ఖమ్మం వార్తలు

రఘురాంరెడ్డి విజయం కోసం కొడుకు , కోడళ్ళు ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొడుకు అర్జున్ రెడ్డి ,కోడళ్ళు అశ్రుత ,స్వప్నిక లు విస్తృత ప్రచారం చేస్తున్నారు …ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో పర్యటిస్తూ వీధి మీటింగ్ లు పెడుతున్నారు ..అపార్ట్మెంట్ లలో అందరిని కలుస్తున్నారు… సమావేశాల్లో పాల్గొంటున్నారు …ఎన్నడూ బయటకు రాని వారు స్వయంగా ప్రచారంలో పాల్గొనటం తమ తండ్రికి ఓటేయాలని కొడుకు అర్జున్ రెడ్డి కోరడం , మంచివాడు మా మామయ్య హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించామని కోడళ్ళు అభ్యర్థించడం ఆసక్తిగా మారింది …

గురువారం కవిరాజ్ నగర్ సాయిబాబా గుడిలో పూజలు చేసి అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్న రఘురామిరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి , కోడళ్ళు మంత్రి వర్యులు శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిక, హీరో వెంకటేష్ కుమార్తె అశ్రుత ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మంలో బీజేపీ దూకుడు …

Ram Narayana

మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించారు- పొంగులేటి…

Ram Narayana

ప్రజాపంథా పార్టీ కార్యాలయానికి మంత్రి తుమ్మల …

Ram Narayana