Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సెన్సార్ బోర్డమెంబర్ సన్నె ఉదయ్ ప్రతాప్ కు సన్మానం

ఈరోజు తెలంగాణ నృత్యా కళాకారుల సంఘం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడిజిల్లాల వ్యవస్థాపకుడు శ్రీ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో మరియు శ్రీ మేకల నాగేందర్ గారి సౌజన్యంతో బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబెర్ “”శ్రీ సన్నే ఉదయ్ ప్రతాప్”” గారు లాక్ డౌన్ సమయం లో ఉపాధి కోల్పోయిన సుమారు వందమంది నృత్యకళాకారులకు నిత్యవసర వస్తువులు వితరణ చేయడం జరిగినది. శ్రీ సన్నే ఉదయ్ ప్రతాప్ కు కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా వచ్చిన సందర్భంగా తెలంగాణ కళాకారుల తరపున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగిందిఖమ్మం జిల్లా నృత్య కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు మహేందర్ సింగ్ సభాధ్యక్షత వహించిన ఖమ్మం జిల్లాలో కళాకారులు చాలా మందికి కరోనా .సమయంలో బాధ పడుతున్నారని వారందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని సెన్సార్ బోర్డ్ మెంబర్ తరఫున మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ సందర్భంగా జరిగిన సభలో బిజెపి సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం పిట్టల వెంకట నరసయ్య పువ్వాడ పార్థసారథి మాట్లాడుతూఉదయ ప్రతాప్ చిన్నతనం నుంచి ఏబీవీపీ బీజేపీలో అనేక రకాల బాధ్యతలు వహించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు మెంబర్గా కమిటీ సభ్యులుగా రావడం చాలా సంతోషం మన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి నకిరేకంటి వీరభద్రం జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు కోట మర్తి సుదర్శన్ జిల్లా నాయకులు రేపాకుల సైదులు నల్ల మాస శ్రీనివాస్ వీరేవల్లి రాజేష్ త్రీ టౌన్ మండల ప్రెసిడెంట్ కొణతం లక్ష్మీనారాయణ కొంకి మల్ల మృత్యుంజయరావు వెంపటి రంగారావుతెలంగాణ నృత్యకళాకారుల సంఘం ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షుడు ప్రసాద్ మరియు గౌరవ సలహాదారులు రాజేష్ గారు సంతోష్ ,రాకేష్, ఎస్ ఎస్ సైదులు , ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ప్రభురాజు ,జిల్లా కార్యాదర్శి కడారి వెంకట్ బాల మరియు బిజెపి నాయకులు పమ్మి అనిత గారు, వెంకట్ గారు పాల్గొన్నారు

Related posts

సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్!

Drukpadam

శ్రీశైలం వద్ద రోప్ వే… ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం!

Drukpadam

చదవకుండానే ఆ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?.. తమ్మినేనికి నన్నూరి నర్సిరెడ్డి సూటి ప్రశ్న,,,

Drukpadam

Leave a Comment