సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల ఉడుం పట్టు …అనేక వేదికమీద సీతారామ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన తుమ్మలకాంగ్రెస్ ప్రభుత్వంలో తాను క్యాబినెట్...
ఖమ్మం వార్తలు
ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు పదవీగండం …వి వి పాలెం ప్రాధమిక సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికైన నాగభూషణంపేరెంట్ సోసిటీ...
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం...
కొన్నిసార్లు కార్యకర్తలకు తెలియకుండా తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం అన్నారు. భక్త...
రాష్ట్రమంత్రులు పొంగులేటి,,తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన….నియోజకవర్గ కేంద్రం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టనున్న పొంగులేటి …మధ్యాహ్నం ఒంటి గంట నుండి...
ఐక్యంగా పని చేద్దాం..పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిద్దాం …ఎంపీ నామతెలంగాణ సమగ్రాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం…ప్రజా తీర్పును గౌరవిద్దాం…ఎంపీ ఎన్నికలలో సత్తా చాటుదాంకేటీఆర్...
శ్రీసిటీలో మంత్రి తుమ్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వేలాదిమంది….జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …తండోపతండాలుగా చేరుకున్న అభిమానులు …అక్కడకు వచ్చిన ప్రజలకు భోజనాలు...
ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వస్తున్నారు …నూతన...
పెద్ద అధికారుల కనుసన్నల్లోనే అక్రమార్కులకు రెగ్యులైరైజేషన్జి ఓ నెంబర్ 58 ,59 అడ్డంపెట్టుకొని కోట్లాది రూపాయల భూములు హాంఫట్ …అందినకాడికి దోచిపెట్టిన అధికారులువారికీ...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తా….మంత్రి తుమ్మలనన్ను ఆదరించిన ఖమ్మం ప్రజల ఋణం తీర్చుకుంటాకొంత సమయం ఇవ్వండి …అన్నిటిని అడ్రస్ చేస్తాంజిల్లాలో మిగతా...
దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యంచీలికలు కమ్యూనిస్టులను బలహీనపర్చాయిప్రశ్నించే గొంతుకలను బతికించండిసిపిఐ 99 సంత్సరాల ఆవిర్భావ సభలో కూనంనేనిఖమ్మంలో ఎర్రజెండాలు కవాతు...
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు …వేదపండితుల అశ్విర్వచనాలు …లడ్డు ప్రసాదం...
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడికి దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. ఖమ్మం వైపు వెళుతున్న...
ప్రజాపంథా పార్టీ కార్యాలయానికి మంత్రి తుమ్మల …ప్రజాసమస్యల పరిష్కరానికి కృషి చేయాలనీ కోరిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావుసమస్యలు ఎప్పుడైనా తనదృష్టికి తీసుకు...
కమ్యూనిజం అజేయం అజరామరం …సిపిఐ జాతీయనేత భాగం…కమ్యూనిస్టుల పురోగమనం తప్పదు : బాగంపార్టీ కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన పువ్వాడ ఘనంగా సి.పి.ఐ...
ఆరు గ్యారంటీల అమలు ప్రతిష్టాత్మకం …అందుకే ప్రజాపాలన కార్యక్రమం :మంత్రులు కోమటిరెడ్డి , తుమ్మల , పొంగులేటి …లబ్ధిదారుల గుర్తింపులో అలసత్వం వద్దుప్రతి...
ఖమ్మంలో మంత్రి తుమ్మలకు అభినందనల వెల్లువకోలాహలంగా మారిన వీడియోస్ కాలనీలోని తుమ్మల క్యాంపు కార్యాలయం ..మంత్రి తుమ్మలను శాలువాలు బొకేలతో ముంచెత్తిన అభిమానులుఖమ్మంలోని...
లేదంటే కనుసైగలతో పంపించేస్తా పాలేరులో లంచం మాట వినకూడదు …అధికారులు పద్ధతులు మార్చుకోవాలి, వారిని కావాలని పంపించం…తప్పుడు పద్ధతులు అవలంబిస్తే చెప్పేది ఉండదు...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వందశాతం అమలు చేస్తాం ఖమ్మం : ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు వంద శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర...
అసెంబ్లీ ఎన్నిలలో వీడియో గ్రఫీ చేసినవీడియో గ్రాఫ్రార్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి..ఖమ్మం జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు...
కమ్మకులం తలవంచుకునే పనిచేయను …భద్రాచలంలో మంత్రి తుమ్మలకమ్మ జాతి చరిత్ర గర్వ కారణంపౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతిగోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను...
మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు …మాజీఎమ్మెల్యే కందాలనేను మీతోనే ఉంటాను..మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాగెలుపు ఓటములు సహజం.....
మాది న్యాయమైన పోరాటం ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రాణం పోయినా మడం తిప్పని విప్లవకారులo వెలుగుమట్ల కాలనీ గ్రామీణ పేదల సంఘం 5...
నా విజయం కోసం కార్పొరేటర్లు చేసిన కృషి అభినందనీయం కబ్జాలు లేని ఖమ్మం అభివృద్ధికి కట్టుబడి ఉన్నా ఖమ్మం కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి...
చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…-దంపతుల మృతి బాధాకరమన్నపాలేరు ఎమ్మెల్యే పొంగులేటి చెరువు మాదారంలో వెళ్లి మృతదేహాలకు...
మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి ఖమ్మం: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని...
తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి !! మాజి మంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు,ప్రజలకు సూచన… మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో వుమ్మడి ఖమ్మం...
జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఘన విజయం సాధించడం తో నేతలు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1భట్టి , తుమ్మల ,పొంగులేటి ,భారీ మెజార్టీతో...
పొంగులేటి అభినందనలు …ప్రజాతీర్పును గౌరవిస్తున్నా…కందాల ఉపేందర్ రెడ్డి!కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు …మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నా ..నాకోసం పనిచేసిన కార్యకర్తలకు ,కుటుంబసభ్యులకు ధన్యవాదాలు...
నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ….నేను ప్రజాజీవితంలో ఉంటా …ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ..100 రోజుల...
పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ ..ర్యాలీలో పాల్గొన్న ఎంపీ నామా అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్అజయ్...
–సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే…సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కు ఓటు వేయడం ద్వారా నిజాయతీకి...
కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసిందన్నఎంపీ రవిచంద్రకేసీఆర్ పరిపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష:ఎంపీ రవిచంద్రవిద్యానగర్...
ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన… శాశ్విత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ..!పోలింగ్ స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలను కల్పనప్రభుత్వ...
ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. -సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ పిలుపు. యర్రా.శ్రీకాంత్, నియోజకవర్గ వ్యాప్తంగా విసృతంగా ప్రచారం. ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి...
సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారంసత్తుపల్లి నుంచి వైరా వరకు బైక్ ర్యాలీ…కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..కాంగ్రెస్ అధికారంలోకి...
కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు: ఎంపీ రవిచంద్రరాష్ట్రాన్ని సాధించడమే కాక దేశం మొత్తం మీద అగ్రగ్రామిగా తీర్చిదిద్దారు: ఎంపీ రవిచంద్రబీఆర్ఎస్ ను, కేసీఆర్ ను...
గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాలఖమ్మం రూరల్ మండలం బారుగూడెం, అరేంపుల గ్రామాల్లో...
బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్న పువ్వాడ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారని, ఆ...
ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటిప్రజల దైర్యంతోఎన్ కేసీఆర్ తప్పుడు విధానాలను ఎండగడుతున్నాదొరచేతిలో బందీ అయినా తెలంగాణకు విముక్తి...
ఖమ్మంలో పువ్వాడ, తుమ్మల ఒకేచోట తళుక్కుమన్నవేళ ..అరుదైన దృశ్యం..ఎడమొఖం పెడముఖంతో నేతలు…ముస్తఫానగర్ లో తారసపడిన ఇరువురు నేతలుపోటాపోటీగా కార్యకర్తల నినాదాలుతుమ్మల ప్రసంగం …అజయ్...
మమత మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నాడు…పువ్వాడ అజయ్ పై ..తుమ్మల ధ్వజంప్రాపర్టీ టాక్స్ అంటే ప్రజల సొమ్ము...
ఖమ్మంలో రసవత్తర రాజకీయం …తుమ్మల పువ్వాడ సై అంటే సై.. ఇంతకీ గెలుపెవరిది ..?పేలుతున్న మాటల తూటాలు …తగ్గేదే లే అంటున్న వీరివురి...
తాత గారి ఎన్నికల ప్రచారం లో మనవళ్ళు హల్చల్ ..మురిసిపోయిన తాత…ముగ్గరు మనవళ్ల పాల్గొనడంతో సంతోషం వ్యక్తం చేసిన తుమ్మలతాతకు ఓటేయాలని ప్లే...
కందాల కన్నీరు పై ప్రజల్లో చర్చ …భావోద్యేగామా …సింపతికోసమా …కందాల నిలుపుకుంటారా ..?సహాయం చేసే వ్యక్తిగా పేరుకాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారేరనేది...
సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…నాల్గవసారి కూడా సత్తుపల్లి ప్రజలు దీవిస్తారని ధీమాగత 15 సంవత్సరాలుగా సత్తుపల్లి ప్రజలతో మమేకమైన...
హోంమంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే తన గెలుపు తథ్యమని, ఇది తనకు సెంటిమెంట్ అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు....
నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా…..పోగులేటిపై కందాల ఫైర్ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నానైజం …రాజకీయాల్లో భిన్నంగా ఉంటా …కందాలమీడియా ముందుకు వస్తే...
పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్…దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తో కల్సి సిపిఐ...
బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బైతుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరికవారితోపాటు 20 కుటుంబాలు బీఆర్ యస్ బై బై...
పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల భావోద్యేగం…ఒక్కసారిగా కంట కన్నీరు..!మండల బూతు కమిటీ భాద్యుల సమావేశంలో పాల్గొన్నకందాలసమావేశంలో ఎంపీ నామ ,ఎంపీపీలు జడ్పీటీసీలు...
బీ.అర్.ఎస్ పార్టీకి షాక్… డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు కాంగ్రెస్ కు జై ..తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికబీ.అర్.ఎస్.. బీ. జే.పి...
సీఎం కేసీఆర్ దమ్మపేట ,లక్ష్మీపురం (పినపాక)సభ విజయవంతం…ఎంపీ వద్దిరాజుజనం స్వచ్చంధంగా తండోపతండాలుగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్రపాటలు, నృత్యాలు, కేరింతలు,నినాదాలతో లక్ష్మీపురం దద్దరిల్లింది:ఎంపీ రవిచంద్రఈ సభతో...
ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…ఫార్మెట్ ప్రకారం అజయ్ నామినేషన్ వేయలేదని తుమ్మల ఫిర్యాదుసరిగానే నామినేషన్ వేశానన్న పువ్వాడతుమ్మలది ఆది నుండి...
ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపుఇంత రసవత్తర ఎన్నిక నా రాజకీయ జీవితంలో చూడలేదన్నతుమ్మలకాంగ్రెస్ ను గెలిపించాలని...
ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించండి …తుమ్మలఎన్నికల కమిషన్ నియమనిబంధనలు బీఆర్ యస్ అభ్యర్థి పాటించలేని ఆరోపణనిబంధనల ప్రకారం...
నెలలో 27 రోజులు ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా..? ఇందిరమ్మ రాజ్యం కావాలా…ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా...
ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ గెలుపే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం …ఎంపీ వద్దిరాజుతమకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు:ఎంపీ రవిచంద్రఉమ్మడి ఖమ్మం జిల్లాలో...
కొత్తగూడెం అసెంబ్లీకి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు….గత ఎన్నికల్లో బీఆర్ యస్ తరుపున పోటీచేసి ఓడిపోయిన జలగంతన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావు...
నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్కెవి బంజరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పువ్వాడ..రఘునాథపాలెం మండల అభివృద్ధిని సాదుకుంటారా.. సంపుకుంటారానన్ను...
పాలేరు లో పొంగులేటి ,తమ్మినేని హాట్టహాసంగా నామినేషన్లు …ఐటీ దాడుల నేపథ్యంలో పొంగులేటి నామినేషన్ పై అనుమానాలుప్రజా వత్తిడి తట్టుకోలేక అనుమతి ఇచ్చిన...
కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం …ఎంపీ నామ…తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందికరెంట్ కష్టాలు లేని తెలంగాణ రాష్ట్రంఅభివృద్ధి కీ కేరాఫ్...
తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు…పువ్వాడ అజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తుమ్మల ధ్వజం …ఓటమికి ఖాయమని తెలుసుకొని...
మధిర భట్టి ప్రచారంలో కీలకం “మేడం నందిని” ..రాష్ట్ర పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీ గా భట్టికాంగ్రెస్ అధికారంలోకి వస్తే …సీఎం రేసులో...
లక్ష్మి దేవిపల్లి మార్కెట్ యార్డు నుండి ప్రదర్శనతరలి రావాలని శ్రేణులకు పిలుపు హాజరుకానున్న నారాయణ సిపిఎం, కాంగ్రెస్ ఇతర ప్రజా సంఘాలు బలపరిచిన...
నాన్నను కట్టిపడేసిన పాలేరు ప్రజల ప్రేమ …కుమార్తె దీప్తిరెడ్డి…కుటుంబంకన్నా పాలేరు ప్రజలకోసమే ఆయన తపనతమకు అదే ప్రేమ పంచుతున్న ప్రజలుపాలేరులో కందాల కుటుంబసభ్యుల...
కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటిఉమ్మడి జిల్లాలో 10 కి 10 స్థానాల్లో కూటమి...
సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశ్వీరవాదసభ గేమ్ చెంజర్ …మంత్రి పువ్వాడఖమ్మంలో గెలుపు ఖాయం… జిల్లాలో బీఆర్ యస్ మంచి ఫలితాలుసీఎం కేసీఆర్...
మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించారు- పొంగులేటి…నాకు అవకాశం కల్పిస్తే మీ సేవకుడిగా ఉంటా …కరువు మందలను...
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్శీనన్న తరపున నామినేషన్ దాఖలు చేసిన సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ...
ఎన్నికల తర్వాత సైకోలకోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి ..మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ !తుమ్మల ఖమ్మం కు ఏమి చేశారో చెప్పాలి …వారి...
పాలేరు ప్రజలకే నాజీవితం అంకితం : ఎమ్మెల్యే కందాళ..ఆజాత శత్రువు ఎమ్మెల్యే కందాళ : ఎంపీ నామ నాగేశ్వరరావు..మా ఎమ్మెల్యే కందాళ అని...
తుమ్మలను, నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు: పొంగులేటి ఆరోపణ…డబ్బు ఒక్కటే ఎన్నికల్లో రాజకీయం చేయదన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిముప్పై రోజులు కష్టపడితే...
పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటిపొంగులేటి ,నేను అన్నదమ్ముల్లా పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాంబీఆర్ యస్ ది అవినీతి...
పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …తనకు తోడుగా కందాల సతీమణి , ఇద్దరు కూతుళ్ళ ,అల్లుళ్లుప్రతి గ్రామాన్ని ,ఇంటి తలుపు తడుతున్న కుటుంబసభ్యులు...
ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ,ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తా…తుమ్మలఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల కు కాంగ్రెస్ తరపున...
ఎన్నికల నిబంధనలను పాతర …ప్రలోభాలకు స్వేచ్చ…సిపిఎం ఘాటు విమర్శ ఎన్నికల నిబంధనలపేరుతో చిన్న వ్యాపారులకు అమాయకులను అవసరాలకోసం డబ్బులు తీసుకోని పోయేవాళ్లను పట్టుకొని...
నా కళ్ల ముందే కాంగ్రెస్ గెలుపు… నా మెజారిటీ కనబడుతుంది నా కళ్ల ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు… నా మెజారిటీ కనబడుతుంది....
సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ… సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధ్వర్యంలో కల్లూరు లో ప్రజా ఆశీర్వాద సభ...
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులతోపాటు ప్రచారపర్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల...
కందాలకు మద్దతుగా సీఎం కేసీఆర్ పాలేరు కు…జీళ్లచెరువులో బహిరంగసభ…భారీగా జన సమీకరణకు ఏర్పాట్లుగులాబీ జెండా రెపరెపలుఉమ్మడి ఖమ్మంలో తొలి సభ ….ఏర్పాట్లను పరిశీలించిన...
ఖమ్మంలో రౌడీ రాజ్ ..మంత్రి మనుషుల దౌర్జన్యాలు …మాజీమంత్రి ఫైర్…సీపీ నుంచి డీజీపీ వరకు ఫోన్లు చేశాను… ఫలితం శూన్యమన్న తుమ్మలమల్సూర్ కూతురు...
ఖమ్మంలో తుమ్మల …పువ్వాడల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధంనువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా ఉన్న మాటలుమంత్రి అజయ్ ని...
తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా …నాకు తోచిన సహాయం...
పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ ప్రచారం ప్రారంభంఆరు...
తుమ్మల,బాలసానిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యతాను సమయం కేటాయించాలని తుమ్మల ,బాలసానిని కోరిన వీరయ్యఅందరం ఒకరోజు వస్తామని...
రౌడీయిజం ,గుండాయిజం ,రాజకీయ హత్యలు గురించి తుమ్మల మాట్లాడటం హాస్యాస్పదం ..మంత్రి పువ్వాడ కౌంటర్ ఎటాక్ ….రౌడీ షీటర్లపై అరాచక శక్తులపై కేసులు...
ఖమ్మం ఖాసీం రజ్వీ పువ్వాడ అజయ్ …తుమ్మల ఫైర్బెదిరింపు రాజకీయాలను అడ్డుకునేందుకే ఖమ్మంలో పోటీసోనియా ,రాహుల్ గాంధీని ఒప్పించి ఖమ్మం వచ్చా ..అమాయకులపై...
బందిపోట్ల ముఠాను తయారు చేసింది నువ్వు …మంత్రి పువ్వాడపై తుమ్మల అటాక్…మమ్ములను బందిపోట్లు అనేందుకు సిగ్గు ఉండాలిఅవినీతి అక్రమాలు కేరాఫ్ అడ్రస్ గా...
మంత్రి పువ్వాడకు బిగ్ షాక్ …రఘునాథపాలెం ఎంపిపి కాంగ్రెస్ లో చేరిక…!ప్రోటోకాల్ ఉందికాబట్టి స్టేజి మీద కూర్చోబెడుతున్నారు తప్ప అధికారం లేదని ఎంపిపి...
రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …!పాలేరు టికెట్ గట్టిన ఆశించిన రాయలనియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాలుగా కార్యకర్తలను అంటిపెట్టుకున్న రాయలపొంగులేటి ,తుమ్మల కాంగ్రెస్ లో...
పార్టీ మార్పు గురించి పువ్వాడ అజయ్ మాట్లాడటం హాస్యాస్పదం …కమర్తపు మురళిఅజయ్ కొద్దికాలంలోనే ఎన్ని పార్టీలు మారింది ప్రజలు తెలియదా…తుమ్మల ,పొంగులేటి బందిపోట్లా…?...
కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…పార్టీ కోసం కష్టపడినా దక్కని టికెట్స్కొత్తగా వచ్చినవారికి టికెట్స్ ఇవ్వడం పై మనస్తాపంపార్టీ మారాలా వద్దా…?...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో డిసెంబరు 23న ఉదయం 5 గంటల నుంచి 6 గంటల...
ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!గెలుపుకోసం … వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలుసామాజికసమీకరణాలే కీలకం అంటున్న పరిశీలకులుఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ జెండా...
పాలేరుపాలేరులో అన్నకోసం తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటనలుగ్రామగ్రామాన కాంగ్రెస్ గ్యారంటీ వాగ్దానాలు ప్రచారం …కాంగ్రెస్ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ అన్నపోటీ...
ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ ఖమ్మం నుంచి తమిళనాడు వెళ్లే ప్రయాణికుల చిరకాల కోరిక నెరవేరింది. న్యూఢిల్లీ నుంచి మద్రాస్...
ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం…. ఆయన స్వగ్రామం వైరా మండలం పూసలపాడు వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు వైరా మండలం పూసలపడుకు చెందిన ప్రొఫెసర్...
ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలు ఇవ్వాలి …*ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం*పాల్గొన్న...