తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది…వివరాలు .

తెలంగాణలో నామినేటెడ్ పదవులు పండగ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు.

వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు వీరే..

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ – బస్వరాజ్ శ్రీనివాస్

వాషర్‍మెన్ కోపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్-దాసరిరాజు అజయ్ కుమార్

గీతకార్మికుల కార్పోరేషన్ చైర్మన్- మొతుకూరి చంద్రశేఖర్ గౌడ్

పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ -దొంగారి వెంకటేశ్వర్లు

మెర సహకార కార్పొరేషన్ చైర్మన్-సంగా వెంకటరాజం

వాల్మికి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్-గట్టు తిమ్మప్ప

మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్-బొమ్మ శ్రీరామ్

యాదవ్ సహకార కార్పొరేషన్ చైర్మన్-ఎం.రఘునాథ్ యాదవ్

వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్-గుంట రేణుక నారాయణ

చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్-దూడెం వెంకటరమణ

కమ్మ కార్పొరేషన్ చైర్మన్-బండి రమేశ్

పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్-గూడూరు శ్రీనివాస్

భట్టరాజ కోపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్-సీహెచ్ బాలరాజు

వెలమ కార్పొరేషన్ చైర్మన్-జువ్వాది నర్సింగ్ రావు

గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్-కొల్లె సరిత

లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్-చరణ్ కౌశిక్ యాదవ్

తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్-ప్రొ.వెంకటనారాయణ

Related posts

కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేసీఆర్…!

Ram Narayana

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు… రెండో విడతలో 415 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం!

Ram Narayana

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు… రోజుకి రూ.1 కోటి నష్టం

Ram Narayana