Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆర్థికరంగ వార్తలు

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం…యూపీఐ టాక్స్ పేమెంట్ లిమిట్ 5 లక్షల పెంపు

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం…యూపీఐ టాక్స్ పేమెంట్ లిమిట్ 5 లక్షల పెంపు

యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది …ఇంతకూ ముందుగానే యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది.
ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ. వెల్లడించగానే వినియోగదారులు వెసులుబాటుగా భావిస్తున్నారు …ఇది మంచి నిర్ణయమేనని అంటున్నారు .. ఆర్బీఐ తాజా నిర్ణయంతో పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు ఏ ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే టాక్స్ పేమెంట్స్ చూసుకునే వీలు కలిగింది …
యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మారుతుంది.కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది…

Related posts

యువ బిలియనీర్లుగా భారతీయ సోదరులు.. వారి నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే..!

Ram Narayana

మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి: ఆదాయపన్ను శాఖ

Ram Narayana

అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు… రూ.1.87 లక్షల కోట్లుగా నమోదు…

Ram Narayana

Leave a Comment