Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైడ్రాపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు…

  • జీహెచ్ఎంసీ చట్టంలోని విశేషాధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు
  • ఈటీవలే హైడ్రాపై ఆర్డినెన్స్ తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • అంతకుముందు, హైడ్రా ఏర్పాటుకు హైకోర్టు క్లీన్ చిట్

హైడ్రాపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని విశేషాధికారాలను హైడ్రాకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు పురపాలక శాఖ విశేషాధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

హైడ్రా ఏర్పాటుకు హైకోర్టు క్లీన్ చిట్

హైడ్రాకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఆపివేయాలని హైకోర్టుకు వెళ్లగా… న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు వెల్లడించింది. దీనిని ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నిజాం కాలంనాటి రెవెన్యూ చట్టాన్ని ప్రస్తావించింది. 

Related posts

హైదరాబాద్ లో ఐటీ దాడులు…

Ram Narayana

రూ.175 కోట్లు కాజేశారు… హైదరాబాద్ లో భారీ సైబర్ చౌర్యం!

Ram Narayana

చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ… మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు…

Ram Narayana

Leave a Comment