Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్యలో సంచలన విషయాలు … 40 కోట్ల డీల్ …ప్రధాన నిందితుడు ఎర్రం గంగి రెడ్డి!

వివేకా హత్యకు లో సంచలన విషయాలు … 40 కోట్ల డీల్ప్రధాన నిందితుడు ఎర్రం గంగి రెడ్డి!
బెంగుళూర్ లో షటిల్ మెంట్ డబ్బుల్లో వాటా ఇవ్వనందుకే కక్ష
తనను డ్రైవర్ గా తొలగించినందుకు దస్తగిరి పగ పెంచుకున్నారు
సునీల్ యాదవ్ ,శివశంకర్ రెడ్డి తో కలిసి పథకం అమలు
అర్థ రాత్రి వివేకా ఇంట్లోనే మర్డర్
మర్డర్ ను గుండెపోటు గా నమ్మించే ప్రయత్నం

ఎట్టకేలకు వివేకా హత్యకు సంబందించిన వివరాలను సిబిఐ వెల్లడించింది. ఈ మేరకు ఛార్జ్ షీట్ ను కూడా కోర్టు కు సమర్పించింది. ప్రధాన సూత్రం దారిగా ఆయన నమ్మకంగా ఉంది ఆయనతో నిరంతరం తిరిగిన ఎర్రం గంగిరెడ్డి అని తేల్చారు .అదే విధంగా శివశంకర్ రెడ్డి కూడా ఈ ప్లాన్ లో భాగస్వామి . సునీల్ యాదవ్ ముఖ్య పాత్ర దారి కావడం విశేషం . బెంగుళురు లో ఒక ల్యాండ్ షటిల్ మెంట్ లో వచ్చిన డబ్బులను ఎర్రం గంగిరెడ్డి కి ఇవ్వకుండా వివేకా ఒక్కడే తీసుకోవడంతో ,ఆయన ఆదుముకోసమే చూస్తున్నారు . అదే విధంగా డ్రైవర్ దస్తగిరి ని తొలగించడంతో కక్ష పెంచుకున్నారు . అందరు కలసి అర్థ రాత్రి పూత వివేకాను ఆయన ఇంట్లోనే హత్య చేశారు .దాన్ని గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు .ఆ విధంగా వారే ఉదయం అందరికంటే ముందు ఇంటికి వచ్చి హడాహుడి చేసి గుండెపోటు తో వివేకా చనిపోయారని ప్రచారం చేశారు .

వివేకా హత్య జరిగిన ఐదు రోజులకు దస్తగిరి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయలు ఇచ్చారు . ఈ విషయాలన్నీ నిందితులు స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పటివరకు ఈ హత్య ఉదంతంపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. లోకల్ పోలీసులు ప్రత్యేక టీం లు కూడా ఏర్పాటు చేశారు. చివరకు సిబిఐ రంగంలోకి దిగింది. సంత్సర కలం దీనిపై సమగ్ర విచారణ జరిపిన సిబిఐ చివరకు హత్య ఎలా జరిగిందనే విషయాన్నీ బయట పెట్టింది. నిందితులు ఇప్పుడు జైల్లో ఉన్నారు . వారికీ బెయిల్ ఇస్తే కేసు తారు మరు అయ్యా అవకాశం ఉందని , ఛార్జ్ షీట్ పై విచారణను కొనసాగిస్తున్నామని తెలిపింది. సంచలంగా మరీనా ఈ హత్య మిస్టరీ విడటంతో కడప జిల్లా వాసులు ముక్కున వేలువేసుకుంటున్నారు .

Related posts

రఘురామ అరెస్ట్ తీరు, తదనంతర పరిణామాలపై ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు…

Drukpadam

కెనడాలో భారతీయ విద్యార్థి దుర్మరణం!

Drukpadam

అమ‌రావ‌తి అసైన్డ్ భూముల స్కాం నిందితుల‌కు రిమాండ్ తిర‌స్క‌రించిన కోర్టు!

Drukpadam

Leave a Comment