Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివాహ వేడుక నుంచి వస్తుండగా గంగా నదిలో పడిపోయిన వాహనం.. భారీ ప్రాణ నష్టం!

వివాహ వేడుక నుంచి వస్తుండగా గంగా నదిలో పడిపోయిన వాహనం.. భారీ ప్రాణ నష్టం!
  • పాట్నా సమీపంలో ఘోర ప్రమాదం
  • డ్రైవర్ సహా 13 మంది మృతి
  • కంట్రోల్ కోల్పోయి నదిలో పడిన వాహనం
13 persons died in accident near Patna

బీహార్ లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న వారిని తీసుకొస్తున్న పిక్ అప్ వ్యాన్ పాట్నా సమీపంలో ఉన్న దనాపూర్ లో గంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 13 మంది చనిపోయారని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. నదిని దాటుతున్న సమయంలో కంట్రోల్ కోల్పోయిన వాహనం నదిలో పడిపోయిందని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 

Related posts

Ram Narayana

అశ్లీల చిత్రాల కేసు.. ఐదు నెలల్లోనే రూ. 1.17 కోట్లు సంపాదించిన రాజ్‌కుంద్రా!

Drukpadam

‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే వ్యాసం రాసిన రచయిత్రి తన భర్తనే చంపేసింది!

Drukpadam

Leave a Comment