Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

: ఆయన నాకు ఎంతో సహకారం అందించారు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కంటతడి..

  • గాదె సత్యం సంస్మరణ సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు
  • జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులకు సత్యం సహకరించారన్న మంత్రి
  • ఆయనను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్న మంత్రి

సత్తుపల్లి నియోజకవర్గం, జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యుల్లో గాదె సత్యం ఒకరని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తన ముఖ్య అనుచరుడు, రాజకీయ నిర్దేశకుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు.

తనకు గాదె సత్యం ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. సత్యం మృతి బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగా తన రాజకీయ నడవడిక జరిగిందని తెలిపారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని మంత్రి అన్నారు.

Related posts

రైతులే నేరుగా కూరగాయల వ్యాపారం చేసేలా చర్యలు …మంత్రి తుమ్మల

Ram Narayana

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Ram Narayana

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు అభినందనల వెల్లువ

Ram Narayana

Leave a Comment