జాతీయ వార్తలు

హత్య కేసులో జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి‌ బీహార్ ఎలక్షన్స్ లో విజయం.

హత్య కేసులో జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి‌ బీహార్ ఎలక్షన్స్ లో విజయం.

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన అభ్యర్థి ఒక హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు.ఆ జేడీ(యూ) అభ్యర్థి విజయం సాధించాడు.

ఆ పార్టీకి చెందిన వివాదాస్పద నేత అనంత్ కుమార్ సింగ్ (Anant Kumar Singh), ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జాన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో జైలుకెళ్లాడు.

Related posts

హైకోర్టు న్యాయవాది కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం.. యువ సీఏ మృతి!

Ram Narayana

స‌ల్లూ భాయ్‌కు మ‌రోసారి బెదిరింపులు.. రూ.5కోట్ల డిమాండ్‌!

Ram Narayana

ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డ్రోన్లు ఉపయోగించారు : గౌతమ్ అదానీ

Ram Narayana