Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వీరే టీఆర్ యస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు…

టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు. ??

ఢిల్లీవెల్లే ముందు అభ్యర్దులను ఖరారు చేసిన కేసీఆర్.

#పలువురు అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చిన కేసీఆర్..

రేపు ఎల్లుండి నామినేషన్లు వేయనున్న పలువురు అభ్యర్దులు.

పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ మరికొందరికి మొండిచెయ్యి.

ఆదిలాబాద్ – దండే విఠల్

మహబూబ్ నగర్: సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి.

ఖమ్మంతాత మధు

రంగారెడ్డి -శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి.

వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ- ఎం సి కోటిరెడ్డి.

మెదక్- డాక్టర్ యాదవ రెడ్డి

కరీంనగర్ – ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు.

నిజామాబాద్ – ఆకుల లలిత కానీ ఇంకా ఎవరైనా నా అనే విషయంలో రాని క్లారిటీ

Related posts

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం!

Drukpadam

అప్ప‌టికే హెలికాప్ట‌ర్ మంట‌ల్లో కాలిపోతూ క‌న‌ప‌డింది: లోక్‌స‌భ‌లో రాజ్‌నాథ్!

Drukpadam

This couple Quit Their Jobs To Travel The World In A Customized Bus

Drukpadam

Leave a Comment