అంతర్జాతీయం

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దుండగుడి దాడి…

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దుండగుడి దాడి…
పోలిసుల అదుపులో నిందితుడు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి జరిగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబం ఇంట్లో లేదని అమెరికా మీడియా తెలిపింది. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న దానిపై స్పష్టత లేదు.

Related posts

అమెరికాలో ఆహార సంక్షోభం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటన!

Ram Narayana

గ్రీన్ కార్డు దరఖాస్తు తొలి దశలోనే ఈఏడీ కార్డు.. వైట్ హౌస్ కమిటీ సిఫారసు

Ram Narayana

వైట్‌హౌస్ గేటును ఢీకొట్టిన కారు.. అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో ఉండగానే ఘటన!

Ram Narayana