్షేమం...
ఏడడుగుల బంధంతో ఒక్కటై ఏడు దశాబ్దాలకు పైగా కలిసి జీవించారు.. చివరకు కలిసే ఈ లోకాన్ని వీడారు. ఒకేరోజు గంటల వ్యవధిలోనే వృద్ధ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి...
ఐ ఓట్ ఫర్ షోర్ కార్యక్రమంలో పాల్గొన్న బీపీ నాయక్కచ్చితంగా ఓటేయండి దేశాన్ని నడిపించండిఓటు హక్కు వినియోగించుకోవడం దేశభక్తితో సమానం : బీపీ...
పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేనిసింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలుసీపీఐ బరిలోకి దిగుతుందని...
ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ ప్రెస్ క్లబ్ ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు ప్రజాపక్షం / ఖమ్మం : ప్రజాస్వామ్య...
నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని ..రసకందాయంలో బీఆర్ యస్ పాలేరు రాజకీయాలు ….ఎన్నికల కదన రంగంలో హేమ హేమీలు...
జిల్లా కాంగ్రెస్ లో పొంగులేటి ఐక్యత సాధిస్తారా….?గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ లో ఇది సాధ్యమేనా …??ఆయన వెంట వచ్చినవారిలో ఎందరికి సీట్లు ఇప్పిస్తారుఆయన...
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్, పువ్వాడలకు కృతజ్ఞతలు కేసీఆర్ కు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ప్రేమ … పరిశ్రమను ఆదుకున్నందుకు ధన్యవాదాలు...
టీయూడబ్ల్యూజే (ఐజేయూ )కృషి ఫలితం …జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ..జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50శాతం ఫీజు రాయితీ“అన్ని స్కూళ్లకు సర్క్యులర్ జారీ...
సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హాట్ షాప్…స్థానిక ఇందిరా నగర్ పాఠశాల సందర్శించి మౌలిక...
వురిమళ్ల ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వురిమళ్ల సునంద అధ్యక్షతన జరిగిన...
రామసహాయం మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి మాధవరెడ్డిని కలవగా పాలేరు కాంగ్రెస్ కార్యకర్తలో నూతన ఉత్సాహం తిరుమలాయపాలెం...
భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం …సీఎల్పీ నేత భట్టి …ప్రతిపక్షాలది కడుపు మంట మంత్రి పువ్వాడ …కేసీఆర్ భద్రాచలంకు ప్రకటించిన 11 కోట్లకు...
ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలంవరదలతో ఖమ్మం అభివృద్ధి ఏంటో రుజువయిందితొమ్మిది ఏండ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ...
మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం …కాంగ్రెస్ రాష్ట్ర నేత పొంగులేటి .. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పార్టీ రాష్ట్ర...
స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు … – తమాషా రాజకీయాలు మానకపోతే బీఆర్ఎస్...
తెలంగాణ శాసనసభకు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రోజురోజుకూ మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి....
బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: మల్లు భట్టి… పోలీసులు రాజకీయాలకు అతీతంగా పని చేయాన భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే...
ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా … బీజేపీ నేత పొంగులేటి ….! -ప్రధాని మోడీ .అమిత్ షా ఆధ్వరంలో తెలంగాణాలో బీజేపీదే అధికారం -మోడీ...
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో సీట్ల కొట్లాట…. –మూడు సీట్లపై రేణుక పట్టు … –భట్టికి సైతం కొన్ని కమిట్మెంట్స్ –పొంగులేటి...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు ! మంత్రి పువ్వాడకు ఖమ్మంతో పాటు ఇల్లందు భాద్యతలు...
జర్నలిస్టులకు కంటివెలుగు ప్రత్యేక శిబిరం అభినందనీయం …జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు… -జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ యస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది...
సింగరేణి ద్వారా సత్తుపల్లి అభివృద్ధికి బాటలు…జిల్లా కలెక్టర్ గౌతమ్..! -ఎమ్మెల్యే నిత్యం ఎదో ఒకపనిమీద కలుస్తుంటారు .. -24 గంటల విద్యుత్ కు...