Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూపర్బ్ స్పీచ్ …మహిళ రిజర్వేషన్ల పై గళం ..

రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూపర్బ్ స్పీచ్ …మహిళ రిజర్వేషన్ల పై గళం ..
మహిళలకు వచ్చే ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు రిజర్వేషన్లు అమలు
మహిళలకు సముచిత గౌరవం నాయకుడు కేసీఆర్
మొదటి స్పీచ్ లోనే ఆకట్టుకున్న వద్దిరాజు ..
మాతృభాష తెలుగులో అదరగొట్టిన ఎంపీ

”యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ” మహిళలు ఎక్కడ గౌరవింప బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. అలాంటి సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఎక్కడ స్త్రీ గౌరవింప బడదో అక్కడ.. ఆ సమాజం బాగుపడదని అంటుంది మన సంస్కృతి. వేదాలు, పురాణాలు , ఈతి హాసాల్లో స్త్రీ కు గౌరవం ఉంది. ప్రత్యేక స్తానం ఉంది. ఆదిపరాశక్తి గా స్త్రీ కి తొలి పూజలు చేశారు. ప్రకృతిని స్త్రీ రూపంగా చెప్పాయి. వేదాలు మాతృదేవో భవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమని చెప్పారు ఋషులు. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు స్త్రీ ని సాధికారిత కలిగిన శక్తి స్వరూపంగా పేర్కొన్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మహిళా రిజర్వేషన్ అంశంపై రాజ్య సభలో ప్రసంగించారు. తన మొదటి స్పీచ్ లోనే తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకున్నారు . ఆయన తెలుగు ప్రసంగ అనువాదాన్ని మిగతా సభ్యులు శ్రద్ధతో విన్నారు … ఆయన మొదటి స్పీచ్ అత్యంత కీలకమైన మహిళ రిజర్వేషన్ బిల్లు పై అద్భుతంగా మాట్లాడినట్లు పలువురు ఎంపీలు ప్రశంసించారు…

ఆయన ఎం మాట్లాడారంటే … మాతృ స్వామ వ్యవస్థ , తరువాత రాజరిక వ్యవస్థలోనూ మాతృ స్వామ వ్యవస్థ కొనసాగింది. స్త్రీ గౌరవించబడింది. మారుతున్న కాలంలో కుటుంబ వ్యవస్థ మొదలు కావడంతో స్త్రీ కి కుటుంబ బాధ్యతలు పెరిగి ఇంటికి పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దింతో సమాజంలో పురుష ఆధిక్యత పెరిగింది. ఆకాశంలో సగం , అవకాశంలో సగం కుటంబ జీవినంలో ఆడ , మగ సమానమే. ఇలాగే అవకాశాలు, చట్ట సభల్లోనూ సమాన హక్కుల కోసం 30 ఏళ్ల కిందట ఉద్యమాలు మొదలయ్యాయి. కేంద్రంలో పాలకులుగా ఉన్న రాజకీయ పార్టీలకు చిత్త శుద్ధి లేకపోవడంతో బిల్లు ఏళ్లుగా కాగితాలకే పరిమితం అయింది. మహిళల రిజర్వేషన్ అంశం , ఓబిసి రిజర్వేషన్ లకు ముడి పెట్టడంతో ముందుకు పడలేదు. పలు మార్లు బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చిన ఒక అడుగు ముందు కు .. రెండు అడుగులు వెనక్కి.. అన్న చందంగా కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం దాక తెలంగాణ మహిళను రాజ్యాన్ని ఏలాడమే కాదు అవసరం అయితే రాజ్యాంగాన్ని ధిక్కరించే ధీరత్వం కలిగిన వారు. సంక్షేమ పాలన అందించిన రాణి రుద్రమ దేవి నుంచి మొదలు కుని సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ దాకా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు మహిళా శక్తి కి ప్రతీకగా నిలిచింది తెలంగాణ .

ఉద్యమ స్ఫూర్తి తో పాలన కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిత సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్, జి హెచ్ ఎం సి లో మహిళల 50 శాతం రిజర్వేషన్, మార్కెట్ , దేవాదాయ కమిటీ, ఉద్యోగాల్లో 33 శాతం, పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం రిజర్వేషన్ 2015 నుంచి సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం, సాయుధ రిజర్వు పోలీసుల్లో 10 శాతం , ఈ డబ్ల్యూ ఎస్ క్యాటగిరి ప్రారంభంలో 33 శాతం, కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్, బీడీ కార్మికులకు ఆసరా, మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటి కి నల్లా నీరు, ఆరోగ్య లక్ష్మి , కేసీఆర్ కిట్ , కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ , మహిళల పేరుతో గృహ లక్ష్మి , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , ఎస్ సి లకు భూమి కొనుగోలు పథకం, తెలంగాణ లో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ , వి హబ్ ఉన్నాయి. ఇవి సీఎం కేసీఆర్ మహిళల కోసం అమలు పరిచిన అనేక స్కీమ్స్ . ఇవి కాకుండా క్రీడల్లో మెడల్స్ తెచ్చిన పీవీ సింధు , మేరోకో బాక్సింగ్, మేఘన(రైఫిలింగ్ పోటీ) వంటి వారికి ప్రోత్సహాన్ని అoదించారు. 2014 జూన్ 14న తొలి సెషన్ అసెంబ్లీ లోనే మహిళా సాధికారిత కోసం కృషి చేసింది తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అంతే గాక రాష్ట్రం ఏర్పడి మొదటి అసెంబ్లీ సమావేశాల్లో 12వ రోజునే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపించారని ఎంపీ వద్దిరాజు ఆయా పత్రాలను సభలో చూపించారు. ఓబీసీ సీట్లు కూడా 33% రిజర్వేషన్ పెట్టి ఇవన్నీ కూడా ప్రధాన మంత్రికి ,ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 15న లేఖ కూడా రాశారని తెలిపారు. ఈ బిల్లు పెట్టాలని ఆలోచన రాకముందే 2014లోనే సీఎం ఈ రెండు బిల్లులు తేవాలని ప్రయత్నం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. మహిళా బిల్లు కోసం వివిధవర్గాలకు కల్పించినప్పుడే పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని అన్నారు . అప్పుడు మహిళలే దేశాన్ని నడిపే నవ శక్తులు అవుతారని అన్నారు … వారికి చట్ట సభల్లో 33% కల్పించాలని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, చట్ట సవరణ కోసం పోరాడాలని ఎమ్మెల్సీ కవిత ను ఆదేశించారని తెలిపారు … ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మార్చ్ 8 ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. మీరందరు కూడా వచ్చారు. మహిళ బిల్లు పెట్టాలని కవితమ్మ చాలా ప్రయత్నం చేశారు. 18 పార్టీలు సపోర్ట్ చేశాయి. 47 పార్టీలకు 33% రిజర్వేషన్ కోసం సెప్టెంబర్ 5న లేఖలు కూడా రాయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసి తీరాలని తక్షణమే అమలు చేయాలని దీనికి ఒక డెడ్ లైన్ పెట్టాలన్నారు. దీంతోపాటు ఓబీసీ రిజర్వేషన్ పెడితే బాగుంటుందని, న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో మనం చంద్రయాన్ని జయించి నటువంటి దేశంగా చెప్పుకుంటున్నాము, గొప్పలు చెప్పుకుంటున్నాం. ఒకే ఒక రోజున తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత అనేది సకల జనుల సర్వే చేయించి సీఎం కేసీఆర్ తన పాలన దక్షత చాటారని అన్నారు . ఈ మార్గాన్ని అనుసరిస్తూ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో తలుచుకుంటే మహిళల సెన్సెస్ ఒక్క రోజులో చెయ్యొచ్చు అన్నారు. రానున్న ఎలక్షన్స్ లో కచ్చితంగా దీనిని ఇంప్లిమెంట్ చేస్తేనే మహిళా బిల్లు కు సాధికారిత , ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ఒక సార్ధకత ఏర్పడుతుందన్నాని ఎంపీ రవిచంద్ర తన ప్రసంగాన్ని ముగించారు….

MP Vaddiraju Ravichandra’s Superb Speech in Rajya Sabha … Voice on Women’s Reservation ..
Demand to implement reservation for women in the next elections
Reservation for women has already been implemented in the state of Telangana under the leadership of KCR
KCR is a leader who has due respect for women
Vaddiraju impressed in the first speech.
A popular MP in mother tongue Telugu

“Yatra Naryastu Pujyante Ramante Tatra Devta” Wherever women are respected, there the gods roam. Such a society will advance in development. Our culture says that where women are not respected, the society will not improve. Women are respected in Vedas, Puranas and ethics. There is a special station. The first worship was done to the woman as Adiparashakti. Nature is said to be a female form. Sages say that the Vedas are Matrudeo Bhava and the mother should be worshiped as a direct deity. Our Upanishads and Shastras mention women as an empowered form of power, Rajya Sabha memberVaddiraju Ravichandra spoke in the Rajya Sabha on the issue of women’s reservation. In his first speech, he spoke eloquently in Telugu and impressed. The rest of the members listened attentively to the translation of his Telugu speech… Many MPs praised his first speech as a wonderful speech on the most important women’s reservation bill…

What he said was that … the Matru Swama system, then the Matru Swama system continued in the royal system as well. A woman is respected. With the beginning of the family system in the changing times, women have increased family responsibilities and become confined to the home. As a result, male dominance increased in the society. Half of the sky, half of the chance, female and male are equal in family life. Movements started less than 30 years ago for equal opportunities and equal rights in the legislature. Due to the lack of willpower of the political parties ruling at the centre, the Bill has been confined to paper for years. The issue of women’s reservation and OBC reservation did not move forward. Many times the bill went on before Parliament, one step forward, two steps back.. From the armed struggle of Telangana to the Swarashtra movement, they not only made the Telangana woman a state but also had the courage to defy the constitution if necessary. Starting from Rani Rudrama Devi who provided the welfare regime to Sammakka Saralamma and Chakali Ailamma, Telangana became a symbol of women power from Telangana armed struggle to special Telangana struggle.

The Telangana government, which continues to govern with the spirit of the movement, works hard for the welfare of women empowerment. Government 50 percent reservation in local bodies, 50 percent reservation for women in GHMC, 33 percent in market, credit committee, jobs, 10 percent in industrial parks 33 percent for women in civil police jobs from 2015, 10 percent in armed reserve police, this WS category 33 per cent in initial, Kalyana Lakshmi, Shadi Mubarak, Pension for single women, Support for beedi workers, Black water to households through Mission Bhagiratha, Arogya Lakshmi, KCR Kit, KCR Nutrition Kit, Griha Lakshmi in the name of women, Double bedroom Illu, land purchase scheme for SCs, Telangana has special industrial park for women entrepreneurs, V hub. These are many schemes implemented by CM KCR for women. Apart from this, PV Sindhu who brought medals in sports, Maroko Boxing and Meghna (rifling competition) were encouraged. On June 14, 2014, the first Telangana Chief Minister KCR worked for women empowerment in the first session of the Assembly. Apart from that, on the 12th day after the formation of the state, the 33 percent reservation bill for women was passed and sent to the center on the 12th day of the first assembly meeting. He said that OBC seats have also been reserved for 33% and all these have also been written to the Prime Minister and Chief Minister KCR on September 15. He said that CM KCR deserves the credit of trying to bring these two bills in 2014 before the idea of introducing this bill came. He said that full-scale democracy will flourish only when various groups are provided for the Women’s Bill. He said that then women will be the new forces that will lead the country… BRS party national president KCR said that they should be given 33% in the legislative assembly and ordered MLC Kavitha to fight for the amendment of the law… Under the leadership of MLC Kavitha, on March 8, International Women’s Day, at Jantar Mantar in Delhi. Dharna was held. You all came too. Kavitamma made a lot of efforts to bring the women’s bill. 18 parties supported it. Letters were also written on September 5 for 33% reservation to 47 parties. A deadline should be set for the implementation of 33 percent women’s reservation in the legislatures in the upcoming elections. He also said that it would be good if OBC reservation was given and justice would be done. In today’s computer age, we claim to be a nation that has conquered the moon, and we are bragging about it. He said that CM KCR will show the efficiency of his governance by conducting a survey of all the people of Telangana state on a single day. He said that following this path, women’s census can be done in a single day if the central government in the country reaches it. Definitely in the upcoming elections

राज्यसभा में सांसद वाविराजू रविचंद्र का शानदार भाषण…महिला आरक्षण पर आवाज..
अगले चुनाव में महिलाओं के लिए आरक्षण लागू करने की मांग
केसीआर के नेतृत्व में तेलंगाना राज्य में महिलाओं के लिए आरक्षण पहले ही लागू किया जा चुका है
केसीआर एक ऐसे नेता हैं जो महिलाओं का उचित सम्मान करते हैं
ववीराजू ने पहले भाषण में प्रभावित किया.
मातृभाषा तेलुगु में एक लोकप्रिय सांसद

“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” जहां भी नारी का सम्मान होता है, वहां देवता विचरण करते हैं। ऐसा समाज विकास की ओर अग्रसर होगा। हमारी संस्कृति कहती है कि जहां नारी का सम्मान नहीं होगा, वहां का समाज नहीं सुधरेगा। वेद, पुराण और नीतिशास्त्र में नारी का सम्मान किया गया है। वहाँ एक विशेष स्टेशन है. प्रथम पूजा आदिपराशक्ति के रूप में नारी की की गई। प्रकृति को नारी स्वरूप कहा गया है। ऋषियों का कहना है कि वेद मातृदेवो भव: है और माता की पूजा प्रत्यक्ष देवी के रूप में की जानी चाहिए। हमारे उपनिषदों और शास्त्रों में महिलाओं को शक्ति के एक सशक्त रूप के रूप में वर्णित किया गया है, राज्यसभा सदस्य वदिराज रविचंद्र ने महिला आरक्षण के मुद्दे पर राज्यसभा में बात की। अपने पहले भाषण में उन्होंने तेलुगू भाषा में शानदार भाषण दिया और प्रभावित किया. बाकी सदस्यों ने उनके तेलुगु भाषण के अनुवाद को ध्यान से सुना… कई सांसदों ने उनके पहले भाषण को सबसे महत्वपूर्ण महिला आरक्षण बिल पर एक अद्भुत भाषण बताया…

उन्होंने जो कहा वह यह था कि… मातृ स्वमा प्रणाली, फिर मातृ स्वमा प्रणाली शाही व्यवस्था में भी जारी रही। नारी का सम्मान होता है. बदलते समय में पारिवारिक व्यवस्था की शुरुआत के साथ ही महिलाओं पर पारिवारिक जिम्मेदारियां बढ़ गई हैं और वे घर तक ही सीमित हो गई हैं। परिणामस्वरूप समाज में पुरूषों का वर्चस्व बढ़ा। आधा आकाश, आधा अवसर, पारिवारिक जीवन में स्त्री और पुरुष समान हैं। विधायिका में समान अवसरों और समान अधिकारों के लिए आंदोलन 30 साल से भी कम समय पहले शुरू हुए थे। केंद्र में सत्तारूढ़ राजनीतिक दलों की इच्छाशक्ति की कमी के कारण यह विधेयक वर्षों से कागजों तक ही सीमित है। महिला आरक्षण और ओबीसी आरक्षण का मुद्दा आगे नहीं बढ़ पाया. कई बार बिल संसद के सामने चला, एक कदम आगे, दो कदम पीछे.. तेलंगाना के सशस्त्र संघर्ष से लेकर स्वराष्ट्र आंदोलन तक, उन्होंने न केवल तेलंगाना महिला को राज्य बनाया, बल्कि जरूरत पड़ने पर संविधान की अवहेलना करने का साहस भी रखा। कल्याणकारी शासन प्रदान करने वाली रानी रुद्रमा देवी से लेकर सम्मक्का सरलम्मा और चकली ऐलम्मा तक, तेलंगाना सशस्त्र संघर्ष से लेकर विशेष तेलंगाना संघर्ष तक महिला शक्ति का प्रतीक बन गया।

तेलंगाना सरकार, जो आंदोलन की भावना के साथ शासन कर रही है, महिला सशक्तिकरण के कल्याण के लिए कड़ी मेहनत करती है। सरकार स्थानीय निकायों में 50 प्रतिशत आरक्षण, जीएचएमसी में महिलाओं के लिए 50 प्रतिशत आरक्षण, बाजार, क्रेडिट समिति, नौकरियों में 33 प्रतिशत, औद्योगिक पार्कों में 10 प्रतिशत, 2015 से सिविल पुलिस नौकरियों में महिलाओं के लिए 33 प्रतिशत, सशस्त्र रिजर्व पुलिस में 10 प्रतिशत, यह डब्ल्यूएस श्रेणी प्रारंभिक में 33 प्रतिशत,कल्याण लक्ष्मी, शादी मुबारक, एकल महिलाओं के लिए पेंशन, बीड़ी श्रमिकों के लिए सहायता, मिशन भगीरथ के माध्यम से घरों में काला पानी, आरोग्य लक्ष्मी, केसीआर किट, केसीआर पोषण किट, गृह महिलाओं के नाम पर लक्ष्मी, डबल बेडरूम इलू, अनुसूचित जाति के लिए भूमि खरीद योजना, तेलंगाना में महिला उद्यमियों के लिए विशेष औद्योगिक पार्क, वी हब। सीएम केसीआर द्वारा महिलाओं के लिए लागू की गई ये कई योजनाएं हैं। इसके अलावा खेलों में पदक लाने वाली पीवी सिंधु, मारोको बॉक्सिंग और मेघना (राइफलिंग प्रतियोगिता) को प्रोत्साहित किया गया। 14 जून 2014 को तेलंगाना के पहले मुख्यमंत्री केसीआर ने विधानसभा के पहले सत्र में महिला सशक्तिकरण के लिए काम किया. इसके अलावा राज्य गठन के 12वें दिन पहली विधानसभा बैठक में महिलाओं के लिए 33 फीसदी आरक्षण बिल पारित कर केंद्र को भेजा गया. उन्होंने कहा कि ओबीसी सीटें भी 33 फीसदी आरक्षित की गई हैं और इन सबके लिए 15 सितंबर को प्रधानमंत्री और मुख्यमंत्री केसीआर को पत्र भी लिखा गया है. उन्होंने कहा कि इस बिल को लाने का विचार आने से पहले 2014 में इन दोनों बिलों को लाने की कोशिश करने का श्रेय सीएम केसीआर को जाता है. उन्होंने कहा कि पूर्ण पैमाने पर लोकतंत्र तभी फलेगा-फूलेगा जब महिला विधेयक के लिए विभिन्न समूहों को सुविधाएं प्रदान की जाएंगी। उन्होंने कहा कि तब महिलाएं नई ताकतें होंगी जो देश का नेतृत्व करेंगी…बीआरएस पार्टी के राष्ट्रीय अध्यक्ष केसीआर ने कहा कि उन्हें विधान सभा में 33% दिया जाना चाहिए और एमएलसी कविता को कानून में संशोधन के लिए लड़ने का आदेश दिया… एमएलसी कविता के नेतृत्व में 8 मार्च अंतरराष्ट्रीय महिला दिवस पर दिल्ली के जंतर-मंतर पर धरना दिया गया. आप सब भी आये. कविताम्मा ने महिला विधेयक लाने के लिए काफी प्रयास किये. 18 पार्टियों ने इसका समर्थन किया. 5 सितंबर को 47 पार्टियों को 33 फीसदी आरक्षण के लिए पत्र भी लिखा गया. आगामी चुनाव में विधानमंडलों में 33 प्रतिशत महिला आरक्षण लागू करने की समय सीमा तय की जाये. उन्होंने यह भी कहा कि अगर ओबीसी आरक्षण दिया जाए तो अच्छा होगा और न्याय मिलेगा. आज के कंप्यूटर युग में, हम एक ऐसा राष्ट्र होने का दावा करते हैं जिसने चंद्रमा पर विजय प्राप्त कर ली है, और हम इसके बारे में डींगें मार रहे हैं। उन्होंने कहा कि सीएम केसीआर एक ही दिन में तेलंगाना राज्य के सभी लोगों का सर्वेक्षण करके अपने शासन की दक्षता दिखाएंगे। उन्होंने कहा कि इसी रास्ते पर चलते हुए अगर केंद्र सरकार पहुंच जाए तो देश में महिला जनगणना एक ही दिन में की जा सकती है. आने वाले चुनाव में निश्चित रूप से

Related posts

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వర్తించదు: అమిత్ షా

Ram Narayana

కలత చెందిన లోక్ సభ స్పీకర్.. ఇక సభకు హాజరుకానన్న ఓంబిర్లా!

Ram Narayana

పార్లమెంట్ లో అడుగుపెట్టిన రాహుల్.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ముందు కీలక పరిణామం

Ram Narayana

Leave a Comment