ఎరుపెక్కిన ఖమ్మం నీ డెమోక్రసీ భారీ ర్యాలీ మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఖమ్మం పట్టణంలో రైతాంగం గర్జించిందిఅండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల ప్రాంగణం నుండిబయలుదేరి ప్రదర్శన సుమారు 4 వేల మంది రైతులు ప్రదర్శనగా ఇల్లందు క్రాస్ రోడ్డు కలెక్టర్ ఆఫీస్ బస్టాండ్ మీదుగా గ్రౌండ్ కు చేరుకుంది. 4 వేల మంది రైతులుఎర్రజెండాలు చేతబూని డంతో పట్టణం మొత్తం ఎరుపెక్కింది. ప్రదర్శన ముందుభాగాన అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన కళా ప్రదర్శన ఇరువురు రైతులు నాగలితో ఉండగా వారి వెనకాల ఆ దాని అంబానీ మోదీ ల వేషధారణ పట్టణవాసులు ఆకట్టుకుంది. ప్రదర్శన అగ్రభాగాన ఢిల్లీ రైతు ఉద్యమ నాయకులు ఆశిష్ మిటల్, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, కే.రంగయ్య,గోకినేపల్లి వెంకటేశ్వరరావు, చంద్ర అరుణ, గుర్రం అచ్చయ్య ,ఆవుల వెంకటేశ్వర్లు, అశోక్, పుల్లయ్య, రామయ్య తదితరులప ప్రదర్శన అగ్రభాగాన నడిచారు.చాలా రోజుల తరువాత ఖమ్మం లో భారీ ప్రదర్శన. తిలకించిన ప్రజలు కమ్యూనిస్టుల పోరాటపటిమను కొనియాడారు.
previous post