Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు హెల్ప్‌ డెస్క్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

జర్నలిస్టులకు హెల్ప్‌ డెస్క్


రేపటి నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌

జర్నలిస్ట్ సంఘాల విజ్ఞప్తికి స్పందించన ప్రభుత్వం

స్వాగతించిన జర్నలిస్ట్ సంఘాలు,హైద్రాబాద్ ప్రెస్ క్లబ్

తెలంగాణలో కరోనా మహమ్మారీ రోజు రోజుకు విజృంభిస్తున్నవేళ జర్నలిస్టులకు కోవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్‌ ఉధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించటం జరిగిందిప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం విజ్ఞప్తి మేరకు శనివారం నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులకు శుక్రవారం ప్రకించారు. లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్‌ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని ౖడైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఉన్నతాధికారులు తెలిపారు.అదే విధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


 

 

Related posts

మహారాష్ట్ర కవికి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్

Ram Narayana

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ

Ram Narayana

నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము!

Drukpadam

Leave a Comment