సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఎన్నికైన సీతారాం ఏచూరి !
- కేరళలోని కన్నూర్ లో సీపీఎం మహాసభలు
- నేటితో ముగిసిన సభలు
- చివరి రోజున ప్రధాన కార్యదర్శి ఎన్ని
- మూడోసారి ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి
కేరళలోని కన్నూర్ లో సీపీఎం మహాసభలు నేటితో ముగిశాయి. 23వ ఆలిండియా మహాసభల చివరి రోజు సీపీఎం ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి తొలిసారి 2015లో పార్టీ పగ్గాలు అందుకున్నారు.
17 మందితో కూడిన కీలక పొలిట్ బ్యూరోను కూడా ఈ సభలోనే ఎన్నుకున్నారు. పొలిట్ బ్యూరోలో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు ఒక్కరికే ప్రాతినిధ్యం లభించింది.
అటు, 85 మందితో కూడిన కేంద్ర కమిటీని కూడా ఈ మహాసభలోనే ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, నాగయ్య, అరుణ్ కుమార్, వెంకట్, సీతారాములుకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. ఏపీ నుంచి బీవీ రాఘవులు, శ్రీనివాసరావు, పుణ్యవతి, గపూర్ లకు చోటిచ్చారు.
23వ కాంగ్రెస్‌లో కొత్త సెంట్రల్ కమిటీ & సెంట్రల్ కంట్రోల్ కమిషన్ ఎన్నికైంది
కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీ:
- సీతారాం ఏచూరి
- ప్రకాష్ కారత్
- మాణిక్ సర్కార్
- పినరయి విజయన్
- బివి రాఘవులు
- బృందా కారత్
- కొడియేరి బాలకృష్ణన్
- MA బేబీ
- సుర్జ్య కాంత మిశ్రా
- మొహమ్మద్. సలీం
- సుభాషిణి అలీ
- G. రామకృష్ణన్
- తపన్ సేన్
- నీలోత్పల్ బసు
- V. శ్రీనివాసరావు
- MA గఫూర్
- సుప్రకాష్తాలుక్దార్
-
ఇస్ఫాకర్ రెహమాన్
- లల్లన్ చౌదరి
- అవదేశ్ కుమార్
- కెఎమ్ తివారీ
- అరుణ్ మెహతా
- సురేందర్ మల్లిక్
- ఓంకర్ షాద్
- మహ్మద్ యూసుఫ్ తరిగామి
- ప్రకాష్ విప్లవి
- యు. బసవరాజ్
- . విజయరాఘవన్
- పికె. శ్రీమతి
- EP జయరాజన్
- TM థామస్ ఐజాక్
- KK శైలజ
- AK బాలన్
- ఎలమరం కరీం
- K. రాధాకృష్ణన్
- ఎంవి గోవిందన్ మాస్టర్
- కెఎన్ బాలగోపాల్
- పి రాజీవ్
- పి సతీదేవి
- సిఎస్ సుజాత
- జస్వీందర్ సింగ్
- ఉదయ్ నార్కర్
- జేపీ గవిత్
- అలీ కిషోర్ పట్నాయక్
- సుఖ్వీందర్ సింగ్ సెఖోన్
- అమ్రా రామ్
- కె. బాలకృష్ణన్
- యు. వాసుకి
- పి. సంపత్
- పి. షణ్ముగం
- తమ్మినేని వీరభద్రం
- సీతారాములు
- జి నాగయ్య
- జితేంద్ర చౌదరి
- అగోరే దేబ్ బర్మన్
- రామ దాస్
- తపన్ చక్రవర్తి
- నారాయణ్ కర్
- హీరాలాల్ యాదవ్
- రామచంద్ర డోమ్
- శ్రీదీప్ భట్టాచార్య
- అమియా
63 . పాత్రదేబ్ - సుజన్ చక్రవర్తి
- అభాస్ రాయ్ చౌదరి
- రేఖా గోస్వామి
- అంజు కర్
- సమిక్ లాహిరి
- సుమిత్ దే
- డెబ్లినా హెంబ్రామ్
- అశోక్ ధావలే
- జోగేంద్ర శర్మ
- K. హేమలత
- రాజేంద్ర శర్మ
- స్వదేశ్ దేవ్ రాయ్
- S పుణ్యవతి
- మురళీధరన్
- అరుణ్ కుమార్
79 . విజూ కృష్ణన్ - మరియం ధావలే
- AR సింధు
- B. వెంకట్
- R. కరుమలయన్
- KN ఉమేష్
- ఖాళీగా ఉంది
CC శాశ్వత ఆహ్వానితులు:
- రాజేంద్ర సింగ్ నేగి
- సంజయ్ పరాటే
CC ప్రత్యేక ఆహ్వానితులు:
- ఎస్. రామచంద్రన్ పిళ్లై
- బిమన్ బోస్
- హన్నన్ మొల్లా
కొత్తగా ఎన్నికైన సెంట్రల్ కమిటీ మొదటి సమావేశం 17 మంది సభ్యుల పొలిట్ బ్యూరోను ఎన్నుకుంది:
1. సీతారాం ఏచూరి
2. ప్రకాష్ కారత్
3. పినరయి విజయన్
4. బృందా కారత్
5. మాణిక్ సర్కార్
6. కొడియేరి బాలకృష్ణన్
7. MA బేబీ
8. సుర్జ్య కాంత మిశ్రా
9. మొహమ్మద్. సలీం
10. సుభాషిణి అలీ
11. బివి రాఘవులు
12. జి. రామకృష్ణన్
13. తపన్ సేన్
14. నీలోత్పల్ బసు
15. రామచంద్ర డోమ్
16. ఎ విజయరాఘవన్
17. అశోక్ ధావలే
ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని కూడా కేంద్ర కమిటీ మళ్లీ ఎన్నుకుంది.
కొత్త సెంట్రల్ కంట్రోల్ కమిషన్:
- ఎకె పద్మనాభన్
- ఎం. విజయకుమార్
- శ్రీధర్
- మాలినీ భట్టాచార్య
- ఎస్ వీరయ్య
కొత్త సెంట్రల్ కంట్రోల్ కమీషన్ ఈరోజు సమావేశమై కాం. సెంట్రల్ కంట్రోల్ కమిషన్ కొత్త చైర్ పర్సన్‌గా ఎకె పద్మనాభన్. సెంట్రల్ కమిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఉంటారు.